April 24, 2026 3:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రచ్చకెక్కిన విజయనగర రాజరికం

ఘనచరిత్ర కలిగిన విజయనగరం పూసపాటి వంశీయుల రాజరికం రచ్చకెక్కింది. మాన్సాస్ ఛైర్ పర్సన్‌గా సంచైత నియామకం నుండి మొదలైన కుటుంబ కలహాలు సిరిమాను ఉత్సవంలో బహిర్గతమయ్యాయి. 

October 28, 2020 at 5:36 PM
in Andhra Pradesh, General, Latest News
Samchita Gajapathi Raju
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆరోపణలు, విమర్శలు, అవమానాలు, పరాభవాలు, అఖరికి మౌన దీక్షలతో ఘనచరిత్ర కలిగిన విజయనగరం పూసపాటి వంశీయుల రాజరికం రచ్చకెక్కింది. రాజరికాలు అంతరించినా ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రతిష్టాత్మకంగా వ్యవహరించిన విజయనగరం గజపతుల ప్రస్తుత తరం యువరాణుల దుందుడుకు చర్యల వల్ల అప్రతిష్ట పాలవుతున్నారు.

సంచైతతో గుట్టు వీడింది

గోప్యంగా, అంతర్గతంగా సాగిపోతున్న గజపతుల వ్యవహారం మాన్సాస్ ఛైర్ పర్సన్ గా ఆనంద గజపతి మొదటి భార్య కుమార్తె సంచైత నియామకం నుండి బజారున పడింది. ఆమె వ్యవహార శైలి శృతి మించడం , సవతి తల్లిని, చెల్లిని పరాభవించటంతో కాస్త రచ్చకెక్కింది. ఊర్మిళ కుటుంబానికి మద్దతుగా పీవీజీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు, లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విజయనగరం మెసానిక్ టెంపుల్‌లో బుధవారం పీవీజీ విగ్రహం ముందు మౌన దీక్ష చేశారు. ఆయనకు ఊర్మిళ, సుధా గజపతి సంఘీభావం ప్రకటించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జిల్లా ప్రజలను  సంచైత అవమానించారు : భీశెట్టి

పూసపాటి వంశ ఆడపడుచు పైడితల్లి సిరిమాను ఉత్సవం జరుగుతున్న సమయంలో  ఎప్పటిలాగే అమ్మవారి సిరిమాను సంబరం తిలకించేందుకు కోట బురుజు పైకి  విచ్చేసిన స్వర్గీయ ఆనంద గజపతి రాజు సతీమణి సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిలా గజపతిరాజు లను అక్కడ నుండి వెళ్లిపోవాలని మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు ఆదేశించడం జిల్లా ప్రజలను అవమానించడమేనని డాక్టర్ పి.వి.జి. రాజు కళావేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు, అమ్మవారి పండుగలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ బుధవారం ఉదయం మెసానిక్ టెంపుల్ వద్దనున్న పివిజీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం మౌన దీక్ష చేపట్టారు.

దెబ్బతిన్న పీవీజీ ప్రతిష్ట  

దీక్ష అనంతరం భీశెట్టి మాట్లాడుతూ సంచయిత తీరువల్ల పీవీజీ ప్రతిష్ట దెబ్బతిందని, ఆనంద గజపతిరాజు దేశంలోనే గొప్ప ఎకనమిస్ట్‌గానే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించారని, రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకత ఉందని, అటువంటి వ్యక్తి కుటుంబాన్ని అవమానించడం సరికాదని భీశెట్టి ఆవేదన చెందారు. సంచైత తీరు మార్చుకోవాలని, ఇప్పటికే మాన్సాస్ సంస్థలు భ్రష్టు పట్టిపోయాయని ప్రజలు భావిస్తున్నారని, రాజుల కుటుంబాల చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవడం మంచిది కాదని అన్నారు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైతకి ఎంతటి హక్కులు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ హక్కులు ఊర్మిలా గజపతిరాజుకు ఉంటాయనే విషయం ఆమె గమనించాలని భీశెట్టి కోరారు. అమ్మ వారి పండుగ ఎలా జరిగిందో చర్చించవలసిన సమయంలో ఇటువంటి పరిణామాలపై ప్రజలు చర్చించాల్సి రావడం బాధాకరమని, సంచైత తన పద్ధతి మార్చుకోవాలి భీశెట్టి హెచ్చరించారు. భీశెట్టి చేసిన మౌన దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కనకల మురళి, శావమిత్రి వేదిక  ప్రతినిధులు పతివాడ చంద్రరావు, శ్రీనివాసరావు, రాజారావు, నాగభూషణం, రమేష్, చిరంజీవి, కోరాడ రవి తేజ, నాయుడు,భాస్కర్,ఎర్నిబాబు,కిల్లన మహేష్, ఇప్పల వలస గోపీ,ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

చాలా  విచారిస్తున్నాం : ఊర్మిళ

భీశెట్టి దీక్షకు సంఘీభావం ప్రకటించిన ఊర్మిళ గజపతి రాజు మాట్లాడుతూ విజయనగరం అమ్మవారి ఊరేగింపులో జరిగిన దానికి తాము చాలా విచారిస్తున్నామన్నారు. పీవీజీ రాజు  కళావేదిక ఆధ్వర్యంలో బాబ్జీ పీవీజీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేశారని, తాము దానికి సంఘీభావం తెలిపామన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని, ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలగటంపై ఆవేదనతో ఉన్నామని చెప్పారు. ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తాత పీవీజీ రాజు, తండ్రి ఆనంద గజపతిరాజు ఆశయాలు, ఆకాంక్షలు కొనసాగించాలని కోరారు. తాను చెప్పాల్సిన దంత సోషల్ మీడియాలో చెప్పానని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మరోమారు వేడుకున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం వస్తుందని, సంచైత తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేస్తుందని అశోక్ గజపతి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. రాజకీయం చేయొద్దని ఊర్మిళ వేడుకుంటోంది. ఇది అంతా కుటుంబ వ్యవహారమని, ప్రభుత్వానికి సంబంధం లేదని  మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేస్తున్నారు. విజయనగరం ప్రజలు మాత్రం ఈ వింత పోకడలపై, ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Tags: andhra pradesh news todayap breaking newsgajapathula vamsamnews ap telugupiditalliSanchita Gajapathisirimanutelugu newsvijayanagaram
Previous Post

అసాధారణ క్లైమాక్స్ తో మెగా హీరో – దేవకట్టా సినిమా

Next Post

మోడీ, షాలు చేయకూడని తప్పులు చేస్తున్నారా?

Related Posts

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

క‌ష్ట‌, న‌ష్టాల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌!

ముఖ్య కథనాలు

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist