October 31, 2026 4:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇదీ అంతే నిజం.. ఏబీ వెంకటేశ్వరరావు నుంచి రివర్స్ స్వింగ్

వైఎస్ వివేకానందరెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో తనపై వచ్చిన ఆరోపణలు కూడా అంతే నిజమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.

April 5, 2021 at 6:47 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పటి వరకు నిజానిజాలు తేల్చలేదని, తన సోదరుడు సీఎంగా ఉన్నా ఈ కేసు విచారణ జరగలేదంటూ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీత ఇటీవలే ఢిల్లీ సీబీఐ అధికారులను కలిశారు. ఆ సమయంలో ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇక నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో సస్పెన్షన్ గురై విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.

వైఎస్ వివేకా మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో..

14రోజుల విచారణ ఆదివారంతో  పూర్తికావడంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో తనపై వచ్చిన ఆరోపణలు కూడా అంతే నిజమని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన టైంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ డీజీగా పనిచేస్తున్నారు. ఇక ఈ ఘటనలో తొలుత గుండెపోటుతో మరణించారని వైసీపీ నాయకులు ప్రకటించగా తరువాత హత్య ఘటనగా కేసు నమోదైంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేసినా.. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక వివేకా కుమార్తె ఒక్కరే ఈ కేసు విషయంలో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇక విచారణ విషయానికి వస్తే..

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేస్తున్న సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు రూ.14లక్షలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని అభియోగం నమోదైంది. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలపై, ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏప్రిల్ 30లోగా విచారణ పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో మార్చి 18నుంచి విచారణ జరుగుతోంది. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సిసోసియా ఆధ్వర్యంలో 14రోజుల పాటు జరిగిన విచారణలో 21 మంది నుంచి వివరాలు సేకరించారు. మాజీ డీజీపీలు, పలువురు ఐపీఎస్‌లు హాజరయ్యారు. మాజీ డీజీపీలు జేవీ రాముడు, నండూరి సాంబశివరావు, ఎం.మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎన్‌వీ సురేంద్రబాబు, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ మే 3లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఏబీ సంచలన వ్యాఖ్యలు..

విచారణ పూర్తయిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు పచ్చి అబద్దాలని, 30ఏళ్ల పాటు నిజాయితీతో విధులు నిర్వర్తించిన తనపై ఇలాంటి ఆరోపణలతోపాటు  దేశద్రోహం లాంటి అభియోగాలు మోపడం వెనుక కుట్ర ఉందన్నారు. కృత్రిమ ధృవపత్రాలు సృష్టించి తనను ఇరికించారని, వీటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కుక్కమూతి పిందెలు కొందరు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారన్నారు. వివరాలు, వాస్తవాలు అన్ని రికార్డ్ అయ్యాయని త్వరలోనే కమిషనర్ తన నిర్ణయం చెప్తారన్నారు. కాగా విచారణ పూర్తయినా కృత్రిమ ధృవపత్రాల అంశంపై పోరాటం చేస్తానన్నారు. తన విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ విధంగా తనకు మేలే జరిగిందని, విచారణ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్న సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతానని వ్యాఖ్యానించారు. ఇక వివేకానందరెడ్డి గురించి మాట్లాడుతూ..తాను కర్నూలు రేంజ్‌లో పనిచేస్తున్నప్పుడు వివేకానందరెడ్డితో పరిచయం ఉందని, ఆయన సౌమ్యుడని వ్యాఖ్యానించారు. ఘర్షణలకు దూరంగా ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి హత్య జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

కాగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదిక ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావు కెరియర్‌కు ముడి పడి ఉన్న నేపథ్యంలో మే3 వరకు ఎలాంటి నివేదిక వస్తుందనేది తేలాలి. అదే సమయంలో ప్రభుత్వం నుంచి గాని వైసీపీ నుంచి ఇటీవల పెద్దగా ఎలాంటి కార్యాచరణ కూడా లేదనే కామెంట్ కూడా వినిపిస్తోంది. ఒక వేళ అదే జరిగితే..ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. కృత్రిమ ధృవపత్రాల వ్యవహారం మరో వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!

Tags: ab venkateswara rao reort on ys vivekananda reddy murder caseab venkateswara rao reportab venkateswarao ipsav venkateswara raoEditorspickleotopsenior ips abv sensational coments after completing his enquirytelugu newsvivekanandavivekananda death issuevivekananda death reasonvivekananda latest newsvivekananda murder case newsvivekananda reddy biographyvivekananda reddy controversyvivekananda reddy daughter Suneetha Narreddyys vivekanandaఏబీ వెంకటేశ్వరరావు
Previous Post

డబ్బులు తీసుకోకుండా ఓట్లేసిన వారికే పనులు అడిగే హక్కు : జేసీ ప్రభాకర్‌రెడ్డి

Next Post

విజయమ్మ లేఖ.. పవన్‌కి సమాధానం

Related Posts

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

by లియో డెస్క్
October 30, 2026 3:48 pm

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న...

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ముఖ్య కథనాలు

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist