January 18, 2021 12:21 PM
25 °c
Hyderabad
22 ° Mon
23 ° Tue
24 ° Wed
24 ° Thu
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

కష్టాల్లో కరణ్ జోహార్ ?

డ్రగ్స్ కేసు లో కూడా కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలు గురించి చర్చలు జరిగాయి. కరణ్ జోహార్ కి ఆర్ధిక ఇబ్బందులు మొదలు అయ్యాయని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యం లో కరణ్ జోహార్ తన  ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లో  వేరే వారిని భాగస్వాములు గా చేసుకుంటున్నారు..

January 5, 2021 at 4:31 PM
కష్టాల్లో కరణ్ జోహార్ ?
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి కరోనా కాలం అసలు కలిసి రాలేదు . భారీ ప్రాజెక్ట్స్ ‘ బ్రహ్మాస్త్ర ‘, విజయ్ దేవరకొండ – పూరి జగన్ ” ఫైటర్ ” , షేర్షాహ్ , ‘దోస్తానా-2 , జగ్ జుగ్ జియో’ మొదలైన సినిమాల షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. తన డ్రీం ప్రాజెక్ట్ ‘తఖ్త్’ వాయిదా వేశాడు  కరణ్ జోహార్. ఇవి చాలవు అన్నట్లు – సుశాంత్  సింగ్ రాజపుత్ ఆత్మహత్యకి కరణ్ జోహార్ చూపిన నేపోటిజమ్ కారణం అని ప్రచారం ఒక మోతాదు లో జరిగింది .

డ్రగ్స్ కేసు లో కూడా కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలు గురించి చర్చలు జరిగాయి. కరణ్ జోహార్ కి ఆర్ధిక ఇబ్బందులు మొదలు అయ్యాయని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యం లో కరణ్ జోహార్ తన  ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లో  వేరే వారిని భాగస్వాములు గా చేసుకుంటున్నారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనర్జీ రిసోర్సెస్, అగ్రి  బిజినెస్, రియల్ ఎస్టేట్ మొదలు  అయిన  వ్యాపారాల్లో దిగ్గజం గా పేరొందిన  అదానీ గ్రూప్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో -30 శాతం వాటా తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్ ఫైనలైజ్ అయితే కరణ్ జోహార్ కష్టాలు ఒక కొలిక్కి వచ్చి, ఆగిపోయిన సినిమాలు మొదలు అవుతాయని భావిస్తున్నారు.

Tags: bollywood producer karan johardirector karan joharkaran joharkaran johar struggle with financial problemslatest bollywood news
Previous Post

ఆచార్యకు నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిందా.?

Next Post

RRR ఉవాచ : ట్రంప్ అవినాష్.. వీడు మామూలోడు కాదు

Related Posts

Tollywood
తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

by Leo RK
January 18, 2021 12:20 pm

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో చెప్పుకోడానికి రెండే రెండు...

Cinema
పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది

పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది

by హేమసుందర్
January 18, 2021 12:01 pm

పేరులో నేముంది అంటారుగానీ పేరులోనే అంతా ఉందేమో అనిపిస్తోంది. పిల్లల పేర్లు పెట్టడానికే...

Tollywood
ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

by Leo RK
January 18, 2021 11:29 am

ప‌వ‌ర స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్...

Cinema
‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు

‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు

by హేమసుందర్
January 18, 2021 10:26 am

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, కరణ్ జోహార్, చార్మ్ కౌర్ పాన్ ఇండియా...

Cinema
వీఎంసీ దొరస్వామిరాజు ఆరోగ్యం విషమం

అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం

by హేమసుందర్
January 18, 2021 8:40 am

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు కన్నుమూశారు. ఆదివారం ఆయనకు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్...

Tollywood
వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

by Leo RK
January 18, 2021 8:04 am

అందగాడు అంటే శోభన్ బాబు .. సోగ్గాడు అంటే శోభన్ బాబు అనేంతగా...

Tollywood
మళ్ళీ ఫాంటసీ కథతో పూరీ సినిమా…. హీరో ఎవరు?

మళ్ళీ ఫాంటసీ కథతో పూరీ సినిమా…. హీరో ఎవరు?

by Leo RK
January 18, 2021 7:45 am

ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. నాగార్జున -...

Tollywood
బాలయ్యతో తలపడే విలన్ గా ఇతడే ఫైనల్!

బాలయ్యతో తలపడే విలన్ గా ఇతడే ఫైనల్!

by Leo RK
January 18, 2021 7:21 am

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ...

Cinema
వీఎంసీ దొరస్వామిరాజు ఆరోగ్యం విషమం

వీఎంసీ దొరస్వామిరాజు ఆరోగ్యం విషమం

by హేమసుందర్
January 17, 2021 10:22 pm

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు...

Tollywood
భారీ, క్రేజీ మూవీ కోసం రంగంలోకి దిగనున్న త్రివిక్రమ్

అదే త్రివిక్రమ్ బలం.. బలహీనత… !

by Leo RK
January 17, 2021 7:21 pm

మాటల మాంత్రికుడు, గురూజీ అని అభిమానులు  ముద్దుగా పిలుచుకునే రచయిత దర్శకుడు త్రివిక్రమ్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

N. T. Rama Rao 25th Death Anniversary | NTR Death Anniversary Special News | Leo News

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

నందమూరి అందాల రాముడి ‘లేఖా’రవిందం

అవమానాలు, ఆర్థిక బ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

అశోక్ గజపతి విరాళం తిరస్కరణ.. రామతీర్థం కేంద్రంగా మరో వివాదానికి సర్కారు తెర

వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

ముఖ్య కథనాలు

తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!

‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు

అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం

తిరుప‌తికి ప‌వ‌న్‌.. బీజేపీకి బీపీ పెరిగిన‌ట్టేనా?

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!

అదే త్రివిక్రమ్ బలం.. బలహీనత… !

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?

అన్నా.. మళ్లీ ఎప్పుడు పుడతావు!

తిరుప‌తికి ప‌వ‌న్‌.. బీజేపీకి బీపీ పెరిగిన‌ట్టేనా?

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!

భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది

నివర్ ఎఫెక్ట్ : కాడి పడేసిన రైతాంగం.. రబీ సాగు సగమే

మంత్రి vs ఎంపీ.. పలాసలో రగులుతోన్న రాజకీయ రగడ   

అసలైన నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం: జీవీఎల్

సినిమా

తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !

పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది

ప‌వ‌ర్ స్టార్ – మెగా ప‌వ‌ర్ స్టార్.. భారీ మ‌ల్టీస్టార‌ర్ ?

‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు

అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజు అస్తమయం

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

మళ్ళీ ఫాంటసీ కథతో పూరీ సినిమా…. హీరో ఎవరు?

బాలయ్యతో తలపడే విలన్ గా ఇతడే ఫైనల్!

వీఎంసీ దొరస్వామిరాజు ఆరోగ్యం విషమం

అదే త్రివిక్రమ్ బలం.. బలహీనత… !

సోనూ సూద్ కుట్టు మిషన్ కథేంటో తెలుసా?

జనరల్

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

నివర్ ఎఫెక్ట్ : కాడి పడేసిన రైతాంగం.. రబీ సాగు సగమే

పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

రాజస్థాన్‌లో ఆరుగురి సజీవదహనం.. సంతాపం తెలిపిన మోడీ..

వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist