July 4, 2026 1:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

 ‘భూమా’ కోటలో అంతా తానై నడిపిస్తున్న మౌనిక రెడ్డి..

ఓవైపు అక్క, బావలకు సంబంధించిన లీగల్ విషయాలతో పాటు.. ఆళ్లగడ్డ రాజకీయ విషయాల్లోనూ ఇప్పుడు అఖిలప్రియ చెల్లెలు మౌనిక రెడ్డి రంగంలోకి దిగి తమ అనుచరులకు భరోసా కల్పిస్తున్నారు.

January 15, 2021 at 8:13 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బోయనపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ఇప్పటికే అరెస్టు కావడం, ఆమె భర్త భార్గవ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓవైపు అక్క, బావలకు సంబంధించిన లీగల్ విషయాలతో పాటు.. ఆళ్లగడ్డ రాజకీయ విషయాల్లోనూ ఇప్పుడు అఖిల ప్రియ చెల్లెలు మౌనిక రెడ్డి కీలకంగా మారారు. మొన్నటి వరకు అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించినా..కిడ్నాప్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అతని కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు..కిడ్నాప్ వ్యవహారంలోనూ జగత్ విఖ్యాత్‌రెడ్డికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మౌనిక రెడ్డి సర్వం తానై నడిపిస్తున్నారని చెప్పవచ్చు.

రెండేళ్ల తరువాత..

ఇక ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలో భూమా కుటుంబ ప్రభావం చాలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల ప్రియకు బెయిల్ రావడం కష్టంగా మారింది. రానున్న కాలంలో బెయిల్ వచ్చినా..ఈ కేసు నుంచి బయటపడేందుకు సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఆర్యోగ పరిస్థితిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మౌనికరెడ్డి రంగంలోకి దిగారు. రెండేళ్ల తరువాత మౌనికరెడ్డి గత మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. తన తల్లిదండ్రులకు ముఖ్య అనుచరులుగా ఉన్నవారితో, నమ్మకస్తులతో మాట్లాడారు.

పట్టు కోల్పోకూడదని..

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఉండడంతో పాటు రానున్న ఎన్నికల్లో భూమా కుటుంబం పట్టు కొనసాగాలంటే..ప్రస్తుతం ఆ వర్గాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల మరణం తరువాత అఖిల ప్రియ రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటుండగా వివాహం తరువాత ఆమె భర్త రాజకీయ వ్యవహారాలపై పోకస్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ అక్కడ లేకపోవడం, కేసుల సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం పైచేయి సాధించేందుకు వ్యూహాలు పన్నుతోందని, తమ వర్గానికి చెందిన కొందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుందన్న సమాచారంతో మౌనిక రెడ్డి మంగళ, బుధవారాల్లో అక్కడే సమావేశాలు నిర్వహించారు. తన వర్గానికి ఏ చిన్న సమస్య వచ్చినా..తన కుటుంబం అండగా ఉంటుందని, అఖిల ప్రియ జైలుకి వెళ్లిందని అధైర్యపడొద్దని, తన వాళ్లు అన్నివేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికే చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి గతంలో గెలవడం, ఆ ఎన్నికల్లో మౌనికారెడ్డి ప్రచారం చేయడం తెలిసిందే.

ఏవీ సుబ్బారెడ్డి కదలికలే ముఖ్యం..

ఓవైపు రాజకీయ ప్రత్యర్థులను, కిడ్నాప్ కేసును ఎదుర్కోవడంతో పాటు మౌనిక రెడ్డికి, జగత్ విఖ్యాత్ రెడ్డికి మరో సవాలు ఎదురు కానుంది. తన తండ్రితో ఇన్నాళ్లు కలిసి ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో ప్రస్తుతం వైరం ఏర్పడింది. తాజాగా హఫీజ్‌పేట భూముల కేసు విషయంలోనూ ఏవీ సబ్బారెడ్డి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకని తరవాత వదిలేశారన్న ప్రచారం నేపథ్యంలో ఏవీ సబ్బారెడ్డి..వీరికి వ్యతిరేకంగా పావులు కదుపుతారా..లేక ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ ఏవీ సుబ్బారెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తే..ఆర్థిక అంశాల్లోనూ మరింత జాగ్రత్త పడాల్సిన పరిస్థితిని మౌనిక రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మౌనిక రెడ్డి ఆళ్లగడ్డకు వెళ్లి తమవాళ్లతో మీటింగ్ పెట్టారని చెబుతున్నారు. ఈ సమావేశంలో భాగంగా.. ఈ కేసు విషయంలో అనవసర రాద్దాంతం వద్దని, బయటపడతామని తమవాళ్లకు భరోసా ఇస్తూనే.. ఈ కేసులో రాజీకి సిద్ధమనే సంకేతాలను పరోక్షంగా ఏవీ సుబ్బారెడ్డికి పంపినట్టు ప్రచారం జరుగుతోంది. మరి హఫీజ్‌పేట భూముల వ్యవహారం..ఆళ్లగడ్డ రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందనేది రానున్న కాలంలో తేలనుంది.

వీరి సపోర్టు ఉంటుందా..

భూమా కుటుంబానికి పెద్ద బంధువర్గమే ఉంది. సీనియర్ రాజకీయ వేత్త ఎస్వీ మోహన్ రెడ్డి, మంచు కుటుంబాలతోనూ బంధుత్వం ఉంది. ఇక రాజకీయంగా కీలకమైన నేత కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీలతో సంబంధం లేకుండా చాలా మంది నాయకులు బయటకు తెలియకండా..తమ తమ స్థాయిలో రాజీ మార్గాల కోసం ప్రయత్నించడం, అన్ని విధాలుగా అండగా నిలబడతారన్న చర్చ కూడా నడుస్తోంది.

Tags: bhuma akhila priyabhuma akhila priya arrestBhuma Akhila Priya arrested in kidnap caseBhuma Akhila Priya Bowenpally Kidnap CaseBhuma Akhila Priya Hafeezpet Land Controversybhuma akhila priya husbandbhuma akhila priya husband arrestedBhuma Akhila Priya Husband Bhargav Rambhuma akhila priya land issueBhuma Akhila Priya latest newsBhuma Akhila Priya Sister Bhuma Mounikalatest news about bhuma akhila priyaleotopmounika reddy become crucial in bhuma familytelugu news
Previous Post

పవన్- రానా సినిమా కోసం  మాటల మాంత్రికుడు కన్ఫామ్ … !

Next Post

చ‌ట్టాల ర‌ద్దుకే రైతుల ప‌ట్టు.. తొమ్మిదో విడ‌త చ‌ర్చ‌లు విఫలం

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist