October 28, 2026 2:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ అరాచకాలపై లోకేష్‌ దండయాత్ర… యువగళం @2….!!

January 27, 2025 at 1:21 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యువగళం..ఈ పేరుతో నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ చరిత్ర. యువగళం పాదయాత్రతో లోకేష్‌ పొలిటికల్ గేమ్‌చేంజర్‌గా నిలిచారు. లోకేష్‌ మొదలుపెట్టిన యువగళం యాత్ర ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకుంది. జగన్‌ రాక్షసపాలన అంతమే లక్ష్యంగా 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్‌ మొదలుపెట్టారు. ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాదయాత్ర సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు 97 నియోజకవర్గాలు, రెండు వేలకుపైగా గ్రామాల మీదుగా దాదాపు 226 రోజుల పాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర లోకేష్‌ పాదయాత్ర చేశారు.

లోకేష్‌ పాదయాత్ర మొదలుపెట్టిన నాడు ఎన్నో విమర్శలు, దాడులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఏసీ రూములకు అలవాటుపడిన లోకేష్‌ పాదయాత్ర చేయగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యర్థులు సైతం పాదయాత్ర చేయలేక లోకేష్‌ మధ్యలోనే కాడి ఎత్తేస్తాడు అని విమర్శలు చేశారు. అదే సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యువగళాన్ని అణచివేసేందుకు జగన్‌ చేయని ప్రయత్నం లేదు. పోలీసు వ్యవస్థ, సోషల్‌మీడియా వ్యవస్థను పెట్టుకుని యువగళం పాదయాత్రను టార్గెట్ చేశారు. లోకేష్‌ పాదయాత్రకు జనం లేరని, ఆయన పాదయాత్రను ఎవరూ లెక్క చేయడం లేదంటూ ట్రోల్ చేశారు. లోకేష్ మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. మైకులు లాక్కెళ్లే వారు. పాదయాత్రను ఆపేందుకు ఎన్ని చేయాలో అన్ని కుట్రలు చేశారు.

యువగళం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే లోకేష్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ ప్రభుత్వం. కర్నూలు పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసింది. దీంతో నారా లోకేష్‌ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఐతే ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్‌గా మారింది. చంద్రబాబు అరెస్టయిన సమయంలో లోకేష్‌ ధైర్యంగా నిలబడ్డ తీరుతో ఆయనకు ప్రజల్లో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన వెనక్కి తగ్గలేదు లోకేష్‌. ఎండనక, వాననక తన పాదయాత్ర కొనసాగించారు. మైక్ ఉన్నా, లేకున్నా బిగ్గరగా ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు. ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మనదే అంటూ నేతల్లో భరోసా కల్పించారు. పాదయాత్రతో లోకేష్‌ పర్ఫెక్ట్‌ పొలిటికల్‌ లీడర్‌గా నిరూపించుకున్నాడు. తన సామర్థ్యం మీద అప్పటి వరకు ఉన్న అనుమానాలకు చెక్‌ పెట్టాడు. ఏ బెరుకు లేకుండా జగన్‌ పాలనను ఛాలెంజ్ చేసి వైసీపీపై పోరాటంలో ముందుండి నడిపించాడు. నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు.

2024 ఎన్నికల్లో తెలుగుదేశం అఖండ విజయాన్ని సాధించిందంటే అందుకు కారణం యువగళం పాదయాత్రే. ఇది ఏ టీడీపీ కార్యకర్తను అడిగినా చెప్తాడు. లోకేష్‌ పాదయాత్ర ప్రభావం ఎంతలా ఉందంటే 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించింది. జగన్‌ తన కంచుకోటగా భావించిన రాయలసీమలోనూ వైసీపీని మట్టి కరిపించారు లోకేష్‌. 2019లో రాయలసీమలోని 52 స్థానాలకు 49 స్థానాలు గెలుచుకున్న వైసీపీ..2024 ఎన్నికలకు వచ్చే సరికి 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అలా లోకేష్‌ యువగళం పాదయాత్ర తెలుగుదేశం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది.

Tags: #TheLeoNewsandhra pradeshap latest newsap politicsleotopnara lokeshNara Lokesh Invasion on YS Jagan anarchy..YS Jagan Mohan Reddyyuvagalam
Previous Post

లోకేష్‌.. తనను తాను మలుచుకున్న శిల్పి… యువగళం@ 2…!!

Next Post

చంద్రబాబు విజన్‌..తెలంగాణ మంత్రి ఫిదా!

Related Posts

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

by లియో డెస్క్
October 27, 2026 4:53 pm

హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు...

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

by లియో డెస్క్
October 27, 2026 4:19 pm

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం,...

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

రేపు అట్ల తద్దోయ్.. వేసుకోండి ఆరట్లోయ్?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist