October 2, 2026 5:20 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సోషల్‌ ఆంబోతుల పిచ్చికి చంద్రబాబు – పవన్‌ మార్క్‌ టీకా…??

November 7, 2024 at 6:45 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా… సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వాటికి పాల్పడ్డ యాక్టివిస్టులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు…తదితరాలపైనే చర్చ సాగుతోంది. మొన్నటిదాకా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని కూటమి సర్కారు…పవన్ కల్యాణ్ నోరు విప్పడంతో ఒక్కసారిగా జూలు విదిలించడం మొదలుపెట్టిందనే చెప్పాలి. సాధారణంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా… తన ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపైనే ఈతరహా చర్యలకు ఉపక్రమిస్తుంది. గడచిన ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే…ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై దూషనలకు పాల్పడ్డారన్న కారణంతో పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులను వైసీపీ సర్కారు అరెస్ట్ చేసింది. అయితే టీడీపీ నేతలపై దారుణంగా పోస్టులు పెట్టిన వైసీపీ యాక్టివిస్టుల్లో ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు సరికొత్త తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆదర్శవంతమైన పాలనకు నాందీ పలికారు.

నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరరీతిలో పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఏపీ పోలీసులు వరుసగా అరెస్ట్ చేయడంతో పాటుగా వారిని కోర్టుల్లో హాజరుపరచి జైలుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా వందల కేసులు నమోదు కాగా… పదుల సంఖ్యలో యాక్టివిస్టులు అరెస్టయ్యారు. అరెస్టైన వారిలో చాలా మంది ప్రస్తుతం జైళ్లలో ఉంటున్నారు. ఇలాంటి కీలక తరుణంలో చంద్రబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలాగైతే చర్యలు తీసుకుంటున్నారో… అదే మాదిరిగా వైసీపీ నేతలపైనా అసభ్యకర పోస్టులు పెట్టే టీడీపీ, జనసేన,బీజేపీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా అదే తరహా చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఈ ఆదేశాల మేరకు ఓ టీడీపీ యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టాడన్న కారణంగా టీడీపీ అభిమానిగా కొనసాగుతున్న మన్విత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని శరణ్య సోషల్ మీడియా వేదికగానే ధృవీకరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే… టీడీపీ అభిమానిని కూడా చంద్రబాబు సర్కారు వదలలేదని, అందులో భాగంగా తప్పుడు పోస్టులు, మార్ఫిాంగ్ లు,అసభ్య పోస్టులు పెట్టిన మన్విత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆమె తెలిపారు. ఈ లెక్కన ఇకపై సోషల్ మీడియాలో వెర్రి తలలు వేసే యాక్టివిస్టులు.. వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, జనసేన వారైనా, బీజేపీ వారైనా, ఇంకే పార్టీలకు చెందిన వారైనా కఠిన దండనను ఎదుర్కోక తప్పదన్న భావన కలిగేలా చంద్రబాబు సర్కారు ఓ సత్సంప్రదాయానికి తెర తీసిందని చెప్పక తప్పదు.

అసలు రాజకీయాల్లో తన, పర బేధమన్నది లేకుండా వ్యవహరించే నేతలు చాలా అరుదు అనే చెప్పాలి. తన వారు ఎంతటి తప్పు చేసినా… తమ రాజకీయ పబ్బం గడవడమే పరమావధిగా సాగుతున్న నేతలు వారిని వెనకేసుకుని వస్తూ ఉంటారు. చివరకు హత్యలు చేసిన అనుచరులను కూడా కాపాడేందుకే యత్నిస్తారు. అయితే ఈ తరహా స్వార్థ రాజకీయాలకు ఎప్పుడూ అల్లంత దూరం పాటించే చంద్రబాబు…తాజాగా తీసుకున్న నిర్ణయం సమకాలీన రాజకీయాల్లో కీలక అడుగేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటే… స్వార్థ రాజకీయాలకు పాతర పడిపోయినట్టేనని చెప్పక తప్పదు. మరి ఎంతమంది చంద్రబాబు మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతారో చూద్దాం.

Tags: Chandrababu Pawan to take Serious Action Against YCP ActivistsCM Chandrababuleonewsleotoppawankalyan
Previous Post

ఇక రాజకీయాలపై మంత్రుల చర్చ…. కేబినేట్‌ ఎజెండాపై చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

Next Post

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

Related Posts

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

by లియో డెస్క్
October 1, 2026 8:36 pm

కేరళ కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో మంత్రి నారా...

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

by లియో డెస్క్
October 1, 2026 7:29 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్‌పై బిజినెస్ స్టాండర్డ్‌ అద్భుతమైన కథనం రాసింది. పదేళ్ల...

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

by లియో డెస్క్
October 1, 2026 6:11 pm

కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో దక్షిణాదికి...

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
October 1, 2026 3:33 pm

ICC మహిళా T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ శ్రీ చరణి సంచలన...

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

by లియో డెస్క్
September 30, 2026 9:17 pm

నిరుపేదల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక సంక్షేమ ఘట్టానికి...

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

by లియో డెస్క్
September 30, 2026 5:43 pm

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు...

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

by లియో డెస్క్
September 29, 2026 7:29 pm

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్.....

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

by లియో డెస్క్
September 28, 2026 6:59 pm

ఏపీలో గ్రామీణాభివృద్ధి టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం...

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

by లియో డెస్క్
September 28, 2026 6:09 pm

మెరిట్‌ అవసరం లేదు..పైరవీలే ప్రామాణికం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పంచుకు తిన్న...

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

by లియో డెస్క్
September 27, 2026 9:19 pm

ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

మీరంతా క్షేమమే కదా.. ఇదీ నా స్వగతం?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

ముఖ్య కథనాలు

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

దూసుకుపోతున్న లోకేష్..సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యంగ్ లీడర్..!

పందుల పెంపకం పేరుతో భూదందా..జోగి మెడకు మరో భారీ స్కామ్..!

ఇండి కూటమిలోకి వైసీపీ ఎంట్రీ..ఢిల్లీకి బ్లాక్‌మెయిల్ సంకేతాలు..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist