November 1, 2026 4:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తగ్గిన పోలింగ్ శాతం.. ముగిసిన పరిషత్ ఎన్నికలు

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో పోలింగ్ శాతం భారీగా తగ్గింది.

April 8, 2021 at 6:19 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్వల్ప ఘటనలు మినహా ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలు బహిష్కరించడంతో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో 61 శాతం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో 54 శాతం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 44 శాతం,  నెల్లూరు జిల్లాలో47 శాతం నమోదైంది. కడపలో  కేవలం 49 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు ఓట్ల లెక్కింపు ఎప్పుడనేది త్వరలో తేలనుంది. పలు జిల్లాల్లో స్వల్ప వివాదాలు తలెత్తినా మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని చెప్పవచ్చు.

స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులు

ఏపీలో మొత్తం 515 జడ్పీటీసీ, 7 వేలకుపైగా ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2 కోట్ల 69 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 3గంటల వరకు కేవలం 47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కొలకలూరులో స్వతంత్ర అభ్యర్థి వైసీపీ నేతలపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో అధికారులే ఫ్యాను గుర్తుపై స్వస్థిక్ ముద్రలు వేశారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మొత్తం మీద ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు.

మధ్యాహ్నానికే వెలవెలబోయిన పోలింగ్ కేంద్రాలు

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలు బహిష్కరించడంతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నానికి కేవలం 41 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తరవాత 3గంటలకు 47 శాతానికి పెరిగింది. విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 61 శాతం నమోదైంది. అత్యల్పంగా గుంటూరు జిల్లాలో కేవలం 37 శాతం మాత్రమే నమోదైంది. ఎండవేడి పెరగడం, టీడీపీ ఎన్నికలు బహిష్కరించడం వల్ల పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఒక కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఉన్నతాధికారులు రీ పోలింగ్ పై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

Must Read ;- వైసీపీ ఎమ్మెల్యేకు అడుగడుగునా అవమానం : మా గ్రామాలకు రావొద్దు!

Tags: apap local electionsap polling ratebjpchandrababu naidu boycott electionschandrababu naidu latest newsChandrababu Naidu newsjansenaleoleo political newsless polling in parishad electionsmptcparishad electionspolling rate decreased in aptdptelugu newsThe leonewsysrcpZPTCzptc elections apzptc mptc
Previous Post

జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల : కాసేపట్లో బెటాలియన్ ముందుకు

Next Post

గోడౌన్ కూల్చివేత ఆంధ్రజ్యోతిపై కక్షా.. షర్మిల ఇంటర్వ్యూ టెన్షనా..?

Related Posts

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

by లియో డెస్క్
October 31, 2026 8:46 pm

దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కొన్ని...

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

by లియో డెస్క్
October 31, 2026 7:01 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత సాధించింది. తిరుపతిలోని ఆల్‌స్టోమ్ కంపెనీలో తయారైన...

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

by లియో డెస్క్
October 31, 2026 6:38 pm

బెంగళూరు యలహంక ప్యాలెస్‌ వివాదంపై ఏపీ PCC చీఫ్‌, మాజీ సీఎం జగన్‌...

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

by లియో డెస్క్
October 31, 2026 5:34 pm

అర్నబ్‌ తుపాను రూపంలో విరుచుకుపడిన విపత్తును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎదుర్కొన్న...

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

by లియో డెస్క్
October 31, 2026 4:15 pm

ఇంతకాలం అపరిమితమైన అధికారంతో విర్రవీగిన వైసీపీకి కడప నగరపాలక ఎన్నికలు కోలుకోలేని దెబ్బ...

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

by లియో డెస్క్
October 31, 2026 4:08 pm

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో అరాచకాలకు తెగబడిన కేసుల్లో...

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist