March 25, 2026 2:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రణాళికా లోపం.. వ్యా‌క్సిన్ కోసం తోపులాటలు,‌కొట్లాటలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

April 23, 2021 at 12:18 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వ్యాక్సిన్ వల్ల కొంత ఉపశమనం లభిస్తుందనే వార్తలు వస్తుండటంతో ప్రజలు బారులు తీరుతున్నారు. దాంతో తోపులాటలు .. కొట్లాటలు తప్పడం లేదు. వేరొకవైపు ఎండలు మండుతుండటంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం .. అధికారుల ఉదాసీన వైఖరి ప్రజలను అవస్థలకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు పెద్దసంఖ్యలో గుంపులుగా చేరుతున్నారు. నిల్వలు కూడా అంతంతమాత్రమే ఉంటున్నందున .. వాటి కోసం ఎగబడుతూ భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. దీని వల్ల కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందనే భయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

గందరగోళంగా..

రాష్ట్రంలో రెండో డోస్‌ కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాల్లో అనేకచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ, శ్రీకాకుళం వంటి చోట్ల తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం, సమాచార లోపంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలాచోట్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కోసం బారులు తీరారు. గురువారం రెండో డోస్‌ వ్యాక్సిన్‌ మాత్రమే వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. చాలా కేంద్రాల్లో కొవిడ్‌ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రజలు క్యూ కట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఈ గందరగోళం ఎక్కువగా కనిపించింది. కొవాగ్జిన్‌ డోస్‌లు డిమాండ్‌కు తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపటికే అయిపోయాయి. దీంతో ఈ టీకా కోసం వచ్చినవారు నిరాశగా వెనుదిరిగారు. కొన్ని జిల్లాల్లో కేవలం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రమే వేశారు.

విశాఖలో బారులు తీరిన ప్రజలు

విశాఖలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, ఛాతీ ఆస్పత్రి సహా పలు టీకా కేంద్రాల వద్ద ఉదయం ఏడు గంటలకే భారీ సంఖ్యలో ప్రజలు టీకా కోసం తరలివచ్చారు. సిబ్బంది వచ్చి కార్యక్రమం మొదలు పెట్టేసరికి చాలా ఆలస్యమవడం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. స్వర్ణభారతి స్టేడియంలో ఉదయం 10.30 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో… అప్పటికే రెండు మూడు గంటల నుంచి వేచి చూస్తున్న ప్రజలు అసహనానికి గురయ్యారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ భౌతికదూరం కూడా పాటించలేదు. ఛాతీవ్యాధుల ఆస్పత్రి, కేజీహెచ్‌ల్లోని టీకా కేంద్రాల్లో సర్వర్‌లో అంతరాయంతో ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ జాప్యంతో తీవ్ర అసహనానికి గురైన ప్రజలు ఛాతీ ఆస్పత్రి వద్ద తోపులాటకు దిగారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. తొలిడోస్‌ వేసుకునేందుకూ చాలా మంది రావడంతో ఇక్కడ గందరగోళం ఏర్పడింది.

పలుచోట్ల తోపులాట

శ్రీకాకుళం పట్టణంలోని దాలమ్మ కాలనీ, బర్మా కాలనీల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తొలి డోస్‌ టీకా కోసం జనం పెద్ద సంఖ్యలో తరలిరావడం, వారికి వేయలేమని సిబ్బంది చెప్పడంతో కొంతసేపు తోపులాట జరిగింది. దాలమ్మ కాలనీలో పావుగంట సేపు టీకాల కార్యక్రమం నిలిచిపోయింది. పోలీసులు వచ్చాక గొడవ సద్దుమణిగింది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కేంద్రాల్లో కొవిషీల్డ్‌, కొన్ని కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకాలు మాత్రమే వేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. దీని వల్ల గతంలో కొవాగ్జిన్‌ గానీ కొవిషీల్డ్‌ కానీ వేసుకున్నవారు.. ఇప్పుడు తమకు సమీపంలో ఆ టీకా కేంద్రం లేకపోవడంతో 60-70 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది. ఇంతా అక్కడకు చేరుకునే సరికి వ్యాక్సిన్ అయిపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

* విజయనగరంలోని పూల్‌బాగ్‌, లంకాపట్నం కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకాలు మాత్రమే వేశారు. వ్యాక్సిన్‌ సరిపడా లేకపోవడంతో పూల్‌బాగ్‌లో ఉదయం 11 గంటలకే ఆపేశారు. లంకాపట్నంలో 400 మందికి మాత్రమే వేశారు. గురువారం నుండి నిరంతరంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన అధికారులు .. శుక్రవారం చేతులెత్తేశారు. ఆయా కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయని చెప్పడంతో.. శుక్రవారం ఉదయానికే అక్కడకు చేరుకున్న పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాటికి గాని కోవాక్సిన్ అందుబాటులోకి రాదని తెలుస్తోంది.

* కడపలోని నకాష్‌ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రానికి టీకా కోసం వందల సంఖ్యలో తరలివచ్చారు. తగినన్ని టీకాలు లేకపోవడంతో చాలా మంది వెనుదిరిగారు. కొవిషీల్డ్‌ తొలిడోస్‌ వేసుకున్నవారిలో కొందరు, గడువు ముగియక ముందే రెండో డోస్‌ కోసం రావడంతో వారిని తిప్పి పంపించారు. కొవాగ్జిన్‌ ఉదయం 11 గంటలకే అయిపోయింది.

* చిత్తూరు జిల్లాలో ఉదయం 8.30 గంటలకే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి చోట్ల తొలి డోస్‌ వేసుకుని 42 రోజులైన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తామని సిబ్బంది ప్రకటించారు. 28 రోజుల తర్వాత రెండో డోస్‌ వేస్తామని చెప్పి, ఇప్పుడు ఇలా అనడమేమిటని ప్రజలు అభ్యంతరపెట్టారు. ఉన్నతాధికారులను సంప్రదించాక 28 రోజులు పూర్తయిన వారికి టీకా వేయడంతో గొడవ సద్దుమణిగింది. తొలి డోస్‌ కొవాగ్జిన్‌ వేసుకున్నవారికి ఇప్పుడు తగినంత అందుబాటులో లేకపోవడంతో .. మే మొదటి వారంలో వేస్తామని తిప్పి పంపారు.

* కృష్ణా జిల్లాలో టీకా కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సరిపడా డోసులు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు.

రాష్ట్రంలో అన్నిచోట్లా దాదాపు ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి .. ప్రణాళికాబద్ధంగా .. అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Must read;-కేంద్రానికో ధర.. రాష్ట్రాలకో ధరనా?: వ్యాక్సిన్ ధరలపై కేటీఆర్ ట్వీట్

Tags: #TheLeoNews2021 corona25 patients died due to oxygen shortage delhi oxygen shortage latest newsap corona 2021 latest newsarvind kegirwal delhicorona cases in delhi 2021corona second wave effect in delhicovisheilddelhi corona updatesdelhi ganagaram hospital oxygen newsdelhi gangaram hospital latest newsdelhi latest newsdelhiupdatesEditorspickgandhi hospital latets newsghmc latest newshyderabad gandhi hospitalleotopno beds for corona patience in apoxygen shortage in delhi hospitalpeople suffered at carona vaccination centerstelugu news
Previous Post

ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

Next Post

సంగం డెయిరీలో ఏసీబీ సోదాలు

Related Posts

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

by లియో డెస్క్
March 8, 2026 12:42 pm

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ...

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

‘Rangasthalam’ actress Anasuya Bharadwaj looks charming in a blue half-saree!!!

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

బుక్ మై షో టాప్ చిత్రాల జాబితాలో అఖండ

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

ముఖ్య కథనాలు

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist