July 3, 2026 3:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతి రాజధాని భవనాలపై కమిటీ ఏమి తేల్చనుంది

రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలపై చర్చించేందుకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన నియమించిన కమిటీ సచివాలయంలో భేటీ అయింది.

February 13, 2021 at 9:53 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి రాజధానిపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాజధానిలో ఇప్పటికే 75 శాతం పూర్తయిన భవనాలను వెంటనే పూర్తి చేయాలని 9 మంది సీనియర్ అధికారులతో నియమించిన కమిటీ నిర్ణయించింది. శాసన రాజధానికి అవసరమైన భవనాలను వెంటనే పూర్తి చేసేందుకు రూ. 2112 కోట్లు అవసరం అవుతాయని కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ఉన్న రూ. 302 కోట్ల బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలపై చర్చించేందుకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన నియమించిన కమిటీ సచివాలయంలో భేటీ అయింది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను ఎలా పూర్తిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే 75 శాతంపైగా పూర్తయిన భవనాలను వెంటనే పూర్తిచేయాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉంచనున్నారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు అధికారుల కమిటీ తుది నిర్ణయం ప్రకటించనుంది.

మూడు రాజధానులకే ఫిక్స్ అయ్యారా..

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం ఊపందుకున్న క్రమంలో మరలా అమరావతి రాజధాని ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతిలో నిర్మించిన భవనాలపై ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా రాజధానిపై ప్రేమను ఒలకబోస్తోంది. శాసనరాజధానికి అవసరమైన భవనాలను పూర్తి చేసి, అమరావతిలో మేము కూడా అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ఒక ఎత్తయితే, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారిని రెచ్చగొట్టి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే మరలా రాజధాని అంశాన్ని తెరమేదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజధానిలో మిగిలిన భవనాలు అమ్మేస్తారా?

అమరావతి రాజధానిలో 75 శాతం పూర్తయిన భవనాలను మాత్రమే పూర్తి చేయాలని ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతకంటే తక్కవ నిర్మాణం చేసిన భవనాలను అమ్మే ప్రయత్నాలను తెరమీదకు తెచ్చేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ 93 కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఇంకా ఎలాంటి తీర్పు రాక ముందే ఏపీ ప్రభుత్వం అమరావతిని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. మూడు రాజధానులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టులో త్వరలో అనుకూల తీర్పు వస్తుందని వారు భావిస్తున్నారు. ఒక వేళ అనుకూలంగా తీర్పు లేకుండా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అయితే హైకోర్టులో తీర్పు వచ్చిన మరుక్షణమే రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చురుగ్గా విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి అవసరం అయిన భనానాలు పూర్తి చేస్తామంటూ ఓ కమిటీని నియమించింది. దీనిపై అనేక విమర్శలు, అనుమానాలు వస్తున్నాయి.

దీనికి కూడా అప్పులే..

రాజధానిలో 75 శాతం పూర్తి చేసిన భవనాలను పూర్తి చేసేందుకు కూడా అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణంలో ఉన్న ఆ భవనాలనే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఇదే నిజమైతే అమరావతి రాజధానికి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు సిద్దంగా లేదని స్పష్టం అవుతోంది. రాజధాని భూములు, భవనాలు తాకట్టు పెట్టి అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఒక వేళ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకుంటే ఇక అంతే సంగతులు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో మిగిలిపోయిన భవనాలు పూర్తి చేసేందుకు అప్పులు పుడతాయని భావించడం కొంచెం విడ్డూరంగానే కనిపిస్తోంది.

Must Read ;- విశాఖ రాజధానికి.. మోడీ సర్కార్ జై అంటున్నట్టేనా?

Tags: #Amaravati3 capitalsadityanathadityanath das iasAmaravati agitationamaravati andhra pradeshAmaravati capital issueamaravati capital lands issueamaravati capital newsAmaravati city newsamaravati farmers protestamaravati three capitalsap 3 capitalsap cs adityanath dasap cs adityanath das updatescommittee on amaravati capitalleotop
Previous Post

అరకు ప్రమాదం వెనుక ప్రభుత్వాల పాపం ఎంత?

Next Post

ఆ అందమంతా ఏమాయే అవికా! 

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Pooja Bhalekar Ups The Heat

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist