January 31, 2026 1:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కెప్టెన్ రహానె క్లాసిక్ సెంచరీ.. ఆధిక్యంలో భారత్

బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా నిలకడగా ఆడుతోంది.

December 27, 2020 at 6:19 PM
in Editors Pick, International
Rahane Century in Boxing Day Test

Rahane Century in Boxing Day Test

Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో.. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. క్లాసిక్ సెంచరీతో మెప్పించాడు. ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. అడిలైడ్‌ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు దూసుకెళుతోంది. బౌలర్ల ధాటికి ఆసీస్ కుప్పకూలింది. టీమిండియా మాత్రం సరైన సమయంలో మంచి ప్రతిభ చూపుతోంది. సొంతగడ్డపై ఆసీస్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. మన బ్యాట్స్ మెన్ ధాటికి ఆస్ట్రేలియా బౌలింగ్ తేలిపోతోంది. రహానె కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిపించడం శుభ పరిణామం.

రహానె కెప్టెన్ ఇన్నింగ్స్..

బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ అజింక్యా రహానె(104 నాటౌట్) అత్యున్నతమైన ఆటతీరు కనబర్చాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీకాగా, కెప్టెన్‌గా తొలి సెంచరీ. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె తొలి రోజు జట్టును నడిపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

cricket1

నాలుగు స్వదేశీ.. ఎనిమిది విదేశీ..

బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత సారథి రహానె తీరును క్రికెట్ ప్రేమికులు తెగ పొగిడేస్తున్నారు. జట్టును నడిపించిన తీరుతోపాటు అతనూ బాధ్యతాయుతంగా ఆడిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రహానె సెంచరీతో అందరి అంచనాలను పదిలం చేశాడు. రహానె మొత్తం 12 శతకాలు చేయగా… ఇందులో నాలుగు స్వదేశంలో చేయగా.. ఎనిమిది విదేశీ గడ్డపై సాధించాడు.

ఆధిక్యంలో టీమిండియా..

36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓవ‌ర్‌నైట్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్‌ గిల్‌ (45), చతేశ్వర పుజారా (17) లను ప్యాట్ కమిన్స్ ఔట్ చేయగా.. క్రీజులో నిలదొక్కుకున్న హనుమ విహారీని(66 బంతుల్లో 21) లయన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 116 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంత్.. రహానేతో కలిసి కొంచెం సేపు ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ, దూకుడైన షాట్ ఆడబోయి 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ బాట పట్టాడు. టీమ్‌ఇండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 277/5 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానే 104, జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.

శుభ్​మన్ గిల్ శుభారంభం..

బాక్సింగ్​ డే మ్యాచ్ తో టెస్టు అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శుభ్​మన్ గిల్ అదరగొట్టాడు. మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్​లో 45 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఘనత సాధించాడు. ఆసీస్ జట్టుపై టెస్టు అరంగేట్రంలోనే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఇతడి కంటే ముందు మయాంక్​ అగర్వాల్ (2018లో 76 పరుగులు), మాజీ క్రికెటర్ దత్తు ఫడ్​కర్ (51) ఉన్నారు.

Tags: ajinkya rahaneAjinkya rahane 12th hundredAjinkya rahane hundredAustralia vs India Boxing day TestBoxing Day TestcricketCricket ScoreCricket updatesind vs aus 2nd test highlightsind vs aus updatesIndia vs AustraliaIndia vs Australia 2020-21Latest Newslatest updatesnews onlinerahane centuryRahane Century in Boxing Day Testrahane hundred boxing Day Test MCGsportsTim Paine
Previous Post

వ్యాక్సిన్ పేరుతో కాల్స్.. నిమిషాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ..

Next Post

‘ఆచార్య’ సెట్లో మెరిసిన రామ్ చరణ్  

Related Posts

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

by లియో డెస్క్
January 30, 2026 4:38 pm

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు...

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

by లియో డెస్క్
January 25, 2026 7:20 pm

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ...

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

by లియో డెస్క్
January 24, 2026 8:44 pm

పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని...

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

by లియో డెస్క్
January 24, 2026 5:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే...

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

by లియో డెస్క్
January 17, 2026 5:15 pm

ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

‘ప్రేగు ఇన్‌ఫెక్షన్‌’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

నిహారిక పెళ్లయ్యాక నెలరోజుల సెలబ్రేషన్

మేయర్‌కు అభినందన హోర్డింగ్.. జీహెచ్‌ఎంసీ ఫైన్..

వకీల్ సాబ్ వర్సెస్ జగన్ సాబ్?

ముఖ్య కథనాలు

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

పెద్దిరెడ్డికి పవన్‌ షాక్ ట్రీట్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై వేటు…!

విజయ్ మాట్లాడినదాంట్లో తప్పేముంది..?

14 వంటకాలతో అన్నప్రసాదం.. తిరుమలలో రథసప్తమి స్పెషల్‌..

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి బలిపశువు..!

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist