July 4, 2026 4:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Bollywood

అసమానం .. అజరామరం ‘దిలీప్ కుమార్’ ( 11వ తేదీ .. జన్మదిన ప్రత్యేకం)

తెలుగులో ఒక ఎన్టీఆర్, ఒక ఏయన్నార్ గురించి మాట్లాడుకున్నట్టుగానే హిందీ సినిమా విషయానికి వస్తే దిలీప్ కుమార్ పేరు తలుచుకోవలసిందే. వయసులో కూడా ఆయన మన తెలుగు అగ్రహీరోలకు సమవుజ్జీనే. నేడు దిలీప్ కుమార్ పుట్టిన రోజు. ఆ మహానటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలందజేస్తూ ఈ ప్రత్యేక కథనం చూద్దాం.

December 10, 2020 at 10:15 PM
in Bollywood, Cinema, Tollywood
Special Story On Dilip Kumar
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మేఘాలు వచ్చివెళుతుంటాయి .. కానీ ఆకాశం ఎప్పటికీ ఉంటుంది. కాలాలు మారుతుంటాయి .. కానీ సూర్యచంద్రులు ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే వెండితెరపై ఎవరు ఎంతకాలం రాజ్యం చేసినా, నటన పరంగా దిలీప్ కుమార్ వేసిన ముద్ర చెదరకుండా అలాగే ఉంటుంది.

దిలీప్ కుమార్ .. ఒక పేరు కాదు .. ఒక అభినయ అస్త్రం .. అది ప్రేక్షకుల హృదయాలపై ప్రయోగించబడి చాలాకాలమే అయింది. ఇప్పటికీ అది తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. చిన్ని చిన్ని కళ్లతో .. నిర్మల మైన నవ్వుతో .. నిర్వచనానికి అందని అభినయాన్ని ఆవిష్కరించిన అరుదైన కథానాయకుడు ఆయన. నవరసాలను ప్రేక్షకుల మనసు పాత్రలో వడ్డించిన తిరుగులేని నటుడు ఆయన. దిలీప్ కుమార్ పేరును ప్రస్తావించకుండా బాలీవుడ్ సినిమా చరిత్రను చెప్పుకోవడం అసాధ్యం .. అది ఎవరూ కాదనలేని సత్యం.

1940 ద్వితీయార్థం నుంచి కథానాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగింది. ఆ తరం నటులకు ఆయన ఒక స్ఫూర్తి. ఆ తరువాత తరాలవారికి ఆయన ఒక పుస్తకం. పోటీని తట్టుకోలేక పారిపోయేవారు తప్పకుండ చదువుకోవలసిన పాఠం. ఒక ఆర్టిస్ట్ తాను డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం తేలికే .. అవతల పాత్ర డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఆ అర్థానికి తగినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడమే చాలా కష్టం. ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ లోని లోపాలు బయటపడేది కూడా ఇక్కడే. ఆర్టిస్టులు ఇక్కడే పాస్ మార్కులు తెచ్చుకోవలసి ఉంటుంది.

నిజమైన నటుడు ‘కట్’ చెప్పేవరకూ పాత్రలో నుంచి బయటికి రాడు .. తెరపై ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుడిని ఆ దృశ్యంలో నుంచి బయటికి రానీయడు. నటనంటే తన పాత్ర .. తనచుట్టూ ఉన్న పాత్రలను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ చెప్పడం కాదు. ఆ పాత్రలతో పాటు పరిసరాలను ఆ సన్నివేశంలోకి తీసుకోవాలి .. అక్కడి ప్రకృతిని ఆ సన్నివేశంలోకి ఆవాహన చేయాలి. అప్పుడే ఆ సన్నివేశం సహజంగా ఆవిష్కృతమవుతుందని నమ్మిన నటుడు దిలీప్ కుమార్. అందుకే ఆయన అభినయం అనుభూతి ప్రధానంగా కనిపిస్తుంది. ఎల్లలు ఎరుగని నటుడిగా ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది.

తెరపై కనిపించే ఏ పాత్ర అయినా ప్రేక్షకుల చూపుల నుంచి తప్పించుకోలేదు. అందువల్లనే పాత్రలో జీవం ఉందా? లేదా? అనే విషయం వాళ్లు వెంటనే గ్రహించేస్తారు. కథ .. నిజమని ప్రేక్షకులు అనుకోవాలంటే, ఆ కథలో వాళ్లను భాగస్వాములను చేయాలంటే పాత్రలలో నటులు ఒదిగిపోవాలి .. తేనెలో తీపిలా ఇమిడిపోవాలి. దిలీప్ కుమార్ నటించిన ఏ పాత్రను పరిశీలించినా ఇదే విషయం అర్థమవుతుంది. ఆయన అంతగా జనాదరణ పొందడానికిగల కారణం స్పష్టమవుతుంది.దిలీప్ కుమార్ తొలి సినిమా ‘జ్వార్ భాటా’ పరాజయం పాలైనా ఆయనేం కుంగిపోలేదు.  ఓటమిని వాయిదా వేయబడిన గెలుపు మాదిరిగానే ఆయన భావించాడు. అదే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాడు.

అప్పట్లోనే ఆయన తనదైన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడం .. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను ఆవిష్కరించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దిలీప్ కుమార్ నడకలోని ప్రత్యేకత .. కనుబొమలు ఎగరేస్తూ డైలాగ్స్ చెప్పే తీరు .. కళ్లు చిట్లిస్తూ .. పెదాలను విరుస్తూ భావాలను ఆవిష్కరించే విధానానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా డైలాగ్స్ కన్నా ఎక్స్ ప్రెషన్స్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కథాకథనాలతో పాటు పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అందువల్లనే ఆయన పాటల్లో అధికశాతం సూపర్ హిట్లే ఉంటాయి. కథ ఏదైనా .. పాత్ర ఎలాంటిదైనా ఆయన అభిమానుల నుంచి రెండే మాటలు బయటికి వచ్చేవి .. అవే .. అద్భుతం – అసమానం.

50 దశకంలో దిలీప్ కుమార్ చేసిన ‘దీదార్’ .. ‘అమర్’ .. ‘దేవదాస్’ .. ‘మధుమతి’ చిత్రాలు ఆయనలోని విలక్షణ నటనకు అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి. ఆయన పోషించిన ఆ తరహా పాత్రల కారణంగానే ‘ట్రాజెడీ కింగ్’ అంటూ అభిమానులు పిలుచుకున్నారు. ఇక 60 వ దశకం ఆరంభంలో వచ్చిన ‘మొఘల్ ఎ ఆజమ్’ దిలీప్ కుమార్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. సలీమ్ – అనార్కలి అమరప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అభినయాన్ని అభిమానులు ఒక తీపిజ్ఞాపకంగా గుండె అరల్లో .. మనసు పొరల్లో దాచుకున్నారు.

స్టార్ హీరోగా దిలీప్ కుమార్ ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే ఆయన ‘సైరాభాను’తో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆమె కోల కళ్లతో కుర్రకారును ఊరిస్తూ, నీరాజనాలు అందుకుంటోంది. దిలీప్ కుమార్ – సైరాభాను ప్రేమ .. పెళ్లిపీటల వరకూ వెళ్లింది. అభిమానులంతా ఆశించినట్టుగానే వాళ్లిద్దరూ ఒకటయ్యారు. అందాల జంటగా .. అన్యోన్య దంపతులుగా అభినందనలు అందుకున్నారు.

దిలీప్ కుమార్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘కోహినూర్’ .. ‘గంగ జమున’ .. ‘లీడర్’ .. ‘రామ్ ఔర్ శ్యామ్’ ..’సంఘర్ష్’ .. ‘ దిల్ దియా దర్ద్ లియా’ వచ్చి చేరాయి. వైవిధ్యభరితమైన ఆ చిత్రాలతో ఆయన అఖండ విజయాలను అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లోను ఊత్సాహంగా నటించారు. దర్శక నిర్మాతగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. రాజకీయాల్లో ప్రవేశించి నాయకుడిగా తనవంతు సేవలను సమాజానికి అందించారు.

ఇలా నిలువెత్తు నటనకు నిర్వచనమై .. వ్యక్తిత్వం విషయంలో అజరామరమై నిలిచారు. ఈ కారణంగానే దిలీప్ కుమార్ ను పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ .. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు సత్కరించుకున్నాయి. వెండితెరపై .. అభిమానుల గుండె తెరపై పదిలంగా నిలిచిన ఆయన స్థానానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ రోజు ఆయన జన్మదినం .. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

– పెద్దింటి గోపీకృష్ణ

 

Tags: bollywood legend dilipkumardadasaheb phalke award actor dilip kumarleotop
Previous Post

సంపాదకీయం : అచేతనంగా జగన్!

Next Post

హ‌స్తిన టూర్‌లో బుగ్గ‌న‌..  అంతా ప్రజాధనమేగా !

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

మైత్రీ బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి కొత్త చిత్రం! 

ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist