August 9, 2026 9:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌లు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, వారి పనితీరు బాగోలేదని వ్యాఖ్యానిస్తూ.. అభిశంసన చేయాలని, సర్వీసు రికార్డుల్లో ఇవి పేర్కొనాలని ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ జారీ చేసింది.   

January 26, 2021 at 5:04 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఓవైపు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తూనే.. మరో వైపు ఎన్నికలకు సంబంధించి తమ ఆదేశాలకు కట్టుబడని, సహకరించని అధికారులపైనా అవమానకరమైన వేటు వేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌లు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని, వారి పనితీరు బాగోలేదని వ్యాఖ్యానిస్తూ.. అభిశంసన చేయాలని, సర్వీసు రికార్డుల్లో ఇది పేర్కొనాలని ప్రొసీడింగ్స్ జారీ చేసింది.  ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశకు లోపైన ఏపీ సర్కారుకు ఈ ఆదేశాలు భారీ కుదుపు అని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సంఘం ఆదేశాలు అభిశంసనకు కూడా వర్తిస్తాయా.. లేదా అనేది తరువాతి వ్యవహారం. ఇందుకు చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి ఈ ఆదేశాలు రావడం వారికి నైతికంగా కొంత ఇబ్బందికరమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వారు ఆ విధుల్లో కొనసాగేందుకు అనర్హులు అని ఎన్నికల సంఘం చెప్పినా.. బదిలీ అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన తరవాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినా.. ఎన్నికల సంఘం అడ్డుకుంది. వారిని కాపాడేందుకే ప్రభుత్వం బదిలీ చేసిందనే ప్రచారం జరుగుతోంది.

ఇదీ ఇష్యూ..

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెబుతూ వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించి తీర్పు నిచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. విచారణలో బాగంగా తాము ఎన్నికల జాబితాను సిద్ధం చేశామని, 2021 జాబితాను ఎన్నికల సంఘానికి ఇస్తామని, అంతా సిద్ధమని, కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందునే వాయిదా కోరుతున్నామని ప్రభుత్వం వాదించింది. తీర్పునకు కట్టుబడి ఉంటామని కూడా హైకోర్టుకు తెలిపింది. విచారణ అనంతరం ఎన్నికల సంఘానికి అనుకూలంగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత శనివారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నోటిఫికేషన్ జారీకి ముందే శుక్రవారం రోజున ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు రావాల్సిందిగా వీరిద్దరినీ ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ఉదయం పది గంటలకు రావాలని కోరగా సీఎంతో సమావేశం ఉండడం వల్ల రాలేకపోతున్నామని, మధ్యాహ్నం వస్తామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌లు సమాచారం ఇచ్చారు. దీంతో మూడు గంటలకు వచ్చేందుకు SEC అంగీకరించారు. . అయినా వీరు సమావేశానికి హాజరు కాలేదు. అదే రోజున సాయంత్రం ఐదు గంటలకు రావాలని కూడా SEC ఆదేశించినా రాలేదు. అదే రోజు రాత్రి..ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయాల్సిందిగా సీఎస్ నుంచి ఈసీకి లేఖ వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇక నోటిఫికేషన్ రోజున కూడా వీడియోకాన్ఫరెన్స్‌కి కూడా ఎవరూ హాజరు కాలేదు.

Must Read ;- ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

ముందే చెప్పిన SEC

కాగా నోటిఫికేషన్ విడుదల సందర్భంగా SEC కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితా ప్రకారం నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని అప్పుడే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. సుప్రీం తీర్పు వచ్చాక.. SEC చర్యలు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తూ.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా రూపొందించడంలో విఫలం కావడం, యంత్రాంగాన్ని ఆ మేరకు సన్నద్ధం చేయించలేక పోవడం, ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోకపోవడం, హైకోర్టులో 2021 ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని ఇచ్చిన అఫిడవిట్‌కు కట్టుబడకపోవడాన్ని ప్రస్తావించారు. సర్వీసులో ఈ వివరాలు నమోదు చేయాల్సిందిగా కూడా ఆదేశించారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నందున.. ఆ తరువాత ఓట్లు నమోదు చేసుకున్న దాదాపు3.6లక్షల మంది యువ ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందుకు సదరు అధికారులదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు ఏం జరిగిందని వివరిస్తూ.. (క్రోనాలజీ)ని కూడా ఇచ్చారు.

కాపాడాలనుకున్నా కుదరలే..

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజునే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లడుతూ ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేస్తామని వ్యాఖ్యానించారు. వాస్తవానికి అప్పటికి వీరి బదిలీకి SEC ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు. వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 9మంది అధికారుల (కలెక్టర్లు, ఎస్పీలతో కలిపి)ను బదిలీ చేయాలని ఆదేశించినా ఆ ఆదేశాలు అమలు కాలేదు. కాని సుప్రీంతీర్పు తరవాత SEC చర్యలను ఊహించిన ప్రభుత్వం ఈ ఇద్దరినీ కాపాడాలనుకుందని, బదిలీ చేస్తే ఎన్నికల సంఘం పరిధిలో ఉండే అవకాశం లేనందున చర్యలు తీసుకునే అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి సదరు అధికారులను బదిలీ చేశారని ప్రచారం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం వారిని బదిలీ చేస్తూ సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ SEC నిర్ణయం తీసుకుంది. తరువాత కొన్ని క్షణాలకే ఈ ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలు అమలవుతాయా లేదా అనే విషయం పక్కన బెడితే.. సీనియర్ ఐఏఎస్ అధికారులుగా వారికి నైతికంగా ఇబ్బందికరంగానే ఉంటుందని చెబుతున్నారు.

Must Read ;- ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

Tags: ap govt politics on local electionsEditorspickleotopnimmagadda ramesh kumar updates todaysec recomends action on these two ias officerstelugu newsys jagan political planning on local elections 2021ysrcp govt vs election commissioner
Previous Post

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారు

Next Post

సింగిల్ డైలాగ్ చెప్పలేకపోయిన ఆమె..  700 సినిమాలు చేసిందట!

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist