April 24, 2026 5:52 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిరుద్యోగులకు రూ.‌2 కోట్లకు టోకరా.. అడ్డం తిరిగిన ‘‌ఆత్మహత్య శ్రీనివాస్’కథ!   

విశాఖ ఉక్కు కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అదృశ్యమైన శ్రీనివాస్ ఉదంతం అతని మెడకే చుట్టుకుంటోంది. ఉద్యాగాలిప్పిస్తానంటూ ఆయన నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

March 22, 2021 at 2:31 PM
in Andhra Pradesh, Latest News
ఆత్మహత్య శ్రీనివాస్’కథ - www.theleonews.com

ఆత్మహత్య శ్రీనివాస్’కథ - www.theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

 (‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

అనుకున్నది ఒక్కటి .. అయినది ఒక్కటి.. అన్నట్టు, విశాఖ స్టీల్ ప్లాంట్  ఉద్యోగి శ్రీనివాస్ వ్యవహారం చివరకు అతని మెడకే చుట్టుకుంది. విశాఖ ఉక్కు ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పిస్తున్నట్టు సూసైడ్ లేఖ రాసి అదృశ్యమైన శ్రీనివాస్ ఆచూకీ ఇప్పటికీ లభించకపోగా… ఉద్యాగాలిప్పిస్తానంటూ ఆయన నిరుద్యోగుల నుంచి  దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

పోలీసుల గాలింపు

స్టీల్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఎస్ .శ్రీనివాస్ అనే ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయారు.  ఐడి కార్డు, పర్సు, సెల్ఫోన్ విడిచిపెట్టి నిన్న రాత్రి వీధుల్లోకి వచ్చిన ఆయన సి షిఫ్ట్ ముగించుకొని అదృశ్యం కావడంతో అతడి గురించి గాలిస్తున్నారు.

ఆ లేఖలో ఏముందంటే..

“ ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా  మొదలు కావాలి.  32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు furnace లో అగ్నికి ఆహుతి కావడానికి  ఉదయం 5.49 గంటలకు మూహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి. అని లాగ్ లాగ్ బుక్ లో రాశాడు.

సుమారు రెండు కోట్ల వసూలు ..

ఇతగాడు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ.2కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.శ్రీనివాస్ ఆత్మహత్య ఉత్తరం కలకలం రేపడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే అతను అదృశ్యం అయ్యాడు అన్న విషయం తెలుసుకొని ఉద్యోగాల కోసం డబ్బులు సమర్పించుకున్న బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కె. శ్రీనివాసరావు బాధితుల సంఖ్య పెద్దదే ఉంది.

కాల్ డేటా సేకరణ

ఆత్మహత్య లేఖతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడి కాల్ డేటాను సేకరించారు. చివరి సారిగా ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఎవరికి ఫోన్ చేశాడు? ఏ పని నిమిత్తం మాట్లాడారు? ఇలాంటి అన్ని విషయాలు సేకరించిన పోలీసులకు ఇందులో అత్యధికులు బాధితులుగా తేలింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి శ్రీనివాసరావు సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అంశం బయటకు రావడంతో పోలీసులను మరికొంత మంది బాధితులు ఆశ్రయిస్తున్నడంతో ఇప్పటి వరకు సుమారు రూ.2కోట్ల వరకు శ్రీనివాసరావు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా దర్యాప్తులో తేలింది.

సైలెంట్‌గా ఉంటే..

శ్రీనివాసరావు సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోయి ఉంటే బహుశా ఈ వ్యవహారం ఇప్పట్లో వెలుగులోకి వచ్చేది కాదేమో!. ఉద్యమంలో హీరోలా నిలవాలని చేసిన ప్రయత్నం చివరకు అతడి మెడకు చుట్టుకున్నట్టు అయింది. లేదా బాధితుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు పథకం ప్రకారమే ఇలా చేశాడా? అన్నది ఆయన పట్టుబడితేనే అసలు నిజం బయట పడుతుంది.

Must Read ;- రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి విశాఖ స్టీల్ ప్లాంట్?

Tags: all unions agitated visaka steel plant privatisationap govt about visaka steel plantsrinivas collected rs 2 crores from unemployedsrinivas collected rs 2 crores from unemployed personssrinivas rao 2 c rores scamsrinivas rao latest newssrinivas rao sucide notesrinivas rao updated newssucide note srinivas raotelugu newsvisaka steel plant employe srinivas rao issuevisaka steel plant emplyoesvisaka steel plant jobs scamvisaka steel plant privitizationvisaka steel plant srinivas rao controversyvisaka steel plant srinivas rao scamvisaka steel plant srivas rao latest newsvisaka steeplant latest news
Previous Post

కేసీఆర్ పీఆర్సీ ప్రకటన : ఏపీతో పోల్చితే ఎక్కువే!

Next Post

ఫాహద్ తో మల్లు అర్జున్ ‘పుష్ప’ మార్కెట్ మ్యాజిక్

Related Posts

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

ముఖ్య కథనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist