ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వేసిన పిటీషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టు ఇవాళ విచారించింది. ఎంపీ రఘురామరాజు తరపు న్యాయవాది రీజాయిండర్ వేశారు. ఎంపీ రఘురామరాజు తరఫు న్యాయవాది వేసిన రీజాయిండర్‌పై వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో కేసును జులై 1వ తేదీకి వాయిదా వేశారు.
Must Read ;- పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి.. సీపీఎస్ రద్దుపై జగన్‌కు రఘురామరాజు మరో లేఖ