చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ ఆయనతో సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా బీజేపీలో చేరటానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం.మరో వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్న విషయం తెలిసిందే.
Must Read ;- టీఆర్ఎస్‌కు,ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై..











