January 24, 2026 2:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

3 రోజుల్లో జగన్‌కి రెండు ఝలక్‌లు..?? కేంద్రం… ఆపరేషన్‌ ఏపీ షురూ..??

December 5, 2023 at 7:36 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ మొదలైపోయింది. ఇన్నాళ్లూ వారి తెరవెనుక మద్దతుతో ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించి, ప్రజల్ని పట్టి పీడించిన జగన్‌కు తాజాగా రెండు ఝలక్‌లు తగిలాయి. కేవలం మూడు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం రెండు ఝలక్‌లు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు. ఆ రెండు ఝలక్‌లలో ఒకటి నాగార్జున సాగర్ డ్రామా కాగా, ఇంకోటి అమరావతి రాజధాని వ్యవహారం. దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం చేసిన సాగర్ డ్రామాకు కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టింది. అటు విశాఖపట్నానికి కాపురం మార్చుతానని విర్రవీగుతున్న జగన్‌కు కూడా కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.

నాగార్జున సాగర్‌ సగం డ్యాంను పోలీసులతో ఆక్రమణకు యత్నించిన జగన్‌ సర్కారు ఆడిన రసవత్తర డ్రామా ఘోరంగా విఫలమైంది. వందల సంఖ్యలో రాత్రికి రాత్రి పోలీసుల్ని మోహరించి వారిని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని, మేమేం తప్పు చేయడం లేదు.. సాగర్ నీరు మా హక్కు అని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారుకు కేంద్రం ఇచ్చిన ఝలక్ చెంపపెట్టులాంటిదే. అసలు రిజర్వాయర్ లో సరిపడినంత నీళ్లు లేవని తెలిసి కూడా, కృష్ణా బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి దండయాత్ర చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. ఏపీ సర్కార్ తీరును కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తీవ్రంగా తప్పుబట్టారు. జలశక్తి శాఖ కార్యదర్శి నీటి విడుదలను ఆపేయించారు. మొత్తానికి పోలీసు బలగాలను ఏపీ సర్కారు వాపసు తీసుకోక తప్పలేదు.

అటు అమరావతి విషయంలోనూ జగన్ కి ఎదురుదెబ్బే తగిలింది. యూపీకి చెందిన ఎంపీ జావెద్‌ అలీఖాన్‌ సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్న అడగ్గా, దానికి కేంద్రం చెప్పిన సమాధానంలో అమరావతి విషయం కూడా ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ సమాధానం చెప్తూ.. పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్రాలు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకరిస్తుందని.. మన దేశంలోని 28 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల రాజధానులకు అప్రూవ్డ్ మాస్టర్‌ప్లాన్‌ లు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ విశాఖకు తరలిపోతానని ప్యాలెస్ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న జగన్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వ సమాధానంతో రాష్ట్ర ప్రజల ముందు పరువు పోయినట్లయింది.

ఎవరేమి అనుకున్న నాకేటి సిగ్గు అన్న చందంగా.. జగన్ ప్రవర్తన మాత్రం మారడం లేదు. మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం ఎక్కడా గుర్తించనేలేదు. ప్రతిచోటా అమరావతినే ఉటంకిస్తోంది. అయినా జగన్ తన తుగ్లగ్ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో భవనాలను ఆయా శాఖలకు కేటాయిస్తూ సర్కారు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రుషికొండ నిర్మాణాల్లో ఓ భవంతిని జగన్ కాపురం కోసం రెడీ చేశారు. డిసెంబరు 8 లేదా 9 తేదీల్లో విశాఖపట్నానికి సీఎం తరలుతారని జగన్ అనుకూల మీడియానే వార్తలు రాసింది. దీనికి ఇంకో నాలుగు రోజులే ఉన్నప్పటికీ దానిపై వార్తలు ఏమీ రావడం లేదు. తాజాగా కేంద్రం సమాధానంతో జగన్ పునరాలోచనలో పడ్డారా? లేక తన ఇష్టప్రకారమే విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో కొలువుదీరతారా అనేది వేచి చూడాలి.

Tags: amaravathiap newsap politicsCentral government shocked to YS Jaganleonewsleotopnagarjuna sagarPM modiys jagan
Previous Post

తెలంగాణలో చంద్రబాబు బలగం.. రేవంత్‌ రెడ్డికి బాగా ప్లస్‌..!!

Next Post

అన్న క్యాంటీన్లు సర్వనాశనం చేసి.. ‘ఆహా’ అన్నారుగా..?

Related Posts

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

by లియో డెస్క్
January 23, 2026 7:38 pm

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది...

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

by లియో డెస్క్
January 21, 2026 5:02 pm

ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో...

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

by లియో డెస్క్
January 20, 2026 5:11 pm

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత,...

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

by లియో డెస్క్
January 19, 2026 3:31 pm

వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ...

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

by లియో డెస్క్
January 18, 2026 5:22 pm

రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్‌ బిల్లులు భారీగా...

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

by లియో డెస్క్
January 17, 2026 5:15 pm

ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో...

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

by లియో డెస్క్
January 17, 2026 4:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ...

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

by లియో డెస్క్
January 17, 2026 3:26 pm

జగన్, కేసీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో...

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

by లియో డెస్క్
January 17, 2026 12:09 pm

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ...

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

by లియో డెస్క్
January 16, 2026 8:31 pm

2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

సోనూ సూద్ కు ‘రామినేని’ఫౌండేషన్‌ పురస్కారం

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

బ్లాక్ హోల్ కి అసలు నిర్వచనం | Amateur Astronomer Praveen Suryavanshi about Black Hole

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Ritu Varma Latest Pics

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

రెండోస్సారి అంటున్న కుర్రహీరోలు

ముఖ్య కథనాలు

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాలు.. ఏపీ టూరిజానికి భారీ బూస్ట్‌..!

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ట్రోల్స్ నుంచి ట్రయంఫ్ వరకు..ఇది లోకేష్ 2.0..!

ఏపీకి RMZ..లక్ష కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కి విజయసాయిరెడ్డి వార్నింగ్..!

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు.. మూడేళ్లలో బిల్లులు సగం..!

భోగాపురంలో విమానాల తయారీ..? ఏవియేషన్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర..

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ.. విజయసాయికి నోటీసులు..?

కేసీఆర్‌ వదిలిన బాణం.. ఏపీ పాలిట శాపం..!

కృష్ణా నీళ్లు తెచ్చిన చంద్రబాబు.. పోలవరం ఎత్తు తగ్గించిన జగన్‌.. ఏపీకి నష్టం చేసిందెవరు..?

ఏపీకి లక్ష కోట్లు.. కేంద్రం సంక్రాంతి కానుక..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist