June 24, 2026 7:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

‘అధికార’ జంప్‌లు.. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ నెంబరు 1

ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై గెలిచినా అధికార పార్టీకి జైకొట్టే సంస్కృతి సాధారణమైపోయింది.ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంది.

March 12, 2021 at 7:53 PM
in Editors Pick, Politics
టీఆర్ఎస్ నెంబరు 1 - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై గెలిచినా..అధికార పార్టీకి జైకొట్టే సంస్కృతి సాధారణమైపోయింది. తెలుగురాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఇది జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ముందంజలో ఉన్నాయి. తరువాతి స్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. దేశంలో 2016-2020 మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపు వేటు పడకుండా పార్టీలు మారిన వారి సంఖ్యను వెల్లడించింది. ఈ జాబితాలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి వెళ్లినవారి సంఖ్య చాలా తక్కువగా ఉండగా కాంగ్రెస్ నుంచి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2016-20 మధ్య కాలంలో మొత్తం 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా, బీజేపీ నుంచి కేవలం 18 మంది మాత్రమే వెళ్లారని తేల్చింది. కాగా బీఎస్పీ, టీడీపీ నుంచి 17మంది చొప్పున, వైసీపీ, ఎన్పీఎఫ్ నుంచి 15మంది చొప్పున పార్టీ వీడినట్టు తేల్చింది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఇతర పార్టీల్లోకి వెళ్లినట్టు తేల్చింది. ఎంపీల విషయానికి వస్తే టీఆర్ఎస్ , వైసీపీల నుంచి ఒక ఎంపీ చొప్పున వేరే పార్టీకి వెళ్లారు.

టీఆర్ఎస్ మూడో స్థానంలో..

ఇక చేరికల విషయానికి వస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీలకు చెందిన 182 మందిని బీజేపీ చేర్చుకోగా, 38 మందిని కాంగ్రెస్ చేర్చుకుంది. టీఆర్ఎస్ 25మందిని చేర్చుకోగా AITC (మమతా బెనర్జీ) 16మందిని చేర్చుకుని నాలుగోస్థానంలో నిలిచింది. ఇక రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని 10మందిని బీజేపీ చేర్చుకోగా ఇద్దరిని టీఆర్ఎస్ చేర్చుకుంది. ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, AITC పార్టీలు ఒక్కొక్కరు చొప్పున చేర్చుకున్నాయి. అంతేకాదు.. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు (చేరికలకు ముందు) పర్సెంటేజీతో పోల్చితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి శాతం 44గా ఉంది. అంటే బీజేపీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో (చేరికలకు ముందు) ప్రతి వందమందిలో 44మంది ఇతర పార్టీలవారేనని అర్థం చేసుకోవచ్చు.

2018 ఎన్నికల్లో..

2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2 బీజేపీ 1, ఇండిపెండెంట్ లు రెండు చోట్ల గెలుపొందారు. ఐతే తరువాతి కాలంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరడంతో అధికార పార్టీ బలం 103కు చేరింది. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం మీద కాంగ్రెస్ బలం 6కి పడిపోయింది.

2014 ఎన్నికల విషయానికి వస్తే.. ఉద్యమ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోనూ టీఆర్ఎస్ 63 గెలిచింది. అప్పట్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 21చోట్ల గెలిచింది. టీడీపీ-బీజేపీ పొత్తు ఉండగా టీడీపీ 15 సీట్లు, బీజేపీ 5, బీఎస్పీ 2 గెలిచింది. అయితే టీడీపీ నుంచి ఒకరిద్దరు మినహా చాలామంది నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 25 మందిని టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుందని సదరు నివేదిక వెల్లడించింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన మొత్తం సంఖ్య చూస్తే.. 405మంది పార్టీలు మారారు. వీరిలో 182 మందిని చేర్చుకున్న బీజేపీ ప్రథమ స్థానంలో, 38మందిని చేర్చుకున్న కాంగ్రెస్ రెండో స్థానంలో, 25 మందిని చేర్చుకున్న టీఆర్ఎస్ మూడోస్థానంలో నిలిచింది.

Also Read : సాగర్‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు

Tags: changeing party leaderscm kcrcm kcr agecm kcr salaryEditorspickkcr about colleges reopenkcr adopted daughterkcr agekcr alludu photoskcr assembly constituencykcr biographykcr brotherkcr carkcr car namekcr comedykcr communitykcr constituencykcr convoykcr familykcra a listkcrg a+ for educationlatest political newsleaders jump into the partys in the powerleaders jumping to the parties in powerlocal party vs national partyspolitical gamespolitical issues in indiapolitical leaders change partyspolitical updates latespolitical war in telanganapoliticians jumping parts breaking newspoliticians vs partstelammgana political updatestelugu news
Previous Post

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే పోటీ

Next Post

రెండు చోట్ల ఎగిరేది కాషాయ జండానే.. బండి సంజయ్

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Pooja Hegde

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist