August 6, 2026 12:24 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics International

ఆ యువతి క్యాచ్‌ మహాద్భుతం!

మహిళల క్రికెట్‌లో ఆ యువ క్రికెటర్ పట్టిన క్యాచ్ అందరిని మైమరిపించింది.

July 10, 2021 at 6:18 PM
in International, Sports
Harleen Deol
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Harleen Deol Catch Goes Viral : 

మహిళల క్రికెట్‌లో ఆ యువ క్రికెటర్ పట్టిన క్యాచ్ అందరిని మైమరిపించింది. ఆ అద్భుత క్యాచ్‌తో టీమ్ ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందరి ప్రశంసలు అందుకున్నారు.

వైరల్ గా మారిన క్యాచ్

ప్రస్తుతం ఇండియా మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. వన్డే సిరీస్‌ ముగియడంతో టీ20 సిరీస్‌ మొదలైంది. నార్తాంప్టన్‌ కౌంటీ మైదానంలో శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్‌ జరిగింది. మొదట ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్‌ చేస్తోంది. అప్పటికే అమీ జోన్స్‌ 27 బంతుల్లో 43 స్కోరుతో దూకుడు మీదుంది. వాటిలో 4 పోర్లు ,2 సిక్స్‌లు ఉన్నాయి. శిఖా పాండే వేసిన 18.5వ బంతిని భారీ షాట్‌ ఆడగా బౌండరీ వద్ద ఆ బంతిని పట్టుకునేందుకు హర్లీన్‌ డియోల్‌ అద్భుతమే చేసింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకుంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జోన్స్‌ నిరాశతో పెవిలియన్‌ చేరింది. హర్లీన్‌ను జట్టు సభ్యులు అభినందించారు. ఈ క్యాచ్‌ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. లీసా స్తాలేకర్‌ వంటి క్రికెటర్లు, వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా, అభిమానులు ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో  విజేత ఇంగ్లాండ్

ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఓటమి పాలైంది. మొదట నటాలీ సివర్‌ (55) అమీ జోన్స్‌(43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లాండ్‌ 177/7 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ సేన 8.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. అప్పుడు మొదలైన వర్షం ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.

Nope. Not possible. Couldn’t have happened. Must be some special effects trick. What? It was real? Ok, move over Gal Gadot; the real WonderWoman is here… pic.twitter.com/Cr9STZrVnW

— anand mahindra (@anandmahindra) July 10, 2021

Tags: cricketcricket leo newscricket newsengland womenHarleen DeolHarleen Deol catchHarleen Deol Catch Goes Viralharleen deol catch India EnglandHarleen Deol fieldingharlin-deyoel-wonderful-catch-became-viralHarmanpreet Kaur catchIndia tour of Englandindia vs englandindia womenleo newssport newssportst20 matchtelugu newstelugu sports newswho is harleen deolwomen cricket
Previous Post

ఆచార్య.. అఫిషియల్ అనౌన్స్ మెంట్

Next Post

చాలా డీప్ గా లవ్ చేశాను కానీ.. అనుపమా పరమేశ్వరన్

Related Posts

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

by కృష్
July 15, 2022 10:55 am

ఐపిఎల్ వ్యవస్థాపకుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి...

ఎక్కువ మంది పిల్లలు టెస్లా ఆధినేత ఎలాన్ మస్క్… వ్యాపారవెత్తల్లో అధిక ఏడుగురు సంతానం ఉన్నఏకైన వ్యక్తి…

by కృష్
May 25, 2022 4:07 pm

ప్రపంచ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసి...

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు.. పొంచి ఉన్న ప్రమాధం..

by కృష్
May 24, 2022 3:53 pm

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య...

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం

by కృష్
March 5, 2022 1:08 pm

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో...

సత్య నాదెళ్లకు పుత్ర వియోగం!

by కృష్
March 1, 2022 8:21 pm

పుట్టుకుతోనే మస్తిష్క పక్షవాతంతో జైన్ నాదేళ్ల!  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు...

యుద్ధం ఆరంభం! ఉక్రెయిన్‎పై రష్యా దాడి!! మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా?

by కృష్
February 24, 2022 12:39 pm

ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడి! ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. నాటో...

చీమకుర్తికి చైనా పావురం.. గూఢచర్యానికేనా??

by కృష్
January 5, 2022 4:36 pm

గూఢచర్యానికి పావురాలను వాడటం ఎప్పటి నుంచో ఉన్నదే..! చరిత్ర పుటాలను ఒక్కసారి తిరగవేస్తే.....

దూకుడు, కెప్టెన్సీ ఒకే ఒర‌లో ఇమ‌డ‌వు

by Leo Editor
September 16, 2021 6:52 pm

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఏళ్ల త‌ర‌బ‌డి టీమిండియా కెప్టెన్సీలో అలా...

ఆఫ్ఘ‌న్ లో కొలువుదీరిన‌ తాలిబాన్ స‌ర్కారు

by Leo Editor
September 7, 2021 8:34 pm

అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ తాలిబాన్‌.. ఆఫ్ఘ‌నిస్తాన్ లో త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది....

Panjshir Was Also Captured By The Taliban

ఆఫ్ఘ‌న్ హీరో గ‌డ్డ తాలిబాన్ల వ‌శం

by Leo Editor
September 6, 2021 10:32 am

Panjshir Was Also Captured By The Taliban :  ఆఫ్ఘ‌నిస్తాన్ ను...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist