April 23, 2026 7:18 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

చితిమంటల హేళన: ఆ చైనా అంతరిక్ష నౌక గతి తప్పింది

సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే చర్యల్లో భాగంగా చైనా ప్రయోగించిన రాకెట్ అదుపు తప్పి నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకువస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

May 7, 2021 at 6:30 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చైనాలో ప్రబలిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రపంచంలో లాక్ డౌన్‌లు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం కారణంగా లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.ప్రపంచం ఇంకా కొవిడ్ నుంచి బయటపడకపోగా భారత్‌ను కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే తాజాగా చైనా వల్ల ప్రపంచానికి మరో ముప్పు వచ్చిపడిందన్న చర్చ నడుస్తోంది. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే చర్యల్లో భాగంగా చైనా ప్రయోగించిన రాకెట్ అదుపు తప్పింది.నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకువస్తుండడమే ఈ ఆందోళనకు కారణం. అంతేకాదు..భారత్‌లో కరోనా వల్ల మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తున్నఫొటోను, చైనా అంతరిక్ష కేంద్రంలోకి పంపిస్తున్ననౌక ఫొటోని జతచేసి భారత్‌లో వెలిగించిన మంటలు vs చైనా వెలిగించిన మంటలు అనే పోస్టు కూడా చేసింది.ఇప్పుడు అదే నౌక అదుపు తప్పి..మరోసారి ప్రపంచాన్ని టెన్షన్‌కి గురి చేస్తోంది.

ఏప్రిల్ 29న ప్రయోగం

చైనా ఏప్రిల్ 29న 21 టన్నుల బరువు ఉన్నLong March 5b రాకెట్‌ను ప్రయోగించింది. కోర్ మాడ్యూల్‌ను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాక నియంత్రణ కోల్పోయింది. ప్రస్తుతం ఈ రాకెట్ చైనా అదుపులో లేదు. భూమి వైపు దూసుకొస్తోంది.నియంత్రణ లేకపోవడంతో రాకెట్ గమనాన్నినిర్దేశించే అవకాశం లేదు. మే8న భూమికి అతి సమీపంలోకి రానుంది. అయితే సముద్ర జలాల్లో పడుతుందా లేక జనావాసాల్లో పడుతుందా అనే సందేహాలే ఈ ఆందోళనకు కారణమయ్యాయి.సాధారణంగా అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌లు,నౌకలు గతితప్పితే..సముద్రంలో పడేందుకు ప్రీఫిక్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది.అయితే చైనా ఈ జాగ్రత్త తీసుకుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు భూవాతావరణంలోకి రాగానే ఆ వేడికి రాకెట్ మండిపోతుందని,శకలాలు మాత్రమే పడతాయని, పెద్దగా ప్రమాదం ఉండదనే వాదన కూడా ఉంది.

గత ఏడాది కూడా..

కాగా గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలింది.తొలిసారి లాంగ్‌మార్చ్‌5బిని ప్రయోగించినప్పుడు దాని శకలాలు భూమిపై పడ్డాయి.ఐవరీ కోస్ట్‌లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1979లో ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో కూలిన స్కైలాబ్ తర్వాత భూమిపై కూలిన అతి పెద్ద రాకెట్‌గా ఇది నిలిచింది. 1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో స్కైలాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే.

గంటకు 23వేల కిలోమీటర్ల స్పీడుతో..

కాగా ఈ రాకెట్ పొడవు 100 అడుగులు కాగా 16 అడుగుల వెడల్పు ఉంటుంది. 21-22 టన్నుల బరువు ఉన్న రాకెట్ ప్రస్తుతం గంటకు 23వేల కిలోమీటర్ల వేగంగా భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా స్పేస్ కమాండ్ ట్రాక్ అంచనా వేస్తోంది. శనివారం నాటికి భూమిని చేరుతుందని, అయితే శకలాలుగా పడతాయా లేక సముద్రంలో కూలుతుందా అనేది చెప్పలేమని తేల్చింది. అయితే తాము విశ్లేషిస్తున్న ప్రకారం న్యూయార్క్, కాలిఫోర్నియా, యూరప్‌‌లోని మాడ్రిడ్, ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ సమీప ప్రాంతాల్లో (అంటే 850 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా) పడొచ్చని చెబుతున్నారు.

ఆధిపత్యం కోసం..

కాగా అన్ని రంగాల్లో విశ్వంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న చైనా అంతరిక్షంలోనూ అధిపత్యం కోసం సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకుంటోంది. 2030 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) అమెరికాకు చెందిన నాసా, రష్యాకి చెందిన రోస్ కోస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఈఎస్ఏని మించి సూపర్ పవర్‌గా ఎదగాలన్న ఉద్దేశంతో సొంత స్పేస్ స్టేషన్ టియన్గాంగ్ ఏర్పాటుకు 2011లో శ్రీకారం చుట్టింది.ఇది పూర్తయితే వేరే దేశాలతో సంబంధం లేకుండా అంతరిక్ష వ్యోమగాములు(ఆస్ట్రోనాట్స్) ల్యాండింగ్ అండ్ స్పేస్ క్రాఫ్ట్‌‌డాకింగ్‌(వ్యోమ నౌకలు చేరే చోటు) ఏర్పాటవుతుంది. అక్కడే ప్రయోగాలు కూడా చేసే వీలుంటుంది.ఇందుకోసం చైనా 11 రాకెట్లను ప్రత్యేకంగా లాంచ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 టన్నుల బరువు ఉన్న రాకెట్లు అవసరం అవుతాయి. అయితే ఈ ప్రయోగాలను వేగంగా చేస్తున్న చైనా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవహేళన చేసిన మాడ్యూల్ ఇదే..

మూడురోజుల క్రితం చైనా ప్రభుత్వంలో అంతర్భాగమైన కమ్యూనిస్టు పార్టీకి చెందిన సెంట్రల్ పొలిటికల్ అండ్ లీగల్ అఫైర్స్ కమిషన్ వీబోలో సంచలన పోస్టు పెట్టింది.భారత్ కరోనా కారణంగా చితి మంటల్లో ఉంటే..తాము టియాన్‌హీ మాడ్యూల్‌ ప్రయోగాన్ని చేస్తున్నామని పోస్టు చేసింది. చైనా వెలిగించిన మంటలు వర్సెస్ భారత్ వెలిగించిన మంటలు అని కామెంట్ చేస్తూ రెండు ఫొటోలతో విబోలో పోస్టు చేసింది.అయితే ఈ పోస్టుపై చైనాలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొవిడ్ సమయంలో ఇతర దేశాలను ఇంతలా కించపర్చాల్సిన అవసరం లేదని కామెంట్లూ వచ్చాయి.నిరంతరం భారత్‌పై అక్రోశం వెళ్లగక్కే గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ కూడా ఈ పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నైతిక విలువలు పతనం కాకూడదని గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూషిజిన్ కామెంట్ చేశారు. అంతర్జాతీయంగా కూడా పలు విమర్శలు వచ్చాయి.దీంతో గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించింది.తాజాగా ఇప్పుడు అదే నౌక గతి తప్పింది.

Tags: china news in teluguchina own satelite space station news in teluguchina space satelite latest newsEditorspickiss full formiss latest news in teluguiss national news in telugulatest china news in teluguleo newslong march 5 brocket details in telugulong march 5b rocket detailsrocket prefix programingtelugu newstension about china rocket which has lost controlwhat is iss
Previous Post

కరోనా కాటుకు సీనీ గాయకుడు ఆనంద్ కన్నుమూత

Next Post

మనసు కవి ఆత్రేయ మన సుకవి!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Pooja Bhalekar Ups The Heat

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ కు ముందు ఎవరెవరు?

క్లాస్‌ అండ్ మాస్‌.. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్..!

‘జగన్’ సన్నిహితుల ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నిఘా..?

టీవీ9‌కు రఘురామరాజు లీగల్ నోటీస్

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist