July 5, 2026 12:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

తెలంగాణ తెలుగుదేశంలో ముసలం!

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటూ తెలంగాణ తమ్ములు చంద్రబాబుకు లేఖ రాశారు.

September 21, 2020 at 7:01 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ టిడిపిలో ముసలం పుట్టింది. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణను మార్చాలంటూ పార్టీ నేతలు కొందరు  చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణ అధ్యక్షుడిని మార్చాలని ఒక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీలోని కొందరు నేతలు తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ విషయంపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు చంద్రబాబును కలిసి మాట్లాడారు. మరికొంతమంది నేతలు నాయకత్వ మార్పుపై చంద్రబాబుకు లేఖ రాశారు. ఏడేళ్లుగా రమణ ఒక్కరే పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారని ఆరోపించారు. పార్టీకి తిరిగి పునరుజ్జీవం తీసుకురావాలి అంటే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పు తప్పనిసరి అని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.

పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలంటే అధ్యక్షుడి మార్పు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధినేతకు తెలంగాణ తమ్ముళ్లు లేఖ రాశారు. గత ఏడేళ్ళుగా ఒక్కరినే అధ్యక్షునిగా కొనసాగించడం వల్ల పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారని, తక్షణం నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలని కోరారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశంలో పార్టీ అధ్యక్షుడు మార్పు అంశం రాజకీయంగా ఆసక్తిగా మారింది.

ఎన్నికల్లో వరుస పరాజయాలు!

ఒకప్పుడు తెలంగాణలో టిడిపికి బాగా పట్టుండేది. టిడిపి హవా కొనసాగుతున్నప్పుడు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టిడిపీ కైవసం చేసుకునేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టిడిపి పరిస్థతి దీనికి పూర్తి భిన్నంగా తయారైంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో టిడిపి పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈక్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా టీడీపీ సిద్దపడింది. ఆ ఎన్నికల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ అధినేతలతో కలిసి ప్రచారం చేడం, వేదికలను పంచుకోవడం జరిగింది. ఇదంతా తెలంగాణలో పార్టీని గట్టెక్కించేందుకే. కానీ తెలంగాణలో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఆ ఎమ్మేల్యే కూడా క్రమంగా అధికార పార్టీకి దగ్గరవడంతో ఇక తెలంగాణలో టిడిపి చాప్టర్ ముగిసినట్లేనని అంతా భావించారు.

పార్లమెంట్ ఎన్నికలలోనూ ఖాతా తెరవలేదు…

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఆరు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ వైపు ఖాతా కూడా తెరవలేదు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ దాదాపు అదే పరిస్థితి. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ కార్యకలాపాలు అస్సలు జరగడం లేదు.

మార్పు విజయానికి చేరువ చేయనుందా?…

ప్రస్తుత అధ్యక్షుడు రమణను మార్చాలంటూ కొందరు సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. దాదాపు ఏడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతున్నారు. అప్పడప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. అయితే సుదీర్ఘంగా ఏళ్ల తరబడి అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఆయనపై పార్టీ నేతలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తెలంగాణలో పార్టీ పరిస్థితిని గురించి చంద్రబాబుకు వివరించిన సమాచారం. అలాగే కింది స్థాయి నుండి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జిలతో పాటు కోర్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని వారు చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుని మార్పుతో తెలంగాణలో టిడిపి పుంజుకునే అవకాశం ఉంటుందా అనే చర్చకూడా సాగుతోంది. అయితే అధ్యక్షుడి మార్పుపై తెలుగుదేశం అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags: chandrababul.ramanaleotoplettertdp
Previous Post

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

Next Post

జగన్ కీర్తి.. ఆకాశమంత ఎత్తు ఎదగడానికి మహదవకాశం!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

సంచైత.. ఇలా అయితే ఎలా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist