June 24, 2026 5:45 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిన్న బిర్యానీ.. నేడు టీ…. పోలీసులకి బోరుగడ్డ ఆదేశాలు…!!

November 18, 2024 at 6:04 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ జమానాలో సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును బహిరంగంగా వాడుకుంటూ గూండాయిజం చేసిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుామర్ కు ఖాకీలు చేస్తున్న రాచ మర్యాదలు అన్నీ ఇన్నీ కావు. జలు తరిలిస్తూ స్టార్ హోటల్ లాంటి దాబాలో బిర్యానీ పెట్టించి కొందరు పోలీసులు సస్పెన్సన్ కు గురి కాగా… పోలీస్ స్టేషన్ లో.. అది కూడా రాత్రి వేళ.,. తన బంధువైన ఓ బాలుడిని పిలిపించి.,.. బోరుగడ్డ పక్కనే కుర్చీ వేసి…గంట పాటు వారు ఏకాంతంగా చర్చించుకునే ఏర్పాట్లు చేసిన మరో ఘటనలో మరికొందరు పోలీసులపై వేటు పడింది. ఈ రెండు ఘటనలు మరిచిపోకముందే… బోరుగడ్డకు ఠాణాలోన జరిగిన మరో రాచ మర్యాదకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో దర్జాగా కుర్చీలో కూర్చున్న బోరుగడ్డ… భయ్యా ఓ టి అనగానే క్షణాల్లో ఓ కానిస్టేబుల్ అతడికి తేనీటి కప్పును అందించారు. సదరు టీని ఠీవీగా సేవిస్తూ పోలీస్ స్టేషన్ లోనే దర్పం ఒలకబోసిన బోరుగడ్డ దృశ్యాలు సదరు వీడియోలో కనిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా… తాను సీఎం జగన్ సోదరుడినని చెప్పుకున్న బోరుగడ్డ అనిల్… గుంటూరులో రౌడీ రాజ్యాన్ని నడిపారు. తనకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించిన బోరుగడ్డ… చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొనుగోలు చేసి దర్జాగా కాలం వెళ్లదీశాడు. అంతేనా… వైసీపీ సర్కారు పెద్దలు చెప్పినట్టుగా విపక్షాలకు చెందిన కీలక నేతలపై నోటికి వచ్చినట్లుగా దుర్భాషలు ఆడిన అనిల్… రాష్ట్రంలో పెను కలకలమే రేపాడని చెప్పాలి. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లను గంటలో చంపేస్తానంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక వైసీపీపై విమర్శలు చేసిన రాజకీయ నేతలకు నేరుగా ఫోన్లు చేసిన అనిల్…వారిని కూడా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అయితే వైసీపీ అండ ఉండటం, స్వయంగా జగనే తనకు రక్షణగా నిలిచారని అనిల్ చెప్పుకోవడంతో అనిల్ పైై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కావడం, టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా వైసీపీ అండ ఉన్న కారణంగా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడిన పలువురు వ్యక్తులు కూటమి సర్కారు కొలువుదీరినంతనే అతడిపై కంప్లెయింట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తనను డబ్బుల కోసం బెదిరించాడంటూ గుంటూరుకుచెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు అనిల్ పై కేసు నోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఆపై అనిల్ పై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడం, వాటి ఆధారంగా కేసులు నమోదు కావడం, వాటి విచారణ కోసమంటూ అతడిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే అనిల్ పోలీసులకు ఆర్డర్లు వేస్తున్న తీరు బట్టబయలు అయ్యింది. వైైసీపీ జమానాలో ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన అనిల్… పోలీసు శాఖలో కొందరు అదికారుల వద్ద పరపతి పెంచుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం మారి అరెస్ట్ అయినప్పటికీ… తన పాత పరిచయాలను వినియోగిస్తున్న అనిల్… పోలీసులతో రాచ మర్యాదలు చేయించుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఇలా ఓ రౌడీ షిటర్ గా ఉన్న అనిల్ కు రాచ మర్యాదలు చేస్తున్న ఘటనల్లో కేవలం కింది స్థాయి పోలీసులపైనే వేటు పడుతోంది. ఆ కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పోలీసు అధికారులపై ాత్రం ఎలాంటి చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అయిన వీడియోలో ఓ నేరగాడిని స్టేషన్ లో నేలపైైనే కూర్చోబెట్టిన పోలీసులు… అతడి ఎదుటే అనిల్ కు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టిన వనం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ హయాంలోనూ ఈ రౌడీ షీటర్ కు రాచ మర్యాదలకు ఎప్పుడు చెక్ పడుతుందోనన్న రీతిలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Tags: ap politicsBorugadda Anil KumarleonewsleotopRoyal Treatment for borugadda anil kumar in jail..His orders for police..ys jagan
Previous Post

IAS వాంగ్మూలం మార్చి.. చంద్రబాబుపై కేసు.. జగన్‌ అరాచకం…!!

Next Post

విశాఖ డెయిరీ అక్రమాలపై నిలదీసిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు…!!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

సినిమా కష్టం ఇప్పుడు తెలుస్తోంది

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist