May 2, 2026 2:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Opinion

గందరగోళంలో జనసేనాని పవన్!

విధానరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న జనసేన.. అమరావతిపై కూడా స్పష్టత లేకపోతే ఎలా? తాను ఏం చేసినా ఏదో ఒక పార్టీ లాభపడుతుందని పవన్ భయపడినంత కాలం అంతే!

September 1, 2020 at 6:20 AM
in Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఊపునిచ్చేందుకు ఓ నినాదం…

స్థిరత్వాన్నిచ్చేందుకు ఓ విధానం…

ఇవీ ఏ రాజకీయ పార్టీకైనా ఆయువుపట్టు వంటి అంశాలు.

కానీ పార్టీ స్థాపించి ఆరేళ్లు దాటినప్పటికీ జనసేన పార్టీ కీలకమైన ఆ రెండు అంశాలు తమకు పట్టవనేట్టుగా వ్యవహరిస్తోంది. ‘నినాదం’ అన్నది ఎన్నికల సమయంలో అవసరం…కానీ విధానం అన్నది సదా అవసరమేనని గుర్తించడం లేదు. విధానపర అంశాల్లో స్పష్టత లేకపోవడమే తమ పార్టీ విధానంగా పవన్‌కల్యాణ్‌ భావిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రాజధాని అమరావతి విషయంలో కూడా ఆయన తమ  విధానాన్ని స్పష్టం చేయలేకపోవడం జనసేన రాజకీయ బలహీనతను తెలియజేస్తోంది. 

సందిగ్దంలో పవన్‌ కల్యాణ్‌

రాష్ట్ర రాజధాని విషయంలో రాష్ట్ర రాజకీయాలు రెండుగా చీలిపోయాయి. వైఎస్సార్‌సీపీ మూడు రాజధానుల విధానానికి అధికార వైఎస్సార్‌సీపీ అనుకూలం కాగా… ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేస్తోంది. అసలు ఈ అంశమే తమకు సంబంధంలేదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉండగా అమరావతి  ఉద్యమాన్ని బలపరిచింది. సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుకాగానే ఆ అంశంపై నెమ్మదిగా వెనక్కుతగ్గుతోంది. 

జాతీయ పార్టీ కావడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలభూమిక పోషించే ఉద్దేశం పెద్దగా లేని ఆ పార్టీ నుంచి అంతకన్నా ఆశించలేం. కానీ రాష్ట్రంలోనే రాజకీయంగా తాడో పేడో తేల్చుకోవాల్సిన జనసేన కూడా రాజధాని విషయంలో తమ విధానం ఇదీ అని ప్రకటించలేకపోవడం విస్మయపరుస్తోంది. మూడు రాజధానులకు అనుకూలం అంటే అది జగన్‌కు లాభిస్తుందని… ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తే అది చంద్రబాబుకు ఉపకరిస్తుందనే సందిగ్దంలో పవన్‌ కల్యాణ్‌ కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తోంది. 

పోనీ ప్రస్తుతం మిత్రపక్షం బీజేపీ మార్గాన్ని అనుసరిద్దామంటే ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అతిథి పాత్రను మించి ఎదగాలని భావిస్తున్నట్టుగా లేదు. దాంతో పవన్‌ కల్యాణ్‌ తనుకు అలవాటైన రీతిలో రాజకీయ సందిగ్దంలో పడిపోయారు. 

దీని భావమేమీ పవన్‌ కల్యాణూ…

తీవ్ర తర్జనభర్జనల మీద పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ తరువాత ఓ నిర్ణయం ప్రకటించారు.  దాంతో మరింత గందరగోళ పరిచారు. అమరావతి రైతుల ప్రయోజనాలు పరిరక్షించాలన్నది తమ విధానంగా చెప్పారు. అందుకే అమరావతి రైతులు కోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్‌ కావాలని నిర్ణయించారు. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్న వాదన బాగానే ఉంది. కానీ రాజధాని విషయంలో మాత్రం పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించ లేదు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలా… మూడు రాజధానులు ఏర్పాటు చేయాలా అనే రెండు ఆప్షన్లలో దేనికి తమ మద్దతని స్పష్టం చేయలేదు. 

మూడు రాజధానుల విధానానికి కట్టుబడుతూ అమరావతి ప్రాంతంలో పలు విద్య, వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని ప్రభుత్వం చెబితే పవన్‌ కల్యాణ్‌ సమ్మతిస్తారా…! జనసేన ప్రకటించిన విధానం ప్రకారం సమర్థించాల్సిందే కదా. కాదు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించడం ద్వారానే రైతుల ప్రయోజనాలు కాపాడగలం అని ఆ పార్టీ భావిస్తే… అమరావతి పరిరక్షణ ఉద్యయంలో పాల్గొనాలి. కానీ ఆ పార్టీ ఇంతవరకూ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించ లేదు.  అత్యంత కీలకమైన రాజధాని అంశంలో స్పష్టత లేని వైఖరితో పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో జనసేన రాజకీయ ఎదుగుదలకు తానే ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే ఆ పార్టీకి అంత మంచింది.

Tags: janasenaleotopLIBRApawan kalyantirumala
Previous Post

శ్రీహరి బ్రహ్మోత్సవ వైభవం.. మీ చేతుల్లోనే!

Next Post

డిస్‌లైక్ వెల్లువ : వాట్ ఈజ్ దిస్.. మోడీ సాబ్!?

Related Posts

బీజేపీది స్వీయ ‘ఆవేశ’ సభ – గద్దె బుచ్చి తిరుపతిరావు

by కృష్
December 29, 2021 12:53 am

మోదీ మాస్క్ లు రైతు ఉద్యమానికి ఊతం ఇస్తుందని భావిచాం..! ఏపీ రాజధాని...

13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు .. వారాల తరబడి తాకట్టా?

by కృష్
December 24, 2021 1:45 pm

వారాలబ్బాయిలుగా మారిన బండి, బొప్పరాజు! ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కాస్తా.. ఏపీ...

మదనపల్లె మునక్కాయ@రూ.600!

by కృష్
December 11, 2021 11:13 pm

ఎడతెరుపు వర్షాలతో భారీగా నష్టపోయిన పంటలు! ఏపీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి....

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి!

by కృష్
December 9, 2021 12:45 am

రావత్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సాయితేజ్.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సాఫ్ట్...

ఎస్సై రాసలీలు .. అడ్డంగా బుక్కై .. ఆ తరువాత తుక్కై !

by కృష్
November 27, 2021 10:10 am

ఖాకీ మాటున దాగిన కామం .. అది .. తెలంగాణలోని వనపర్తి రూరల్...

వైఎస్సార్ అ‘సంపూర్ణ’పోషణ!

by కృష్
November 11, 2021 3:57 pm

బకాయిలన్నీ చెల్లిస్తే .. సరఫరా గురించి ఆలోచిస్తాం! పసిబిడ్డలకు స్వచ్ఛమైన పాలు, గర్భిణీ...

‘పాల‌మూరు’ ఆగాల్సిందేనట

by Leo Editor
October 29, 2021 11:36 am

రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య నెలకొన్న నీటి యుద్ధాలు మ‌రింత...

జగన్ చేస్తున్న మోడీ భజనపై దేశమంతా అసహ్యం!

by లియో రిపోర్టర్
May 8, 2021 7:52 am

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ పరిపాలన, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యాలు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ.....

అచ్చెన్నపై పితూరీ : మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు!

by లియో రిపోర్టర్
February 2, 2021 9:09 am

అధికారం ఉన్నది కదా అని చెలరేగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార...

అచ్చెన్న రాజ్యంలో అరాచకం : రౌడీషీటర్లు తప్ప ఇంకో దిక్కులేదా?

by లియో రిపోర్టర్
February 1, 2021 4:07 am

ఎన్ని రకాల బెదిరింపులు ఎదురవుతున్నా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు, దందాలకు తలొగ్గకుండా.. వారి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చిత్రను భర్తే కొట్టి చంపాడంటున్న తల్లి

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

విద్యా వ్యవస్థలో లోకేష్‌ వినూత్న విధానం.. దేశంలోనే మొదటిసారి..

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

తమ్మినేని కోరిక నెరవేరేనా..?

దాదాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..

బాలకృష్ణ రైట్ హ్యాండ్ గా జేబీ?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist