June 8, 2026 6:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జోరు

తెలంగాణలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యింది. అన్ని పార్టీలు ఈ సారి తమ అభ్యర్దులను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. 

September 22, 2020 at 8:51 AM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దుల ఎంపిక, ప్రత్యర్దులను ఓడించడం వంటి అంశాలపై వ్యూహ రచన చేస్తోంది.  తెలంగాణ  రాష్ట్ర సమితి  కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపికతో పాటు వ్యూహరచన కూడా ఆయనే రూపొందిస్తున్నారు. 

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ప్రతిరోజు ప్రగతి భవన్ లో ఆయా జిల్లాలకు చెందిన ఆశా వాహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆ జిల్లాకు చెందిన మంత్రులు పార్టీ సీనియర్లతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక కాని, వ్యూహాలు కాని అన్ని పనులను కేటీఆర్ కే అప్పగించారని అంటున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్ని స్దానాలను గెలుచుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిలో కేటీఆర్ తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అన్ని స్దానాలలో విజయం సాధిచడం ద్వారా పార్టీ పగ్గాలు కేటీఆర్ కు పూర్తిగా అప్పగించవచ్చునని, ఇలా చేస్తే పార్టీలో సీనియర్ల నుంచి కూడా ఎదురు రాదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. పట్టభధ్రులను పార్టీ వైపు తిప్పుకుంటే చదువుకున్న వారు కూడా తమ వెంటే ఉన్నారనే సంకేతాలు ఇవ్వవచ్చునన్నది మంత్రి కే.తారక రామారావు ఉద్దేశ్యంగా చెబుతున్నారు. పట్టభద్రుల అభ్యర్ధుల ఎంపిక ఈసారి మరింత పారదర్శకంగా జరగాలని, పార్టీలో అవకాశాలు రాని వారిని ఎంపిక చేసి ఈసారి అవకాశం ఇవ్వాలన్నది కేటీఆర్ భావనగా చెబుతున్నారు.

ప్రతిపక్షాలు సై…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంపై విద్యావంతుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నది ప్రతిపక్షాల లక్ష్యంగా చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. పార్టీలో ఎలాంటి పొరపొచ్చాలకు తావు లేకుండా అందరూ కలిసి పని చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టిక్కట్లు ఆశిస్తున్న పట్టభద్రులు ఎక్కువగానే ఉన్నారు. 

వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు సీనియర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు పట్టభద్రులై ఉండి ఓటర్లుగా నమోదు కాని వారిని జిల్లాలో నాయకులు కలిసి వారిని ఓటర్లుగా చేర్పించే పనిలో ఉన్నారు.

“బండి“ లాగాల్సిందే ఆయనే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత పూర్తిగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీదే పడింది. పార్టీలో సీనియర్లంతా దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో విజయం సాధించి పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలని బండి సంజయ్ కష్టపడుతున్నారు. జిల్లాల్లో నాయకులతో సమన్వయ చేసుకుని అభ్యర్ధుల ఎంపికతో పాటు ప్రచారం వంటివి వారికే అప్పగించే పనిలో ఉన్నారు. 

ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన బండి సంజయ్ విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్రంలో మోదీ పాలన పట్ల వారంతా అనుకూలంగా ఉన్నారన్నది బండి సంజయ్ ఆలోచనగా చెబుతున్నారు. ఆ నమ్మకమే విజయాన్ని అందిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags: telangana mlc elections
Previous Post

ఆర్థిక కష్టాలకు కొంత రిలీఫ్.. ‘జై బోలో బార్’

Next Post

విశాఖ తెదేపాకు ఒక నాయకుడు కావలెను!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist