టీఆర్‌ఎస్ సభ్యత్వానికి,ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బిడ్డా నిన్ను చూసుకుంటామని హుజురాబాద్ ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఉరి శిక్ష వేసిన వారిని కూడ చివరి కోరిక అడుగుతారని,కాని ఒక అనామకుడు చేసిన ఫిర్యాదుతో తనపై కుట్ర చేసి అక్రమంగా తొలగించడం బాధాకరమన్నారు.
Must Read ;- కొండా విశ్వేశ్వరరెడ్డి కూడ బీజేపీలోకే..?