సీబీఐ అన్ని విషయాలు విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పవర్ ప్రాజెక్టుల వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి లోన్లు పొంది, అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన కేసుపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ తమ ఎంపీ , సీఎంలో కొందరు వ్యక్తులు ప్రేరేపించడంతో సీబీఐ కేసులు నమోదు చేసిందన్నారు. రెండేళ్ల నుంచి తమ కంపెనీ ఎస్సీఎల్టీలో ఉందని అన్నారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఏదో నెపంతో విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న వారిపై కూడ సీబీఐ విచారణ చేయాలని ఆయన కోరారు.
ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!
వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...











