టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి ఇది భారీ ఎత్తు.థియేటర్స్ లో సినిమాలు చూడటం మరియు పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి ప్రకటించిన అన్ని సహాయక చర్యలకు ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ముందుకు సాగాలని ప్రోత్సహించినందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు..
Must Read ;- కీర్తి సురేష్ కు వెల్కమ్ చెప్పిన మహేశ్ బాబు
My heartfelt gratitude to @TelanganaCMO @KTRTRS for encouraging us to keep moving forward in the fight against the pandemic.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2020











