April 18, 2026 12:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

భూకంపాల తలదన్నే భూ భాగోతాలు!

కాకినాడ, రాజమండ్రి ఆవ భూముల్లో  రూ.500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా కావలిలో మరో భూ బాగోతం వెలుగు చూసింది. పెనమలూరు నియోజకవర్గంలోనే రూ.100 కోట్ల కుంభకోణం బయటపడింది.

August 28, 2020 at 11:03 AM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ భూ భాగోతాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదవాడికి సెంటు భూమి పేరుతో భారీ స్కెచ్ కు ప్రణాళిక సిద్ధమైనట్లు బయటకొస్తోంది. 25 లక్షల మంది పేదలకు ఒకేసారి సెంటు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.7000 కోట్లతో 65 వేల ఎకరాలు కొనుగోలు చేసింది. ఇక్కడే భూ కుంభకోణానికి భీజం పడింది.

ముందుగా స్థానిక వైసీపీ నేతలు రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి మార్కెట్ రేటు ప్రకారం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆపైన ప్రభుత్వం నుంచి ఎంత వచ్చినా రైతులకు సంబంధం ఉండదు. మార్కెట్ విలువ ఎకరా పది లక్షలు ఉంటే రైతుకు ఎకరాకు పది లక్షలు ఇచ్చే విధంగా ముందస్తు ఒప్పందాలు జరిగిపోతాయి. ఆ రైతు స్థానిక ఎమ్మార్వోను కలసి ఇళ్ల స్థలాలకు తమ భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని దరఖాస్తు చేసుకుంటాడు. ఇక వెంటనే ఆ అధికారి పరిశీలించి ఆ భూముల వివరాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కు పంపిస్తాడు. ఆ వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. ఆ భూముల ధరను ఎకరా రూ.50 లక్షలు నిర్ణయించేలా ఒత్తిడి చేస్తారు. ఇక అంతే పది లక్షల భూమికి రూ.50 లక్షల చొప్పున చెల్లింపులు జరిగిపోతాయి. ఇక్కడ రైతుకు ముట్టేది మాత్రం ఎకరాకు పది లక్షలే. అంటే ఒక్క ఎకరా కొనుగోలు లోనే రూ.40 లక్షలు చేతులు మారాయనమాట. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోనే ఇలా 243 ఎకరాల భూమి పేదల కోసం కొనుగోలు చేశారు. అంటే ఈ వ్యవహారంలో రూ.97 కోట్లు చేతులు మారాయి. 

కాకినాడ, రాజమండ్రి ఆవ భూముల్లో అయిదు రెట్లు

ఆవ భూములు అంటేనే ముంపు ప్రాంతమని అర్థం. కనీసం వాటిలో పంటల సాగు కూడా సాధ్యం కాదు. సంవత్సరానికి రెండు, మూడు నెలల పాటు ఆ భూముల్లో 3 అడుగుల నుంచి 16 అడుగుల మేర నీరు నిల్వ ఉంటుంది. అలాంటి భూముల ధర ఎకరాకు 8 లక్షలకు మించి లేదు. కానీ వైసీపీ నేతల అండతో అధికారులు ఎకరాకు రూ.52 లక్షలు చెల్లించేశారు. అంతే కాదు.  ఆ భూములను మెరక చేయడానికి ఎకరాకు మరో రూ.30 లక్షల దాకా ఖర్చు చేశారు. ఏపీలో వైసీపీ నేతలకు మాత్రమే మట్టి ఉచితంగా దొరుకుతుంది. మరెవరికీ గుప్పెడు మట్టి దొరికే పరిస్థితి లేదు. అందుకే చిన్న కాంట్రాక్టు పనులు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.

కాకినాడ మడ అడవుల మీద కూడా కన్నేశారు. తీర ప్రాంతాల్లో తుపానులు, వరదలు, సముద్రం నుంచి వచ్చే ఆటు, పోటులను నివారిస్తూ సమీప ప్రాంత ప్రజలను వదర భారి నుంచి రక్షించే మడ అడవులకే టెండర్ వేశారు. కాకినాడ సమీపంలో 300 ఎకరాల మడ అడవులను పెకిలించి వెంచర్లు వేశారు. ఇప్పుడు అవన్నీ వరదలతో నీట మునిగాయి. పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 

అడ్డంగా దొరికిపోయిన కావలి ఎమ్మెల్యే 

కావలి పట్టణంలో పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి  ప్రతాప్ కుమార్ రెడ్డి రైతుల వద్ద నుంచి ఎకరా రూ.8 లక్షల చొప్పున 70 ఎకరాలను బినామీల పేరుతో కొనుగోలు చేశారు. కూలీలు, వైట్ రేషన్ కార్డు ఉన్న కొందరు కూలీల పేరుతో ఒకే రోజు 70 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగడంతో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఎకరా రూ.8 లక్షలకు కొనుగోలు చేసి వెంటనే ప్రభుత్వానికి ఎకరా రూ.52 లక్షలకు కట్టబెట్టారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది. దీనికి తోడు కావలి పట్టణ సమీపంలోని ప్రభుత్వ భూములను కాదని 16కిలోమీటర్ల దూరంలోని భూములు కొనుగోలు చేయడంతో వ్యవహారం రట్టయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఇదే వ్యవహారం నడిచింది.

ప్రకాశం జిల్లా కందుకూరులో అయితే పేదల పేరుతో పెద్దలు దందా కొనసాగించారు. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఎకరా రూ.5 లక్షలుకూడా లేని భూమిని ప్రభుత్వానికి రూ.52 లక్షలకు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక పెద్దలు చక్రతిప్పారని తెలుస్తోంది.

కృష్ణా జిల్లా కొండపల్లిలో పరాకాష్టకు వసూళ్లు

కొండపల్లిలో ప్రభుత్వ భూమిని సేకరించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో రకం దందా నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భూమి రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంతో అక్కడ సెంటు రూ.3 లక్షలు పలుకుతోంది. ఇక లబ్దిదారుల నుంచి లక్ష రూపాయలు చొప్పున వసూళ్లకు బరితెగించారు. లబ్దిదారులు ఎవరైనా డబ్బు చెల్లించలేకపోతే వారి పేరు లిస్టులో మాయం చేస్తున్నారు. దీంతో ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పు చేసి కొందరు అక్రమార్కుల ఆకలితీరుస్తున్నారు.

విజయవాడ రూరల్ నున్న గ్రామంలో  దారి లేని 40 ఎకరాల భూమిని ఎకరా రూ.70 లక్షలకు వైసీపీ పెద్దలు కట్టబెట్టారు. నున్న లోని సర్కారుతోటకు వెళ్లేందుకు కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. అక్కడకు వెళ్లాలంటే పెద్ద వాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే  వాగు అవతలి ప్రాంతంలో భూములకు ఎకరాకు పది లక్షల ధర కూడా లేదు. అలాంటి భూమిని అధికారులు రూ.70 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ అక్రమ వ్యవహారాలకు అప్పటి విజయవాడ రూరల్ మండల రెవెన్యూ అధికారిణి వనజాక్షి సహకరించకపోవడంతో ఆమెను వెంటనే ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో వైసీపీ నేతల పని సులువైంది.

ఇలా ఏపీలో భూ బాగోతాలు చెప్పనలవికాదు. పేదలకు సెంటు భూమి పేరుతో  వైసీపీ పెద్దలు భారీగానే దిగమింగారనేది బహిరంగ రహస్యమే.

Tags: ava bhuulujaganmohan reddykavali mlaland for poorleotop
Previous Post

విశాల్ వెంట ప‌డుతున్న స్టార్ హీరోయిన్లు

Next Post

సీనియర్ హీరోలు వద్దు, మాలీవుడ్ ముద్దు!

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

మాడవీధుల్లో శ్రీవారి వాహన సేవలు

కరోనాపై పోరులో `సీ-విటమినే` శ్రీరామరక్ష!

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist