June 2, 2026 10:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ అతి భక్తికి ఇది నిదర్శనమా?

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా దేవాలయాల్లో వేడుకలు నిర్వహించాలని దేవాదాయ శాఖ.. అనేక ఆలయాలకు మెమో పంపడబం చిత్రమైన పరిణామం. సీఎం జగన్‌కు ఆయనతో ఉన్న అనుబంధాన్ని బట్టి.. జగన్ భక్తి కోసమే ఇలాంటి ఆదేశాలు తయారయ్యాయనే ప్రచారం జరుగుతోంది.

November 14, 2020 at 9:31 AM
in Andhra Pradesh, General, Latest News
YS Jagan Swaroopanandendra
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జన్మతః నిష్టాగరిష్ఠుడైన క్రిస్టియను. కానీ.. హిందూ, ఇస్లాం విశ్వాసాలను కూడా పాటిస్తారు. చాలా సహజంగా, ప్రతి రాజకీయ నాయకుడూ కూడా.. అన్ని మతాల పట్ల తమ సమానమైన ఆదరాభిమానాల్ని అవకాశం వచ్చినప్పడెల్లా ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి మన భారత దేశంలో ఏ మతానికి చెందిన ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా.. అక్కడ ఇతర మతస్తులు కూడా ప్రార్థనలు, పూజాదికాలు నిర్వహించడం చాలా సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఇతర మతాల, విశ్వాసాల పట్ల కూడా ద్వేషరహితమైన సద్భావన మన జాతి మూలాల్లోనే ఉంది. ఆ రకంగా చూసినప్పుడు స్వతహాగా క్రిస్టియను అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలను పాటించడం సబబుగానే, మంచి పరిణామంగానే కనిపిస్తుంది. 

విశ్వాసాలను నమ్ముతున్నారా, వ్యక్తులను నమ్ముతున్నారా.. అనేది వేరే సంగతి. విశాఖపట్నంలో కొలువు తీరి ఉండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కి కూడా జగన్మోహన్ రెడ్డి భక్తుడు. భక్తిని మించిన అనుబంధం కూడా వారిద్దరి మధ్య ఉన్నదని ఎరిగిన వారు అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి.. సదరు స్వరూపానందేంద్ర స్వామి.. యజ్ఞాలు, హోమాలు, పూజాదికాలు అనేకం స్వయంగా చేయించారని.. అంటుంటారు. దానికి తగ్గట్టుగానే.. సీఎం కాగానే ముఖ్యమంత్రి వెళ్లి సాగిలపడి మొక్కి తన భక్తి ప్రపత్తులను కూడా చాటుకున్నారు. ఇదే ఆధ్యాత్మిక స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భక్తులు. ఆయన ఇంకా ఘనంగా.. రెండెకరాల భూమిని రెండు రూపాయలకు స్వామివారికి విక్రయించి.. తన భక్తికి నిదర్శనంగా ప్రభుత్వం ఖర్చుతో మొక్కు చెల్లించుకున్నారు. 

అంత ఘనమైన మొక్కు చెల్లించిన కేసీఆర్ కంటె తన లోని భక్తి మరింత ఘాటైనదని ప్రపంచానికి చాటాలని జగన్మోహన రెడ్డికి అనిపించిందో ఏమో గానీ.. ఆయన ప్రభుత్వం కొత్తగా ఒక ఉత్తర్వులు ఇచ్చింది. 

ఈనెల 18వ తేదీన స్వరూపానందేంద్ర జన్మదినం. ఆ జన్మదినాన్ని ఆయన భక్తులు చాలా ఘనంగానే జరుపుకుంటారు కావొచ్చు. భక్తులకు ఉండగల స్థాయీతాహతులను బట్టి.. వారి వారి పరిధిలో ఉండే దేవాలయాల్లో ఘనంగా పూజాపునస్కారాలు కూడా ఆయన పేరిట నిర్వహింపజేస్తారు. ఆయన పేరిట అన్నదానాలు, వస్త్రదానాలు గట్రా సాగించినా అతిశయోక్తి లేదు. కానీ జగన్  మరింత ఘనంగా మొక్కు చెల్లించదలచుకున్నారు. 

స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలంటూ దేవాదాయ శాఖ చాలా దేవాలయాలకు మెమో జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనకమహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన ఈ మెమో పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న శారదాపీఠం మేనేజర్ లేఖ రాశారని, దానికి స్పందించి ఆయా ఆలయాలకు కమిషనర్ మెమో పంపారని తెలుస్తోంది.

రాష్ట్రంలో చిన్నా చితకా స్వాములందరూ కలిపి వందల సంఖ్యలో ఉంటారు. వారి వారి భక్తుల నుంచి చందాలు, దందాలు, ఆదరణ, ఇలాంటి వ్యవహారాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి గనుక.. వారికి ‘మేనేజర్లు’ కూడా ఉంటారు. తమ తమ స్వాములకు అదనపు యశశ్చందికలు కట్టబెట్టడానికి వారంతా ప్రభుత్వానికి లేఖ రాసేస్తే.. వారి వారి మఠాలు, ముఠాలు ఉన్న పరిధిలో ఉండే దేవాదాయ శాఖ ఆలయాలన్నింటిలో వారి జన్మదినాలకు, పెళ్లిరోజులకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించేస్తారా? అనేది ప్రశ్న. 

ఇది జగన్ భక్తికి నిదర్శనమా..

జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వరూపానందేంద్ర భక్తుడు గనుక.. ఆయనను సంతృప్తి పరచడానికి అధికారులు ఇలాంటి మెమో ఇచ్చారా? లేదా, ఆయన నుంచి అందిన ప్రచ్ఛన్న ఆదేశాలమేరకే మెమోలు విడుదలయ్యాయా? అనేది స్పష్టత లేదు. ఒకవేళ జగన్ కే గనుక.. ఆ రీతిగా స్వరూపానందకు మొక్కు చెల్లించుకోవాలని అనిపించి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులను హోరెత్తించి.. ఊరూరా ప్రత్యేకపూజలు, నిరతాన్నదానాలు నిర్వహించి ఉండవచ్చు. అలా చేయకుండా ప్రభుత్వ పరంగా.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో.. ఒక మఠం నిర్వహిస్తున్న స్వరూపానంద జన్మదినానికి ప్రత్యేక పూజలంటూ, ఆలయాల్లో వేడుకలు జరపాలంటూ ఆదేశాలివ్వడం అతిభక్తికి నిదర్శనంగా ఉంది. 

స్వామి అనిపించుకోవడానికి ప్రాథమిక లక్షణం నిష్కామ కర్మాచరణ.   ఆయన మేనేజరు లేఖ రాయడం ఏమిటో దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. 

Tags: andhra pradesh cm ys jaganap cm ys jagandevotional newsendowments departmentjaganmohan reddyleotopshri sharada peethamSrikakulamswarupanandendra saraswatitelangana cm kcrtelugu newsVisakhapatnam News
Previous Post

చౌదరి గారికి ఆ ఖర్మ ఎందుకొచ్చింది?

Next Post

చేపా చేపా.. ఒక్కసారి నా వలలో పడవా.. ప్లీజ్

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Janhvi Kapoor looking hot in Saree

ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ…. నందిగామలో వేల ఉద్యోగాలు.. లోకేష్‌కి సత్య నాదెళ్ల ఫిదా….!!

Shivani Narayanan very beautiful and spicy photos gallery

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist