August 8, 2026 12:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Sports

స్ప్రింటర్ మిల్కాసింగ్‌ కన్ను మూత..

ప్రముఖ స్ప్రింటర్ మిల్కాసింగ్ (91) కన్నుమూశారు.

June 19, 2021 at 10:34 AM
in Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ప్రముఖ స్ప్రింటర్ మిల్కాసింగ్ (91) కన్నుమూశారు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు సాధించిన ఆయన కొవిడ్ అనంతరం సమస్యలతో చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కరోనా సోకి మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్‌కు మూడు రోజుల క్రితం నెగటివ్ రావడంతో నాన్ కొవిడ్ ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ ఈ నెల 13న కరోనాతో కన్ను మూశారు.
20 నవంబరు 1932లో ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని గోవింద్‌పుర‌లో జన్మించిన మిల్కాసింగ్ పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను ఎగుర వేశారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు.1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

The passing of sporting icon Milkha Singh fills my heart with grief. The story of his struggles and strength of character will continue to inspire generations of Indians. My deepest condolences to his family members, and countless admirers.

— President of India (@rashtrapatibhvn) June 18, 2021

Tags: Editorspickindia latest newsindian athlete milkha singhindian track and feild athletelatest sports newsleotopmilkha sing death newsmilkha singh biomilkha singh biodatamilkha singh biographymilkha singh birthmilkha singh deathmilkha singh death reasonmilkha singh farhan akhtarmilkha singh inspiring charactermilkha singh latest newsmilkha singh news todaymilkha singh profilemilkha singh the flyingh sikhmilkha singh wikipedia in telugusprinter mikha singh wikipediasprinter milkha singh deathsprinter milkha singh death newssprinter-milkha-singh-is-no-moretelugu newsthe flying sikh
Previous Post

విద్యార్థిని గొంతు కోసి చంపిన యువకుడు

Next Post

వివేకా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడేలా లేదే!

Related Posts

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం

by కృష్
March 5, 2022 1:08 pm

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో...

దూకుడు, కెప్టెన్సీ ఒకే ఒర‌లో ఇమ‌డ‌వు

by Leo Editor
September 16, 2021 6:52 pm

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఏళ్ల త‌ర‌బ‌డి టీమిండియా కెప్టెన్సీలో అలా...

శాస్త్రికి వీడ్కోలు.. ‘వాల్’ వచ్చేస్తోంది

by Leo Editor
August 11, 2021 2:51 pm

భార‌త క్రికెట్ జ‌ట్టుకు చీఫ్ కోచ్ గా చాలా కాలం నుంచి కొన‌సాగుతున్న...

వందేళ్ల ఒలింపిక్స్ ఆధ్లెటిక్స్‌లో తొలి స్వ‌ర్ణం

by Leo Editor
August 7, 2021 6:09 pm

టోక్యో ఒలింపిక్స్ లో భార‌త్ స‌త్తాను చాటుతోంది. ఇప్ప‌టికే రెండు స్వ‌ర్ణాలు, మూడు...

వీళ్ల‌కు ఎన్టీఆర్ వ‌ద్దు.. వాళ్ల‌కు రాజీవ్ వ‌ద్దు

by Leo Editor
August 6, 2021 1:46 pm

నిజ‌మే.. ఏపీలోని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌కరామారావు...

భార‌త హాకీకి కాంస్యం.. ర‌వికి ర‌జ‌తం

by Leo Editor
August 5, 2021 6:34 pm

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు గురువారం మ‌రో రెండు ప‌త‌కాలు ద‌క్కాయి....

P V Sindhu Creates New Record

వ‌న్ అండ్ ఓన్లీ లేడీ.. పీవీ సింధు

by Leo Editor
August 2, 2021 9:56 am

P V Sindhu Creates New Record At Tokyo Olympics 2021...

అప్పుడు క‌ర‌ణం.. 20 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు చాను!

by Leo Editor
July 24, 2021 12:56 pm

టోక్యో ఒలింపిక్స్ లో భార‌త ప‌త‌కాల పంట‌పై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఊహాగానాలు...

Harleen Deol

ఆ యువతి క్యాచ్‌ మహాద్భుతం!

by లియో డెస్క్
July 10, 2021 6:18 pm

Harleen Deol Catch Goes Viral :  మహిళల క్రికెట్‌లో ఆ యువ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Naina Ganguly Looks Stunning

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Chandana Ramesh joins YSRCP

Naina Ganguly Latest Bold Pics

ముఖ్య కథనాలు

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist