August 8, 2026 11:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

2024లో చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉండబోతోంది? అసలు ఏ గ్రహస్థితులు ఆయనకు ఎంతో కాలం సీఎం పదవిని ప్రసాదించాయి? తదితర విషయాలను చూద్దాం. ఆయన జాతక చక్ర విశ్లేషణ ఇది.

December 10, 2022 at 4:02 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈసారి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమత్రి అవుతారా? అసలు ఆయన జాతకం ఏం చెబుతోంది? అనే విషయాలను చూద్దాం. 1950లో ఏప్రిల్ 20న ఆయన చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో జన్మించారు. ఆయన జన్మించింది గురు హోరాతో ప్రారంభమయ్యే గురువారం రోజున. రవి నక్షత్రమైన కృత్తిక ఆయన జన్మ నక్షత్రం. జాతక కుండలిలో గ్రహస్థితులను ఓసారి పరిశీలిద్దాం.

* కుంభంలో గురు – శుక్రులు, మీనంలో రాహువు, మేషంలో రవి – బుధులు, వృషభంలో చంద్రుడు, సింహంలో శని – వక్ర కుజులు, కన్యలో కేతువు ఉన్నారు. అఖండమైన యోగాన్ని ఇచ్చే జాతకం ఆయనది. ఎందుకంటే తన ఉచ్ఛ స్థానమైన మేషంలో రవి, తన ఉచ్ఛ స్థానమైన వృషభంలో చంద్రుడు ఉన్నారు. పైగా రవితో బుధుడు ఉండటంతో బుధాదిత్య యోగం, చంద్ర, గురుల 1-4-7-10 సంబంధంతో గజకేసరి యోగం ఏర్పడ్డాయి. ఈ రెండు ప్రధానమైన బలమైన యోగాలు ఆయన జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఆయనకు అత్యున్నమైన రాజకీయ పదవులను ఇస్తున్నవి ఈ రెండు ప్రధానమైన యోగాలే.

* ఈయోగాలు ఎలా పనిచేశాయో చూద్దాం. 1985 నుంచి 2001 వరకు ఈ గజకేసరి యోగం పనిచేసింది. పైగా గురు హోరాతో కూడిన గురువారం ఆయన జన్మించారు కాబట్టి ఆయనది గురు బలం ఉన్న జాతకంగా చెప్పాలి. 1998 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని, శని మహాదశ ఆయనను కొంత ఇబ్బంది పెట్టాయి. 2001లో ప్రారంభమైన శని మహాదశ 2020 వరకు కొనసాగింది. 2019లో ఆయన పార్టీ ఓటమి పాలవడానికి కొంత శని మహాదశ కూడా కారణం అని చెప్పవచ్చు.

* ప్రస్తుతం చంద్రాబాబు నాయుడుకు బుధ మహాదశ నడుస్తోంది. 2020 నుంచి ఈ బుధ మహాదశ ప్రారంభమైంది. ఇది 2037 వరకు కొనసాగుతుంది. ఆయన జాతకంలో బుధాదిత్య యోగం కూడా ఉంది కాబట్టి రాజకీయంగా ఉన్నత పదవులను అలంకరించడానికి ఈ దశ యోగిస్తుంది. దీనికి గోచారంలో గ్రహస్థితులను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అది ఎలా ఉందో చూద్దాం.

రాజకీయ యోగానికి కారణం ఏమిటి?

* ఏ వ్యక్తి జాతకంలో అయినా రాజకీయ పదవులను అలంకరించాలంటే కర్మ కారకుడైన శనికి రవి గ్రహంతోగానీ, రవి రాశులతో గానీ సంబంధం కలిగి ఉండాలి. చంద్రబాబు నాయుడి గారి జాతకంలో ఈ కలయిక బలంగా ఉంది. జ్యోతిషంలో 1-5-9 స్థానాలు చాలా కీలకం. 12 రాశులున్న జాతక చక్రాన్ని నాలుగు దిక్కులకు విభజిస్తే ఈ స్థానాలు వస్తాయి. ఆయన జన్మ జాతక చక్రంలో రవి తూర్పు దిక్కు రాశి అయిన మేషంలో ఉంది. అక్కడి నుంచి ఐదో దిక్కు రాశి అయిన సింహం కూడా తూర్పు దిక్కుకు చెందినదే. పైగా రవి సొంత ఇల్లయిన సింహంలో శని ఉండటం, ఆ శనికి రవితో కనెక్షన్ ఉండటమే ఆయన అత్యున్నత రాజకీయ పదవులను అలంకరించడానికి కారణంగా భృగు నాడీ జాతక విధానంలో పరిశీలించి చెప్పవచ్చు.

చంద్రబాబు నాయుడి గోచారం స్థితి

* గోచార పరంగా చూస్తే రాబోయే మూడేళ్లు ఆయనకు తిరుగులేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన జన్మ జాతక చక్రంలో గురువు కుంభ రాశిలో ఉన్నాడు. ఆ గురువుకు గోచార శనితో సంబంధం వస్తోంది. ప్రస్తుతం శని గోచారం కుంభ రాశి మీదుగా జరుగుతోంది. ప్రస్తుతం శని వక్రించి మకరంలోకి మళ్లీ వెళ్లినా వచ్చే జనవరి నుంచి కుంభ గోచారమే ఉంటుంది. అంటే కుంభ రాశిలో ఉన్న గురువు మీదకు గోచార శని వచ్చి రెండున్నరేళ్లు అక్కడే ఉంటాడు. గోచార గురువు 2023 ఏప్రీల్ 22న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ నెలాఖరు వరకు మేషంలోనే ఉండి కర్మ కారకుడైన శనికి బలం కలిగిస్తున్నాడు.

* ఈ గురువు 5వ దృష్టితో సింహరాశిలో ఉన్న శనితో కలయిక ఏర్పడుతుంది. అందువల్ల 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఏప్రిల్ లో ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబుకు ఏలినాటి శనితో పాటు అష్టమ శని కూడా ఉంది. పైగా సింహరాశిలోని శనికి ధనుస్సు రాశిలోని గోచార కేతువు ఆటంకం కలిగించాడు.

* గోచార రాహువు కూడా మిధున రాశిలో ఉండి 9 దృష్టితో కుంభ రాశిలోని జీవ కారకుడైన గురువుకు ఇబ్బంది కలిగించాడు. అందువల్ల ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. 2020తోనే ఆయనకు శని మహాదశ వెళ్లిపోయింది. 2037 వరకు బుధ మహాదశ ఉండటం, పైగా ఉచ్ఛ రవితో బుధాదిత్య యోగం ఉండటం వల్ల ఆయన నిరాటంకంగా అప్పటి వరకు పరిపాలన కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 2029లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మళ్లీ ఆయనే అధికార పీఠాన్ని చేపట్టే అవకాశం ఉంది.

– పామర్తి హేమసుందర రావు

Tags: horoscope of nara chandrababu naiduleotop
Previous Post

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

Next Post

వెంకటేష్ నారప్ప 13న థియేటర్లలో విడుదల

Related Posts

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Actress Naina Ganguly Looks Stunning

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

లేపాక్షికి యునెస్కో గుర్తింపు దక్కేనా..?

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్‌కు 10 సీట్లేన‌ట‌!!

ముఖ్య కథనాలు

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist