September 5, 2026 12:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

RRR కేసు: హైకోర్టులో ఏఏజీ బెదిరింపు ధోరణి.. మరోసారి జరిగితే చర్యలే

రఘురామకృష్ణరాజు అరెస్టు,వైద్య పరీక్షల వ్యవహారానికి సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో వాదనల సమయంలో ఏపీ ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వినియోగించిన పదాలు,వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

May 23, 2021 at 5:32 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం, వైద్య పరీక్షలు,బెయిల్ పిటిషన్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.అయితే రఘురామకృష్ణరాజు అరెస్టు,వైద్య పరీక్షల వ్యవహారానికి సంబంధించిన అంశంపై ఏపీ హైకోర్టులో వాదనల సమయంలో ఏపీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పి.సుధాకర్ రెడ్డి వినియోగించిన పదాలు,వ్యవహార శైలిపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు ప్రముఖ లీగల్ వెబ్ సైట్ బార్ బెంచ్‌లో కథనం ప్రచురితమైంది.ఆ కథనం ప్రకారం RRR కేసులో ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని,ఈ మేరకు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సెల్‌కు సిఫారసు చేయవచ్చని,అయితే ఉదారతతో ఆ చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.ఇదే అంశంపై మరో న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నేవ్యక్తం చేశారు.ఏఏజీ ఇలాంటి వైఖరినే మరోసారి ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా కోర్టు నిర్దేశించిన సమయంలో వైద్య నివేదిక పంపడంలో విఫలమైనందున,కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంపై సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌,మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో,మెడికల్‌ బోర్డు ఛైర్మన్‌,గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ కేసును వేసవి సెలవుల తరవాత విచారిస్తామని పేర్కొంది.

జరిగింది ఇదీ..

కాగా మే14న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే .మే 15న రఘురామకృష్ణరాజును గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి/మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చిన సందర్భంగా తన కాళ్లకు గాయాలయ్యాయని రఘురామకృష్ణరాజు సంచలన విషయాన్ని వెల్లడించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామకృష్ణరాజుకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరపాలని,16వ తేదీ 12గంటల్లోగా నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని మెడికల్‌ బోర్డును ఆదేశించింది.అదే రోజు ఎంపీ కాలికి అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లేఖ రాశారు.దీంతో హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గుంటూరు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణం (ఫోర్త్ విత్) అమలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.అయితే రఘురామకృష్ణరాజుకు గుంటూరు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు, ఆ నివేదిక 16న సాయంత్రం 6:30 గంటలకు హైకోర్టుకు చేరింది.దానిపై మే 19న హైకోర్టు విచారణ జరిపింది.విచారణలో భాగంగా గుంటూరు మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని,తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశారా లేదా అని ప్రభుత్వం తరఫు న్యాయవాది,ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.ఇందుకు సమాధానంగా ఆదేశాల కాపీ ఆలస్యంగా అందిందని చెప్పడంతో పాటు రాత్రి జైలు తలుపు తెరిచి ఎంపీ రఘురామకృష్ణరాజుని తరలించాలా అని వ్యాఖ్యానించడంపై అభ్యంతరం తెలిపింది.ఆ రోజు ఆలస్యంగా ఉత్తర్వులు అందితే మరుసటి రోజైనా అమలు చేశారా అని ప్రశ్నించామని,సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజును సైనికాసుపత్రికి తరలించాల్సిందిగా ఆదేశించిందని చెప్పారని,అయితే తమ ఆదేశాల అమలు చేయాకపోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలను కారణంగా చూపడం సరికాదని పేర్కొంది.17వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది.

వాదనల్లో ఏఏజీ వాడిన పదాలపై అభ్యంతరం..

ఈ సందర్భంగా ఏఏజీ వాదనల్లో భాగంగా వాడిన పదాలపై అభ్యంతరం తెలిపింది.ఏఏజీ తన గొంతు పెద్దది చేస్తూ కోర్టును భయపెట్టేలా వ్యవహారించారని,ఆర్టికల్ 226 కింద కోర్టు జారీ చేసిన ఫ్రాడ్‌/ ఇల్లీగల్‌’ ఉత్తర్వులను అమలు చేయడానికి వీల్లేదని వాదించారన్నారు.మెజిస్ట్రేట్‌ జారీ చేసిన ఫ్రాడ్/ఇల్లీగల్‌ ఆర్డర్‌ అమలుకు హైకోర్టు వేదికగా మారిందని వ్యాఖ్యానించారన్నారు.ఏఏజీ ఆరోపిస్తున్నట్లు ఆ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు కాని బెదిరించే విధంగా గొంతు పెద్దది చేయడంతోపాటు తన వాదనలకు అనుమతి రాకుంటే వాకౌట్ చేస్తామనే ధోరణితో మాట్లాడారన్నారు.ఈ కేసులో న్యాయస్థానానికి ప్రత్యేక ఆసక్తి ఏంటని ప్రశ్నించారని,కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించేలా మాట్లాడారన్నారు.కాగా కస్టడీలో ఉన్నది ఎంపీనా,సాధారణ పౌరుడా అని ప్రత్యేకించి చూడలేమని,అందరూ సమానులేనని,కస్టడీలో ఉన్నవారిని పోలీసులు కొట్టారని,నడవలేని స్థితిలో ఉన్నారని,సంబంధిత ఫొటోలు న్యాయస్థానం ముందుకి వచ్చినప్పుడు హైకోర్టు తలుపులు మూసుకుని ఉండబోదని వ్యాఖ్యానించారు.నిందితులకు ఉండే హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది.

హక్కులు కాపాడే విషయంలో..

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడే విషయంలో న్యాయస్థానాలు కచ్చితంగా తక్షణమే స్పందిస్తాయని,విచారణ జరుపుతాయని అప్పుడే ప్రజలకు విశ్వాసం ఉంటుందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిగాఎక్కువ బాధ్యత కలిన వ్యక్తి అని,పెద్దరికంగా ఉండాలని,తన సహచరుల్లో, న్యాయస్థానాల్లో ఉన్న మంచిపేరు,గౌరవం అయనకు ఏనలేని పరపతి అని వ్యాఖ్యానించింది.మరోసారి కోర్టు పట్ల అమర్యాదపూర్వకంగా,పరుషంగా,అగౌరవంగా,అభ్యంతరకర భాష,ఆవేశంతో కూడిన వాదన చేస్తారని కోర్టు భావించడం లేదని వ్యాఖ్యానించింది.కాగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ వాదనల సందర్భంగా ఏఏజీ కొంత నియంత్రణ ప్రదర్శించి ఉండాల్సిందని భావిస్తున్నానని,వాదోపవాదాల్లో నియంత్రణ పాటించడం హాల్ మార్క్ అని,ఏ పరిస్థితుల్లోనూ ఆవేశాలను లోనుకాకూడదని,పద ప్రయోగం కూడా ప్రతిష్టలు పెంచేలా ఉండాలని వ్యాఖ్యానించారు.

Also Read ;- రఘురామరాజుకు బెయిల్ ఇప్పించింది జ‌గ‌న్ లాయరే..!

Tags: Editorspickhigh court serious on language used in aag argumentsleotoptlugu news
Previous Post

వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ , ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూత

Next Post

మీకు ప్రాణం విలువ తెలిస్తే.. ఎందుకు స్పందించడం లేదు..? జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

Lavanya Tripathi

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist