September 6, 2026 7:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మాట ఇస్తున్నాం.. మరచిపోతున్నాం..  మన్నించుమా.. గురజాడ

గురజాడ ఇంటిని మ్యూజియంగా చేయడం దగ్గరినుంచి ఆయన సాహితీ వారసత్వాన్ని కాపాడుకోవడానికి నేతలు ఇస్తున్న హామీలు ఏవీ కార్యరూపం దాల్చడం లేదు.

September 21, 2020 at 10:47 PM
in Editors Pick, Latest News, Literature
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘దేశమును ప్రేమించుమన్నా .. మంచియన్నది పెంచుమన్నా’ అంటూ వందేళ్ల క్రితం నీవు వల్లించిన మాటలు నేటికీ మా మెదళ్లలో కదులుతున్నా.. మా ప్రభుత్వాలు , మంత్రులు ఇచ్చిన హామీలు మాత్రం గాలిమూటలు , నీటి మాటలు అవుతున్నాయి. అవి మా ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి , ప్రజాప్రతినిధుల చపలత్వానికి నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. అందుకు మా జాతిని మన్నించుమా.. ఓ మహాకవి.

మ్యూజియం ముచ్చటే లేదు.. ఆడిటోరియం మాటే లేదు

‘అభ్యుదయ కవి , ఆధునిక వైతాళికుడు అటువంటి గురజాడ నడయాడిన నేలలో అడుగిడడం మహా భాగ్యం .. ఆయన నివసించిన ఇల్లు పరమ పావన పుణ్యక్షేత్రం.. ఆయన వాడిన వస్తువులను దర్శించడం గత జన్మ సుకృతం .. ఆయన ఇంటిని మ్యూజియంగా మారుస్తాం , ఆయన వాడిన వస్తువులను అందులో ప్రదర్శనకు ఉస్తాం’ , గురజాడ పేరున జిల్లా కేంద్ర గ్రంధాలయ ఆవరణలో ఓపెన్ ఆడిటోరియం నిర్మిస్తాం అంటూ గత కాంగ్రెస్ , తెలుగుదేశం ప్రభుత్వాలు , అప్పటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢంకా బజాయించారు. 

ఆయా ప్రభుత్వాలు మారిపోయాయి తప్ప హామీలు అమలు కాలేదు. కొన్ని దశాబ్దాలుగా ప్రతీయేటా గురజాడ జయంతి, వర్ధంతి వస్తునే ఉన్నాయి. ఈలోగా 2015 నవంబర్ 30న ఆయన శత వర్ధంతిని కూడా ఆర్భాటంగా నిర్వహించారు. ఈ అన్ని సందర్భాలలో మంత్రులు , ప్రజాప్రతినిధులు, వారికి తోడుగా ఉన్నతాధికారులు హామీలు ఇస్తునే ఉన్నారు. 

ఆ హామీలు ఒకదానికి , ఒకటి తోడవుతూ గురజాడ కవితల్లా వినసొంపుగా ఉంటున్నాయి. ఆయన రచనల్లా పేరుకుపోతున్నాయి. వేరొకవైపు ఆయన నివసించిన గృహం శిధిలమైపోతోంది. ఆయన వాడిన వస్తువులు స్వరూపం కోల్పోతున్నాయి. ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అవి గుర్తుకు రావు. ఎందుకంటే వాటివల్ల ఓట్లు పడవు. ఏ ఎండకా గొడుగు పట్టే చందంగా తయారైన అధికారులకు హామీల అమలుపై శ్రద్ధే ఉండదు. వెరసి భావితరాలకు గురజాడ భవనం ఒక పురాతన శిధిలంగా, ఆయన వాడిన వస్తువులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు వస్తున్నారని ..

గురజాడ జయంతి రోజైన సెప్టెంబర్ 21న విజయనగరం జిల్లాకు యాదృచ్చికంగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని , ధర్మాన కృష్ణదాస్ , పాముల పుష్పశ్రీవాణి వస్తున్నారని, వారు కచ్చితంగా గురజాడను గుర్తు చేసుకుంటారని , గతంలో ఇచ్చిన హామీలకు ఒక స్వరూపం కల్పిస్తారని జిల్లా ప్రజలు ఆశించారు. అనుకున్నట్టే ముగ్గురు ఉపముఖ్యమంత్రులు , వారికి తోడుగా ఇంకో మంత్రి సీదిరి అప్పలరాజు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం వచ్చారు. 

అందరూ ఊహించనట్టే అక్కడ అధికారికంగా నిర్వహించిన గురజాడ జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. యథాతథంగా గురజాడ అభ్యుదయ కవి , గొప్ప సంఘసంస్కర్త , దేశభక్తిని ప్రేరేపించిన యుగకర్త అని కోనియాడారు తప్ప గత హామీల ప్రస్తావనా లేదు , కొత్తగా చెప్పిందీ ఏమీ లేకపోవడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

కలెక్టర్ గారు కొత్త హామీ

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన గురజాడ జయంతి ఉత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ ఉన్న హామీలకు తోడుగా కొత్తగా గురజాడ  ఇంటికి వెళ్లే కూడలిలో ఏర్పాటు చేసివున్న కాంస్యవిగ్రహం ఉన్న ప్రదేశ కూడలికి గురజాడ పేరుపెడతామని హామీ ఇచ్చారు. ‘మొదటిదానికి లేనిది కడదానికి ఎందుకన్నట్టు ..’ స్థానికులు గుసగుసలు వ్యక్తం చేస్తున్నారు.

ఆనాడు 

దేశమంటే మట్టి కాదోయ్ .. 

దేశమంటే మనుషులోయ్ అనే నీవు 

నేడుంటే

రాజకీయమంటే హామీలు గుప్పించడమేనోయ్..

ఆనక వాటిని మరచిపోడమేనోయ్ …

అనుండేవాడివి .. ఓ గురజాడా. నీకిదే మా కన్నీటి నివాళి

Tags: gurajada apparaogurajada birth anniversary
Previous Post

ఐపీఎల్-13: జోరు మీదున్న చెన్నైకి చెక్ పెడతారా?

Next Post

దుబ్బాకలో విజయదుందుభి మోగించేదెవరు?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Lavanya Tripathi

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist