February 18, 2026 9:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

వేలకోట్ల అందగాడు .. శోభన్ బాబు 

ఇద్దరి మధ్యలో నలిగిపోయే సోగ్గాడు కథలను తెలుగు తెరపై పరుగులు తీయించిన కథానాయకుడిగా శోభన్ బాబు కనిపిస్తారు. డాన్సుల్లో స్పెట్స్  వాడటం .. మఫ్లర్ వాడటం ఆయనతోనే మొదలైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ..

January 18, 2021 at 8:04 AM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అందగాడు అంటే శోభన్ బాబు .. సోగ్గాడు అంటే శోభన్ బాబు అనేంతగా ఒక హీరో మహిళా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. తరాలు మారినా ఆ క్రేజ్ దరిదాపుల్లోకి కూడా వేరెవరూ వెళ్లలేకపోవడం కూడా సాధారణమైన విషయమేం కాదు. ఒక వైపున ఇల్లాలు .. మరో వైపున ప్రియురాలు .. ఇద్దరి మధ్యలో నలిగిపోయే సోగ్గాడు కథలను తెలుగు తెరపై పరుగులు తీయించిన కథానాయకుడిగా శోభన్ బాబు కనిపిస్తారు. డాన్సుల్లో స్పెట్స్  వాడటం .. మఫ్లర్ వాడటం ఆయనతోనే మొదలైందనడంలో ఎలాంటి సందేహం లేదు.

శోభన్ బాబు తనని అభిమానించేవారికి ఒక హీరో మాత్రమే. కానీ తన సమకాలిక నటులకు ఆయన ఓ స్ఫూర్తి .. ఓ మార్గదర్శి అని చెప్పొచ్చు. కెరియర్ తొలినాళ్లలో ఆర్ధికంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆ తరువాత ఆయన డబ్బుకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చారు. మట్టిని నమ్ముకున్న మనిషి ఎప్పుడూ చెడిపోడు అనే సూత్రాన్ని బలంగా నమ్మిన ఆయన, తనకి వచ్చిన ప్రతి రూపాయితో భూములను కొనుగోలు చేస్తూ వచ్చారు. అలా ఆయన కొన్న భూముల ఖరీదు ఇప్పుడు వేలకోట్లు పలుకుతున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మురళీ మోహన్ చెప్పారు.

శోభన్ బాబు మంచి బిజినెస్ మేన్ .. షేర్స్ అనే మాట చాలామందికి తెలియని రోజుల్లోనే ఆయన పెద్ద పెద్ద సంస్థల్లో షేర్లు తీసుకునేవారు. 1976 నాటికే ఆయనకి పెద్ద సంస్థల్లో షేర్లు ఉండేవంటే, ఆయన ఎంత ముందుచూపుతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. హీరోగా ఆయన కెరియర్ ఒక రేంజ్ లో సాగుతుండగానే, చెన్నైలోనేకాదు .. అక్కడి శివారు ప్రాంతాల్లోను ఆయన వేల ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన కొనుగోలు చేసిన ఆ భూముల ఖరీదు ఆయన చనిపోయేనాటికి 80 వేల కోట్ల వరకూ ఉండవచ్చునని మురళీమోహన్ అన్నారు.

చెన్నైలోని తన స్థిరాస్తులను చూసుకోవడానికి శోభన్ బాబు ఉదయాన్నే కార్లో బయల్దేరితే, సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారనీ, ఆ స్థాయిలో సంపాదించిన హీరో ఇండియాలోనే లేరని ఆయన చెప్పారు. తను రియల్ ఎస్టేట్ వైపుకు రావడానికి కారకులు కూడా శోభన్ బాబునే అని చెప్పుకొచ్చారు. ఒక్క మురళీమోహన్ మాత్రమే కాదు .. చంద్రమోహన్ .. శ్రీధర్ .. గొల్లపూడి .. ఇలా భూములు కొనుగోలు చేయడం ద్వారా చెన్నైలో స్థిరపడిన చాలామంది, తమకి ఆ సలహా ఇచ్చింది శోభన్ బాబు అనే అని చెప్పడం విశేషం.

Must Read ;- గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్! 

Tags: latest telgu news onlineleotopshobhanbabu moviessobhan babu latest newstelugu hero shobhan babutelugu newsTollywood moviestollywood news updates
Previous Post

మళ్ళీ ఫాంటసీ కథతో పూరీ సినిమా…. హీరో ఎవరు?

Next Post

తిరుప‌తికి ప‌వ‌న్‌.. బీజేపీకి బీపీ పెరిగిన‌ట్టేనా?

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

తలసాని చేతుల మీదుగా ‘ఎర్రచీర’ టీజర్ విడుదల

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Actress Pragathi Latest Pics Going Viral

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Bollywood Beauty Mannara Chopra’s Milky Thunder Thighs Show Photos

YSRCP Youth Leader Venkata Reddy Satires on Chandrababu Naidu | YS Jagan | Leo Politics

ముఖ్య కథనాలు

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

కోర్టులో అంబటి వీడియో..పొన్నవోలుకి జడ్జి షాక్‌..!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

హెరిటేజ్‌పై పొరుగు రాష్ట్రంలో కుట్ర.. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌..!

అంబటికి బెయిల్ కష్టమే..వరుస కేసులు..!

పరామర్శ యాత్రా.. శ*వ యాత్రా..? జగన్‌ పర్యటనలో ఇద్దరు మృ*తి..!

శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి.. కెమికల్‌ విషంతో 3.3 కోట్ల లడ్డూలు..

కల్తీ నిజమే.. ఒప్పేసుకున్న వైవీ సుబ్బారెడ్డి..!

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist