November 6, 2026 3:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నాని, భార్య జయసుభ బియ్యం కహానీ… టాలీవుడ్‌ విలన్‌లని మించిన స్క్రిప్ట్‌…!!

December 28, 2024 at 2:26 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని రేషన్ బియ్యాన్ని మాయం చేసిన వైనం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండగా… ఓ మంత్రిగా తానే ఓ గోదామును నిర్మించి… దానిని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకునేలా వ్యూహం రచించిన నాని… అందులో ఆ శాఖ దాచిన రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నంతవరకూ… ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడిన నాని… వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో హతాశులయ్యారు. తాను చేసిన తప్పును ఎలా కప్పిపుచ్చుకోవాలలో తెలియని నాని… కూటమి సర్కారు రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని బయటపెట్టగానే దానిని కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు.

మాయమైన బియ్యం ఎంతో చెబితే… దానికి సరిసమాన మొత్తంలో డబ్బు చెల్లిస్తామని చెప్పిన నాని… ఆ డబ్బును చెల్లించారు. దీంతో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారం తన కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఒప్పుకున్నట్టు అయ్యింది. అయితే సదరు గోదాము తన సతీమణి జయసుధ పేరిట ఉండటం, ఆమెపై కేసు నమోదు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి నాని వెళ్లిపోయారు.

ఇక తాాజాగా అధికారుల విచారణలో భాగంగా నాని మాయం చేసిన రేషన్ బియ్యం పరిమాణం రెట్టింపు అయ్యింది. ఇప్పటిదాకా నాని గోదాములో నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లుగా తెలిసింది. దీనికి సంబందించిన డబ్బును మాత్రమే నాని ప్రభుత్వానికి చెల్లించారు. అయితే నెల రోజుల పాటు సదరు గోదాములో ఉన్న నిల్వలను లెక్కించిన అదికారులు… మాయమైన రేషన్ బియ్యం బస్తాల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉందని తేల్చారు. తాజాగా తేలిన లెక్కల ప్రకారం… నాని గోదాము నుంచి మాయమైన రేషన్ బియ్యం బస్లాల సంఖ్య 7,577 అంట. అంటే… తొలుత తేలిన లెక్క కంటే డబుల్ అన్న మాట.అంటే… నానిఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చాలానే ఉందన్నమాట.

తాను అధికారంలో ఉండగా… తనకు మచ్చిక అయిన అధికారుల సహాయంతో నాని మాయమైన రేషన్ బియ్యం బస్తాల సంఖ్యను తక్కువ చేసి చూపించుకున్నారన్న మాట. ఆ మేరకే డబ్బు చెల్లించేసి చేతులు దులుపుకుందామని నాని యత్నించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. తాజాగా తేలిన లెక్క చూస్తుంటే… నానా గోదాము నుంచి తరలిపోయిన రేషన్ బియ్యం ఇంకా భారీ మోతాదులోనే ఉండే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… తాను చేసిన తప్పుకు తన సతీమణి జయసుధను బుక్ చేసి పారేసిన నాని.. ఇప్పుడు ఆమెను ఎలా బయటపడవేయాలి అన్న దిశగా తర్జనభర్జన పడుతున్నారట. ఇటు మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయించిన నాని… అదే సమయంలో ఎందుకైనా మంచిదన్న భావనతో అదే అంశంతో హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారట. ఈ రెండు చోట్లలో దేనిలోనో… ఒక దానిలో బెయిల్ దొరకదా? అన్న దిశగా నాని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది.

ఈ లోగానే తన సతీమణిని పోలీసులు అరెస్ట్ చేయకుండా నాని పలాయనవాదాన్ని ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 20 రోజులుగా పరారీలో ఉన్న నాని,… ఇటీవలే తాను మాత్రం ఇంటికి వచ్చారు. తన సతీమణిని మాత్రం ఆయన ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉంచేశారు. తన సతీమణి ఎక్కడ బయటకు వస్తే… పోలీసులుఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం ఆయనను వెంటాడుతోంది. అంతేకాకుండా తాను చేసిన తప్పుకు తన సతీమణి బలి కావాల్సి వస్తుందన్న విషయం కూడా నానిని దహించి వేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మొన్నటిదాకా తానో శుద్దపూసను అన్న చందంగా మాట్లాడిన నాని.. ఇప్పుడు రేషన్ బియ్యం బొక్కుడు బయటకు రాగానే..నోటికి తాళం వేసుకుని భార్యను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు తహతహలాడిపోతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags: andhra pradeshandhra pradesh latest newsAP CM Chandrababuap politicsleonewsleotopys jagan mafiaYS Jagan Mohan Reddy
Previous Post

వైసీపీని భయపెడుతున్న రోజా అరెస్ట్‌ సవాల్‌..??

Next Post

ఏందన్నా.. నేను సీఎంనా..?? పైసాలు ఎలా వస్తాయి…?? కార్యకర్తలపై జగన్‌ ఫైర్‌…!!

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

పులివెందులని గెలిపించిన కుప్పం.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist