తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయానికి ప్రచారం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకున్నారు. ఈ ఉదయం విమానంలో రేణిగుంట చేరుకున్న చంద్రబాబు నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల నుంచి నేరుగా శ్రీకాళహస్తి వెళ్లి అక్కడ నుంచి ఈ రోజు ఆయన ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...










