November 7, 2026 10:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

ఆడు మగాడ్రా బుజ్జి... అనుకుంటున్నారు జనం.. నిమ్మగడ్డ గురించి. రాష్ట్రప్రభుత్వం పోకడల మీద ఆయన సాధించిన పైచేయి సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

January 26, 2021 at 8:16 AM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

‘ఆడు మగాడ్రా బుజ్జి.. ఎవడైనా కోపంగా కొడతాడు.. లేపోతే.. బలంగా కొడతాడు.. వీడు ఏంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు..’

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘ అతడు’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది.
ఎన్నికల సంస్కరణల విషయంలో..  టిఎన్ శేషన్ తనదైన ముద్ర వేస్తే… ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ రమేష్ ఒకే ఒక్కడు గా నిలిచారు.

సంచలనం టిఎన్ శేషన్..

కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ గా సంచలనం రేపిన వ్యక్తి టిఎన్ శేషన్. పారదర్శకతకు, సమర్థతకు పర్యాయపదాలుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఆయన బాధ్యతల నిర్వహణ సాగింది. దేశ ఎన్నికల నిర్వహణ ముఖచిత్రాన్ని సమూల మార్పుల తో తన ముద్ర వేసిన వ్యక్తి. ఆయన ఎన్నికల సంస్కరణలను రాజకీయ వర్గాలు, మీడియా ఇలా అనేక రకాలు వ్యతిరేకించినా.. ఆయన అనుకున్న విధానాలను ప్రవేశపెట్టడంలో వెనకడుగే వేయలేదు. ఒకానొక సమయంలో ఆయన్ను “ఎలక్షన్ వాచ్ డాగ్” గా అభివర్ణించేవారు. శేషన్
తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా… ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డు పడింది. ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను వినియోగించడంలో అగ్రస్థానంలో నిలిచారని చెప్పాలి. అందుకే ఆయన కమిషనర్‌గా ఉన్న సమయంలో “ శేషన్ వెర్సస్ నేషన్”గా చెప్పేవారు.

చాలా ఏళ్ళ తరువాత..

ఎన్నికల సంఘానికి ఉన్న ప్రత్యేక అధికారాలు ఎటువంటివో మరోమారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రపంచానికి చాటిచెప్పారు. ఆదినుంచి ఆయన పై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ… చిట్ట చివరకు విజయం సాధించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థల నిర్ణయాల ముందు… మరేవీ నిలబడవని నిరూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పటినుంచి ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. న్యాయవ్యవస్థ అండతో.. రమేష్ కుమార్ అంతిమంగా ఎన్నికల నిర్వహణకు కావలసిన ఆదేశాలు సుప్రీం కోర్టు ద్వారా సాధించగలిగారు.

Must Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల

ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు… అతనొక్కడే మరోవైపు..

151 మందికి పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు.. పార్టీ నాయకులు.. పార్టీ సానుభూతిపరులు మూకుమ్మడిగా ఎన్నికల కమిషన్ తీరుపై నిప్పులు చెరుగుతూ వచ్చారు. గతంలో స్థానిక ఎన్నికలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి … పర్యవసానంగా ఆయనను పదవి నుంచి తప్పించడం.. ఆయన స్థానంలో కనగరాజన్‌ను నియమించటం.. ఆపై కోర్టు జోక్యంతో మళ్లీ ఆయన తన పదవిని పదిల పంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎస్ఈసి ప్రతి నిర్ణయాన్ని.. వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ.. కించపరుస్తూ… అనేక విధాలుగా అవమానపరుస్తూ నే ఉన్నారు.

అయినప్పటికీ రమేష్ కుమార్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తనపై కత్తులు దూస్తున్నా భయపడలేదు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయమైనవి అనే నమ్మకం.. స్వలాభం కోసం.. ఇతరుల కోసం.. తీసుకుంటున్నవి కాదన్న విశ్వాసం ఆయన విజయం సాధించేలా చేశాయి. ఒక్క వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థ పై పోరాటం చేస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా హీరోగా నిలబెట్టాయి. ప్రభుత్వం ఏ కోర్టు గుమ్మం తొక్కినా … రమేష్ కుమార్ నిర్ణయాన్ని బలపరచడంతో ఎస్ఈసి నిర్ణయాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది.

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న విషయం అర్థమైంది. చివరకు సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల గురించి భయపడకుండా… రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ కోసం చూపిన తెగువ ప్రశంసలందుకుంటోంది. నాటి టిఎన్ శేషన్ వైఖరిని గుర్తు చేసింది. అతనితో పోలిక సమతూకం కానప్పటికీ… రాజకీయ పార్టీలపై పోరాటం సాగించిన తీరును గుర్తు చేస్తోంది.

పట్టువదలని విక్రమార్కుడిలా రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు వేస్తున్న అడుగుల పై ఒక్క అధికార పార్టీ తప్ప… సామాన్యులు సైతం మెచ్చుకుంటున్నారు. పట్టుదలకు, మొండి తనానికి, వితండవాదానికి… తనదైన శైలిలో బుద్ధిచెప్పిన రమేష్ కుమార్ ‘మగాడ్రా బుజ్జీ..’’.. అని సరదాగా వ్యాఖ్యానించుకుంటున్నారు.

ఎన్నికల రీషెడ్యూల్..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. మొదటి విడత ఎన్నికల నోటిపికేషన్ ను నాలుగోవిడతకు వాయిదా వేసి, రెండో విడత షెడ్యూల్ ని మొదటి షెడ్యూల్ గా మార్చుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మార్పుల తరువాత ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించేందుకు అడ్డుగా ఉన్న అధికారులను బదిలీ చేస్తూ సంచలన ఆదేశాలు ఒక్కొక్కటిగా జారీ చేస్తున్నారు.

Also Read ;- ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!

Tags: central election commission update newsDaily News Updatesleotoplocal elections news in ap 2021nimmagadda ramesh kumar news todaypolitical updatestelugu news
Previous Post

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య

Next Post

ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!

Related Posts

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist