November 6, 2026 9:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

వ‌న్ అండ్ ఓన్లీ లేడీ.. పీవీ సింధు

భార‌త్ త‌ర‌ఫున వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్ లో ప‌త‌కాలు నెగ్గిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా తెలుగు స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది.

August 2, 2021 at 9:56 AM
in Latest News, Sports, Top Stories
P V Sindhu Creates New Record
Share on FacebookShare on TwitterShare on WhatsApp

P V Sindhu Creates New Record At Tokyo Olympics 2021 : 

పుస‌ర్ల వెంక‌ట సింధు.. అదేనండీ మ‌న తెలుగు నేలనే కాకుండా యావ‌త్తు భార‌తావ‌నిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచేసిన స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు.. నిజంగానే వ‌న్ అండ్ ఓన్లీ లేడీ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టిదాకా భార‌త్ త‌ర‌ఫున వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్ లో ప‌త‌కాలు నెగ్గిన తొలి భార‌త క్రీడాకారిణిగా పీవీ సింధు మ‌రెన్న‌టికీ చెరిగి పోని రికార్డును త‌న సొంతం చేసుకుంది. ఆదివారం జ‌రిగిన కాంస్య ప‌త‌కం బ‌రిలో చైనా ష‌ట్లర్ హి బింగ్జియావోను చిత్తు చేసిన సింధు వ‌రుస‌గా రెండు ఒలింపిక్స్ లోనూ రెండు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త మ‌హిళ‌గా రికార్డుల‌కెక్కింది. రియో ఒలింపిక్స్ లో ర‌జ‌త ప‌త‌కంతో భార‌త కీర్తి ప‌తాక‌ను ఎలుగెత్తి చాటిన సింధు..టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించి దేశానికి రెండో ప‌త‌కాన్ని అందించ‌డమే కాకుండా త‌న ఖాతాలోనూ రెండు ఒలింపిక్స్ ప‌త‌కాల‌ను చేర్చేసుకుంది.

వ‌రుస‌గా రెండు ప‌త‌కాలు..

ఇలా వరుస‌గా రెండు ఒలింపిక్స్ లో రెండు ప‌త‌కాలు సాధించిన భార‌తీయులు ఇప్ప‌టిదాకా ఒక్క‌రు మాత్ర‌మే ఉన్నారు. రెజ్లింగ్ లో భార‌త్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన సుశీల్ కుమార్‌.. 2008 బీజింగ్‌, 2012 లండ‌న్ ఒలింపిక్స్ లో వ‌రుస ప‌త‌కాలు సాధించాడు. అయితే మ‌హిళ‌ల్లో మాత్రం ఇలా వరుస ఒలింపిక్స్ లో వ‌రుస ప‌త‌కాలు సాధించిన తొలి మ‌హిళ మాత్రం మ‌న సింధునే. ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్ లో బ్యాడ్మింట‌న్ క్రీడాంశంలో భార‌త్ కు సింధు తాజాగా సాధించిన కాంస్యం హ్యాట్రిక్ ప‌త‌కం. 2012లో భార‌త్ త‌ర‌ఫున మ‌న తెలుగు నేల‌కే చెందిన సైనా నెహ్వాల్ కాంస్యం సాధించ‌గా.. ఆ త‌ర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు ఏకంగా ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించింది. తాజాగా 2021 టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య ప‌త‌కాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా భార‌త్ త‌ర‌ఫున రెండు ప‌త‌కాలు సాధించిన ఏకైన ష‌ట్ల‌ర్ గా పీవీ సింధు రికార్డుల‌కు ఎక్కింది.

అభినంద‌న‌ల వెల్లువ‌..

టోక్యో ఒలింపిక్స్ కు భార‌త్ త‌ర‌ఫున గ‌తంలో ఎన్న‌డూ లేనంత పెద్ద సంఖ్య‌లోనే క్రీడాకారులు వెళ్లారు. అయితే వారిలో ప‌త‌కం సాధించే అవ‌కాశాలున్న ప్లేయ‌ర్లుగా చాలా మందిపైనే అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఆ అచంనాల‌ను ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ వ‌మ్ము చేశారు. అయితే పీవీ సింధు మాత్రం త‌పై దేశం పెట్టుకున్న న‌మ్మకాన్ని మాత్రం వ‌మ్ము చేయ‌లేదు. ఏకంగా స్వ‌ర్ణ ప‌త‌కానికే టార్గెట్ పెట్టిన సింధుస‌గా నెగ్గుతూనే వ‌చ్చింది. అయితే బ్యాడ్మింట‌న్ ర్యాంకింగ్స్ లో నెంబ‌ర్ వ‌న్ క్రీడాకారిణిగా ఉన్న చైనా క్రీడాకారిణి తైజూ చేతిలో ఓట‌మిపాలైనా.. కాంస్య ప‌త‌కం కోసం జ‌రిగిన పోటీలో అదే చైనాకు చెందిన హి బింగ్జియావో చిత్తు చేసి రికార్డు సృష్టించింది. భార‌త్ త‌ర‌ఫు కాంస్యం గెలిచిన సింధుకు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ,వ‌రుస‌గా తెలుగు రాష్ట్రాల సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ లు అభినంద‌న‌లు తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మాత్రం నేరుగా పీవీ సింధుకు ఫోన్ చేసి మ‌రీ అభినందించారు.

Must Read ;- అప్పుడు క‌ర‌ణం.. 20 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు చాను!

Tags: #TheLeoNews2020 tokyo olympicsbronze medalLatest NewsLatest Telugu Newsleotopmatch reportolympicsP V Sindhu Creates New Recordpv sindhupv sindhu bronze medpv sindhu bronze medalPV Sindhu newsPV Sindhu olympicspv sindhu vs he bing jiaoPV Sindhu vs He Bingjiao badminton bronze medalSindhu bronze medal matchstar shuttlertelugu newstokyoTokyo 2020Tokyo 2020 newsTokyo Covidtokyo olympicsTokyo Olympics news
Previous Post

Can’t get over these stunning look of Nidhhi Agerwal

Next Post

రెండేళ్ల‌నుకుంటే.. ఆరేళ్లు ద‌క్కింది

Related Posts

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist