ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సంస్థ .. సినీ నటుడు మోహన్ బాబు కు భారీ ఎత్తున జరిమానా విధించి షాకిచ్చింది. ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటిముందు అనధీకృతంగా భారీ ఎత్తున బిల్ బోర్డ్ దర్శనమివ్వడంతో ఆయనకి ఏకంగా 1లక్ష రూపాయలు జరిమానా విధించారు.
నేల నుంచి ఏకంగా 15 అడుగుల ఎత్తులో ఆ బిల్ బోర్డ్ ఉండడంతో .. దాని మీద కొందరు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన ఈవీ అండ్ డియమ్ సంస్థ మోహన్ బాబు మీద యాక్షన్ తీసుకుంది. దానికి సంబంధించిన ఈ చలాన్ ను కూడా మోహన్ బాబు కు పంపించడం జరిగింది.
Must Read ;- మేయర్‌కు అభినందన హోర్డింగ్.. జీహెచ్‌ఎంసీ ఫైన్..
@VijayGopal_ mohan babu’s house full of bill boards in film nagar. Please take action if possible. Thank you pic.twitter.com/7uL643SE0l
— Thrive 18 (@Triveni_pervar) February 17, 2021