July 6, 2026 12:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బ్రెజిల్ భామతో మెగా మేనల్లుడి ప్రేమాయణమా?

తరచూ ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కకపోతే జనం మరచిపోతారేమో. మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. త్వరలోనే ఓ బ్రెజిల్ భామతో పెళ్లికాబోతుందన్నది ఆ వార్తల సారాంశం.

October 18, 2021 at 7:23 PM
in Cinema, Tollywood
Sai Dharam Tej Love And Marriage With Brazil Girl
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Sai Dharam Tej Love And Marriage With Brazil Girl

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడా? రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ పెళ్లి పీటలెక్కడమేంటన్న ఆలోచన అందరిలోనూ ఉంది. కానీ ఇప్పుడా వార్తలు వైరల్ అవుతున్నాయి. వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోమన్నారు కాబట్టి పనిలో పనిగా పెళ్లి ఆలోచన ఏమైనా వచ్చిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మేనమామ పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘పిల్లా నువ్వు లేని జీవితం’ అంటూ హీరోగా జనం ముందుకు వచ్చిన తేజుపై అప్పట్లోనే రకరకాల వదంతులు గుప్పుమన్నాయి. హీరోయిన్ రెజీనాతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాడన్నది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు ఆ స్థానంలో ఓ భామ చేరింది. ఆమె విదేశీ అమ్మాయి. బ్రెజిలియన్ హీరోయిన్, మోడల్ లారిస్సా బోనేసితో తేజు ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సాయిధరమ్ తో ‘తిక్క’ సినిమాలో నటించింది. ఆ తిక్క ఇప్పుడు పెళ్లి పీటల దాకా లాక్కొస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి.

విదేశీ అమ్మాయి కాబట్టి మేనమామ పవన్ తో పోలుస్తున్నారు. పవన్ ప్రస్తుత భార్య అన్నాలెజినోవా కూడా విదేశీ మహిళే కదా. ఇక పెళ్లి వార్త బయటకు రావడానికి ప్రధాన కారణం అల్లు శిరీష్. ఇటీవలే తేజు పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా నిహారిక శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనిపై అల్లు శిరీష్ స్పందించి ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఒంటరి మనిషిగా ఇది మీ చివరి పుట్టిన రోజు అని నేను భావిస్తున్నా. త్వరలో మీరు పెళ్లి వార్తతో ముందుకు వస్తారు’ అని పేర్కొన్నాడు. దాంతో నెటిజన్ల శోధనలు మొదలయ్యాయి.

I’m in love .

— Larissa Bonesi (@larissabonesi) October 15, 2021

వెతగ్గా వెతగ్గా ఈ బ్రెజిల్ అమ్మాయి దొరికింది. ఆమె ట్విట్టర్ వెతికితే మరికొంత సమాచారం దొరికింది. ఇక నెటిజన్లకు పండగే పండగ. తిక్క సినిమాలో ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందని అంటున్నారు. ఈ బంధం కొనసాగుతున్నట్లు ఆమె పెట్టిన ట్వీట్ వల్ల అర్థమవుతోంది. ఆమె గతంలో పెట్టిన ట్వీట్లన్నీ దీనికి ఆజ్యం పోస్తున్నాయి. తేజు నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల రోజు ‘నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈరోజు విడుదలవుతోంది’ అంటూ లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది.

Sai Dharam Tej Love And Marriage With Brazil Girl

I miss you @IamSaiDharamTej 😞♥️ #CountDown to see you !

— Larissa Bonesi (@larissabonesi) October 6, 2021

దాంతో పాటు ఇటీవల ఐయామ్ ఇన్ లవ్ అంటూ మరో పోస్ట్ షేర్ చేసింది. దీంతో అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. లవ్ ట్రాక్ వీరిద్దరి మధ్యే అని భావిస్తున్నారు. త్వరలోనే వీరు ఒకటవబోతున్నారంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. దీనిపై సాయిధరమ్ తేజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే ఓ సందేహం కూడా ఉంది. తను ఓ హీరోయిన్ ను లవ్ చేశానని, అయితే ఆమె తన ప్రేమను రిజక్ట్ చేసిందని తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె ఈమేనని అప్పట్లో అంతా అనుకున్నారు. మరి ఇప్పుడిలాంటి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా నిప్పులేకుండా పొగరాదు కదా.

TODAY IS THE DAY !! My Teju @IamSaiDharamTej 🙏🏾🧿♥️ #Republic pic.twitter.com/hL9uEDlHIK

— Larissa Bonesi (@larissabonesi) September 30, 2021

Tags: hero sai dharam tej bike accidentSai Dharam Tejsai dharam tej accidentsai dharam tej love and marriage with brazil girlsai dharam tej marriage dateSai Dharam Tej Marriage Fix With Brazil BeautySai Dharam Tej Marriage Latest Newssai dharam tej marriage newssai dharam tej marriage photossai dharam tej marriage picssai dharam tej marriage videosai dharam tej new moviesai dharam tej wedding
Previous Post

పూజా హెగ్డే బయట పెట్టిన చిరు రహస్యం అదేనా?

Next Post

అఖిల్ కు ఎలిజిబిలిటీ తెచ్చిన బొమ్మరిల్లు భాస్కర్

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

Special Story On Relangi Family | Veteran Actor Relangi Venkataramaiah | Relangi Exclusive Story

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist