అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయన్, అల్లు అర్హ స్వాతంత్ర్య యోధుల వేషధారణలో ఉన్న ఫోటోలతో 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ట్వీట్ చేశాడు. ‘‘మై లిటిల్ మదన మోహన్ మాలవ్యా.. సత్యమేవ జయతేన’’ అనే లైన్ తో బన్నీ చేసిన ఈ ట్వీట్ లో అల్లు అయాన్.. ధోవతి కుర్తా మువ్వన్నెల కండువా.. నిండైన తలపాగాతో మదనమోహన్ మాలవ్యాను తలపించేలా ఉన్నాడు. చెయ్యెత్తి జై కొడుతూ ‘సత్యమేవ జయతే’ అని నినదిస్తున్నాడు.
ముచ్చటైన అల్లు అయాన్ వీడియోను చూసి బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
My lil Madan Mohan Malaviya 💖. #Satyamevajayathe pic.twitter.com/qSSW0jgPtg
— Allu Arjun (@alluarjun) August 15, 2020
#AlluAyan #AlluArha 💕#AlluArjunTrendOnAug29th #Pushpa pic.twitter.com/IkZsYuxo1v
— Allu Prashanth (@Alluprashanth9) August 15, 2020