May 3, 2026 11:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సంపాదకీయం : తిరస్కారం కంటె ఘోరం ఉపేక్ష, నిర్లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఒక్క అమరావతిగా మాత్రమే ఉండాలనే డిమాండ్‌తో  ఆ ప్రాంత రైతులు సాగిస్తున్న ఉద్యమాలు 300 రోజులకు చేరుకున్నాయి. వీటిపట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? సమీక్షించుకోవడానికి అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయినా ఉందా?

October 12, 2020 at 3:11 AM
in Editorial, Editors Pick, Latest News
New Agitation in support of Andhra Pradesh Three Capital Concept Amaravathi
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా.. ప్రభుత్వానికి తమ కోరికను నివేదించవచ్చు. తమ నిరసనను వినిపించవచ్చు. మెజారిటీ అభిప్రాయానికి మన్నన ఉంటుంది. సాధారణంగా మనం ప్రజాస్వామ్యం అంటే ఇంతే అనుకుంటాం. కానీ.. కార్యరూపంలో ఇది ఇవాళ్టి రోజుల్లో ఎలా ఉన్నదంటే.. ఒకసారి ఓటు వేయడం ద్వారా ప్రజలు ఒక పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత.. ఇక అయిదేళ్ల పాటు ప్రజల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఉండదు. వారు ఎన్నుకున్న పార్టీకి మాత్రమే ఆ విలువ ఉంటుంది. మన దేశంలో ఉన్న వ్యవస్థ ‘ప్రజాస్వామ్యం’ లాగా కాదు, అయిదేళ్లకోసారి చేతులు మారే నిరంకుశత్వం లాగా మాత్రమే చెలామణీ అవుతోంది. అటు కేంద్రంలో గానీ, ఇటు రాష్ట్రాల్లో గానీ కనిపిస్తున్న పరిణామాలు ఇలాంటి పోకడలకు తార్కాణాలే.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పటినుంచి ఆయన రాజ్యాధికారమే నడుస్తోంది. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం నాది అని జగన్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తాను ఇచ్చిన కొన్ని హామీలను అచ్చంగా అమల్లో పెట్టడం ద్వారా ఆయన అలాంటి  పేరు తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో తేడా జరిగింది. అమరావతిగా రాజధాని ఎంపిక చేసినప్పుడు జగన్ సభలో దానికి మద్దతిచ్చారు. ఆ తర్వాతికాలంలో ఆయన తాడేపల్లిలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు.. ఎవ్వరికీ ఎలాంటి సంశయం లేకుండా పోయింది.

కానీ, ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే.. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే ఒక ప్రచారం జరిగింది. జగన్ ఆ ప్రచారంపై పెదవి విప్పలేదు. స్థానిక అభ్యర్థుల విజయావకాశాలు డోలాయమానంగా మారినప్పుడు, వారు ప్రత్యేకంగా కోరినా కూడా.. అమరావతి రాజధాని గురించి ఆయన ప్రచార సభలో పెదవి విప్పకుండా జాగ్రత్త పడ్డారు. అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో పునరాలోచన చేస్తారనడానికి బహుశా అది నాంది. అనుమానించినట్టుగానే.. అధికారంలోకి రాగానే.. అమరావతి ఉసురుతీసి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు.

మూడు రాజధానులు పైపై మాటలే

జగన్మోహన్ రెడ్డి సర్కారు- తాము రాజధానిని తరలించడం లేదని, కేవలం అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికోసం వికేంద్రీకరిస్తున్నామని మాత్రమే అంటుంది. కానీ, ఇవన్నీ పైపైమాటలే అన్న సంగతి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. విశాఖపట్టణంలో తలపెట్టిన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఒక్కటే నిజం. మిగిలిన రెండు రాజధానులు మిధ్య! విశాఖలో సెక్రటేరియేట్ తో పాటు ఒక అసెంబ్లీ కూడా ఉంటుంది. అమరావతికి అది ఒక ప్రమాదసూచిక కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘ఒప్పుకోలు’ అవసరం కూడా ఉన్న కర్నూలుకు హైకోర్టు తరలింపు అనేది అం సింపుల్ సంగతేమీ కాదు. మొత్తంగా చూసినప్పుడు.. రాజధాని మొత్తంగా విశాఖకు తరలిపోతున్నట్టే లెక్క. ‘‘మూడు చోట్ల ఉంటుంది.. సమాన అభివృద్ధి జరుగుతుంది’’ అనే మాటలన్నీ నమ్మశక్యాలు కావు.

రైతుల వేదన..

అమరావతి రైతులు రాజధాని తరలిపోవడానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం వారి భయాలను నివృత్తి చేయాలి. అమరావతి రైతులు అనేక రకాల ఆందోళనలకు పూనుకున్నారు. అనేక మందిని కలిశారు. నివేదించుకున్నారు. ఘెరావ్ లు చేశారు. చాలా చాలా చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనల పట్ల ఒకే తరహా స్పందనను కనబరిచింది.

వారి పోరాటాను ఆందోళనలను పట్టించుకోకుండా వదిలేసింది.

ఇది చాలా అవమానకరం. వారి పోరాటాలను ప్రభుత్వ పట్టించుకుంటే.. పిలిచి మాట్లాడాలి. వారు చేస్తున్నది తప్పు అని భావిస్తే.. ఆ పోరాటాలను అణిచివేయాలి. తొక్కేయాలి. కానీ ఈ రెండూ జరగలేదు. తొలిరోజుల్లో పల్లెల్లో పోలీసు కవాతులు వంటి చర్యల ద్వారా అమరావతి ప్రాంత గ్రామీణులను బెదిరించడానికి ప్రయత్నించిన సర్కారు తర్వాత వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించింది. ఇది శిక్షించడం కంటె పెద్ద బాధ.

ఒక సినిమాలో హీరో- హీరోయిన్ వెంటపడుతుంటాడు. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నా.. తిరస్కరించినా పరవాలేదు. కానీ.. నేను ప్రేమిస్తున్నాననే సంగతి గుర్తించు చాలు.. అని పదేపదే అడుగుతుంటాడు. ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక.. ప్రజల డిమాండ్లను తీర్చడం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. ఇష్టం ఉండకపోవచ్చు. అయితే వారి ఆందోళనను, పోరాటాన్ని అసలు గుర్తించకుండా ఉండిపోవడం అనేది ఏప్రభుత్వానికీ మంచిది కాదు.

ఇది తగని పని..

అమరావతి ప్రాంతం మొత్తం ఒక కులం వారికి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే జరిగిన ప్రయత్నంగా పదేపదే అభివర్ణించడం ద్వారా.. ఏపీ ప్రభుత్వం.. కులాల మధ్య స్పష్టమైన గోడలు కట్టేసింది. ఆ కులం కష్టాలు వినడం కూడా నాకు అసహ్యం అన్నట్లుగా వారిని గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఆ విషయాన్ని నిరూపించడానికి వారు అనేక రకాలుగా తమ వంతు ప్రయత్నం చేశారు కూడా. కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాత్రం వారి మీద కులం ముద్రను మరింత బలంగా పులమడానికి చూసింది. అమరావతికి అనుకూలంగా ఎవ్వరు మాట్లాడినా.. కులం కళ్లజోడులోంచిచ వారిని చూడడం, కులం ప్రభావం తూకం రాళ్లపై వాళ్ల మాటలను బేరీజు వేయడం ప్రారంభించింది.

రాజకీయ పార్టీలు- కుల పార్టీలుగా ముద్ర పడడం తెలుగునాట ఎప్పుడో జరిగింది. ‘తమ’దైన పార్టీ లేని కులాలు అనాథ కులాలుగానే మిగిలిపోయాయి. గతిలేదు గనుక, వారు ఏదో ఒక కులాన్ని ఆశ్రయించి బతుకుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం మరింత దిగజారిపోయేలా కులం ముద్రతో రాజధానిని చూడడం జరుగుతోంది. ఒక డిమాండ్ తో మూడు వందల రోజులనుంచి ఒకే రీతిగా గళమెత్తుతున్న ఆందోళనల్ని, ఉపేక్షించి, నిర్లక్ష్యం చేసి అడుగులు వేయడం తగని పని అని ప్రభుత్వం గుర్తించాలి. న్యాయ పరమైన ఇబ్బందులు లేనప్పుడు.. న్యాయవ్యవస్థ తుదితీర్పులకు లోబడి నిర్ణయాలు ఉండాలి, ఉంటాయి. కానీ, ఆలోగా అమానుష వైఖరి ప్రదర్శించడం మంచిది కాదు.

.. సురేష్ పిళ్లె

Tags: 300 days protest for amaravatiamaravati farmers protestamaravati protestsap 3 capitals billleotopsuresh pillai editorialtdp in amaravati protestys jagan amaravati capital issue
Previous Post

హైదరాబాద్‌లో టిఆర్ఎస్-కాంగ్రెస్ నేతల బాహాబాహీ!

Next Post

కల్వకుంట్ల వారికి ఎదురేలేదు!!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

సోలో హీరోగా మార్కెల్ ‘హల్క్’ వచ్చేస్తున్నాడు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?

టీడీపీ సోష‌ల్ మీడియా పైపైకి!.. క‌కావిక‌లమైన‌ వైసీపీ వింగ్‌!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాజల్ కళ్యాణ వైభోగమే … !

‘ఆర్.ఆర్.ఆర్ ’ విడుదలకు ముహుర్తం కుదిరిందా.?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist