June 4, 2026 4:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

జిగేలు రాణి బుట్టబొమ్మగా మారి ప్రేరణగా పుట్టిన వేళ

సినిమా రంగంలో స్టార్ డమ్ ఒకసారి వచ్చిందంటే ఇక వారిని పట్టుకోవడం కష్టం. కథానాయికల్లో అలాంటి స్టార్ డమ్ పూజా హెగ్డేకు వచ్చేసింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బుట్టబొమ్మపై ప్రత్యేక కథనం.

October 13, 2020 at 4:21 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జిగేలు రాణి బుట్టబొమ్మగా మారి ప్రేరణగా పుట్టిన వేళ.. వింటే ఈ పేర్లు తమాషాగానే ఉన్నాయి కదా. పాత్రల పేరుతో ఫ్యామస్ అవుతోంది పూజా హెగ్డే. తెలుగు సినిమా రంగం ఈ బుట్టబొమ్మ పూజా హెగ్డే కు బాగా కలిసివచ్చిందనుకోవాలి. స్టార్ హీరోలంతా పూజాపైనే దృష్టి సారించారు. అలాంటి బుట్టబొమ్మ కు ఈరోజు పుట్టిన రోజు పండగ. అల వైకుంఠ పురంలో బొట్టబొమ్మ పాట ఈ అందాల నటికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలుసు. అప్పుడు అల్లు అర్జున్ సరసన నటించిన ఈ భామకు అమాంతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చేసింది. తెలుగు సినిమా రంగంలోకి పూజా హెగ్డే అడుగుపెట్టి ఆరేళ్లు నిండాయి.

ఇంతకీ ఈ బుట్టబొమ్మ ఎక్కడిదో తెలుసా. పుట్టింది ముంబయి. ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని మంగుళూరు నుంచి వెళ్లి ముంబయిలో స్థిరపడ్డారు. తండ్రి పేరు మంజునాథ్, తల్లి పేరు లతా హేగ్డే. వీరి మాతృభాష తుళు. 1990లో అక్టోబరు 13న పూజా హెగ్డే జన్మించింది. తెలుగులో నటిస్తున్నా ఆమెకు హిందీ, మరాఠీ, కన్నడ భాషల్లో పట్టుంది. ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డ్యాన్స్, ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. కాలేజీ చదువు ఎం.ఎం.కే. కాలేజీలో జరిగింది. ఓ పక్క తల్లికి మార్కెటింగ్ లో సాయపడుతూనే ఇంకో పక్క తనలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు చేసింది. 2010లో మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది.

2012లో మొదటి సారిగా సినిమా అవకాశం వచ్చింది. అది తమిళ సినిమా. ఆ సినిమా పేరు ముగమూడి. అందులో ఆమె పోషించిన శక్తి అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో నటన మీద మరింత ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె పయనం తెలుగు సినిమా వైపు సాగింది. నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాల్లో అవకాశం వచ్చింది. అందులో ఆమె నటించిన నందన, గోపిక అనే రెండు పాత్రలూ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. 2014లో విడుదలైన ఈ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ఆమె ఆకర్షించినా వెంటనే అవకాశాలు రాలేదు.

2016లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వం వహించిన ‘మొహెంజొదారో’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాతే ఆమెకు వరుసగా తెలుగు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. అలా దువ్వాడ జగన్నాథమ్, రంగస్థలం,సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురంలో వరకూ కథానాయికగా ఆమె పయనం కొనసాగింది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా ముగింపు దశలోనే ఉంది.ఇందులో ప్రేరణ అనే పాత్రను ఆమె పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

పాత్రల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ బుట్టబొమ్మ. సెట్ లో అందరితో జోవియల్ గా ఉంటూ వివాదాల జోలికిపోకుండా తన కెరీర్ ను కాపాడుకుంటోంది. ముఖ్యంగా బబ్లీ తరహా పాత్రలంటే ఈ భామకు ఎంతో ఇష్టమట. గ్లామర్ తరహా పాత్ర ఏదున్నా దర్శకుల దృష్టిలో పూజ పడుతోంది. ‘రంగస్థలం’లో ఆమె ఓ పాటలో మాత్రమే కనిపించినా ఆ పాటకు ఎంత స్పందన వచ్చిందో అందరికీ తెలుసు. జిగేలు రాణీ అంటూ సాగే ఈ పెప్సీ సాంగ్ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. మొత్తానికి తెలుగు సినిమాకు పూజా హెగ్డే ఓ గోల్డెన్ లెగ్ అనుకోవాలి. అలా వరుస హిట్లలో దూసుకుపోతోంది.

Tags: buttabommaleotoppooja hedge photosPooja Hegdepooja hegde birthday picspooja hegde gallerypooja hegde latest photoshootradhesyam preranatollywood heroine pooja hegde
Previous Post

కరోనా టీకా ఎప్పుడు వస్తుందంటే?

Next Post

అది కాస్తా పూర్తయితే.. సిక్కోలుకు మిగిలేది మొండెమేనా..?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

యానిమల్ (రివ్యూ)

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య!

జగనన్న ఇళ్ల డ్రామా | Analyst Subbu on YS Jagan Conspiracy on YSR Housing Scheme | High Court

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist