April 26, 2026 3:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఇదీ సిట్ ఛార్జి ‘షిట్’.. సినీ ప్రముఖులకు క్లీన్ చిట్

నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగానే ఉంటుంది ఏ దర్యాప్తు అయినా. బుద్దిమంతుల్ని పట్టుకుని విచారణ పేరుతో వేధించడం మానుకుంటే మంచిదేమో. ముందు విచారించి ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం ఏమంత సమంజసం?

July 1, 2021 at 7:45 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టాలీవుడ్ లో నిందితులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. కొండను తవ్వితే చిట్టెలుకలే దొరికాయి. ‘షిట్! ఇదేం దర్యాప్తు?’ అనుకున్నారు సామాన్య జనం. పెద్ద ఎలుకలు ఏ కలుగులో దూరాయో తెలియదు.

డ్రగ్స్ కేసులో దర్యాప్తును ఎదుర్కొన్న సినీ ప్రముఖులంతా తాము అనుకున్నట్టుగానే జరిగింది. అందుకే ‘డామిట్ కేసు అడ్డం తిరిగింది’ లాంటి డైలాగులేమీ వారి నోటి నుంచి రాలేదు. సినిమాల్లో తప్ప బయట డ్రగ్స్ అంటే ఏమిటో మన సినిమా వారికి ఏం తెలుసు.. జనం ఆడిపోసుకోవడం తప్ప. డ్రగ్స్ కేసులో నాలుగేళ్ల క్రితం రోజుకో సినీ ప్రముఖుడి పేరు తెరపైకి రావడం, జనం కళ్లప్పగించి టీవీ వైపే చూడటం.. భలే మజాగా ఉందిలే. ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందోనని వణికిపోవడం సినీ జనాల వంతైంది. 2017 నాటి ప్రకంపనాలను ఎవరూ మరచిపోలేదు.

అసలు హీరో అకున్ సబర్వాలే

దర్యాప్తు అధికారి అకున్ సబర్వాల్ సినిమా స్టయిల్ లో ఈ కేసు దర్యాప్తును చేపట్టి హీరో అనిపించుకున్నారు. హీరోలు మాత్రం ఆయన వద్ద బారులు తీరారు. అకున్ అయ్యగారు నీతినిజాయితీలకు మారు పేరన్నమాట కూడా మార్మోగింది. ఇంకేముంది సినిమా వారి జాతకాలన్నీ బయటపడి పోతున్నాయి అని అంతా అనుకున్నారు. గత ఏడాది సుశాంత్ మరణం తర్వాత కూడా బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. బాలీవుడ్ సంగతిని పక్కన పెట్టి మన టాలీవుడ్ లోకి వచ్చేద్దాం. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జి షీట్ దాఖలు చేసింది.

తమకు ఏమీ కాదన్న ధీమాతోనే సినీ ప్రముఖులంతా ఉన్నారు. ముందు అధికారులకు సహకరిద్దాం.. ఆ తర్వాత మన సంగతి మనం చూసుకుందాం అన్న తరహాలోనే సినీ నటులు కూడా అప్పట్లో వారికి సహకరించారు. తీరా ఇప్పుడు ఛార్జి షీటు రావడం, అందులో వారి పేర్లు రాకపోవడం చూసి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే తెరవెనక ఏంజరిగిందో తెలిసి ఉండటం కావచ్చు లేదా వారికి ఏ పాపమూ తెలియక పోవచ్చు. అందరూ మిస్టర్ క్లీన్ లేనని నిరూపించుకున్నారు. సిట్ సమర్పించిన ఛార్జి సీటుకు కోర్టు కూడా ఆమోదం తెలిపింది.

మొత్తం 12 కేసులను ఎక్సయిజ్ శాఖ నమోదు చేసింది. 30 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 27 మందిని అధికారులు విచారించారు. మొత్తం 60 మంది దాకా ఈ కేసులో ఉన్నారు. నమోదైన 12 కేసుల్లో 8 కేసుల్లో మాత్రమే ఛార్జిషీటు దాఖలు చేశారు. 11మంది సినీ ప్రముఖులకు మాత్రం ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడి దాకా అంతా సాఫీగా సాగిపోయింది. ఇంతకీ ఆ సినీ ప్రముఖుల పేర్లు కూడా అప్రస్తుతమేమో. ఎందుకంటే వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు కదా.

ఎక్సయిజ్.. అనవసర ఎక్సర్ సైజ్

ఎక్సయిజ్ శాఖ ఈ కేసులో అనవసర ఎక్సర్ సైజ్ చేసిందేమో. ఆరోపణలే కాబట్టి మేము దర్యాప్తు చేశాం అని వారనవచ్చు. అలాంటప్పుడు వారి పేర్లను మీడియాకు ఎందుకు ఎక్కించాల్సి వచ్చిందో. తమని అల్లరిపాలు చేసినందుకు ఆ శాఖ మీద ప్రతీకారం తీర్చుకునే సాహసాన్ని మన సినీ ప్రముఖులు కూడా చేయకపోవచ్చు. అసలిక్కడ డగ్ర్ ఎక్కడున్నాయి? అవి ఎలా ఉంటాయి? వాటిని తీసుకుంటే ఎలాంటి మజా వస్తుంది? లాంటి ప్రశ్నలు కూడా మన వారి నుంచి వస్తున్నాయి.

సాధారణంగా డ్రగ్స్ కేసులను జాతీయ స్తాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ బాధ్యత ఎక్సయిజ్ శాఖ చేతుల్లో ఉంటుంది. అకున్ సబర్వాల్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినపుడు కేవలం సినిమా వాళ్లకే పరిమితం కాకుండా అనేక పాఠశాలలు, కాలేజీలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన పని ఆయన చేశారు. దాని ఫలితం ఎలా ఉంటుందో మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికి డ్రగ్స్ కథ కంచికి చేరింది.. నిందితులు ఇంటికి చేరారు అంటే బాగుంటుందేమో.

-హేమసుందర్

Must Read ;- టాలీవుడ్ డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయి?

Tags: drugs case in tollywood
Previous Post

Telugu Actress Nikki Tamboli’s Stylish Looks in floral outfits

Next Post

ప్రజాభిప్రాయం వింటేనే ప్రజాస్వామ్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

‘వకీల్ సాబ్’ కి సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జ్ సాబ్ కితాబు

రేపటి నుంచి ఏపీలో గేమ్ ఛెంజ్ పొలిటికల్స్ షురూ..!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

దర్శకుడు నంద్యాల రవి కన్నుమూత

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist