April 17, 2026 6:16 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

బాలు ఆరోగ్యం కోసం వెంకయ్యనాయుడు ప్రత్యేకశ్రద్ధ

ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. ఆయన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స కోసం కృషి చేశారట. దేశీయ, విదేశీ వైద్య నిపుణుల వీడియో కాల్‌ పర్యవేక్షణలో బాలుకు చికిత్స -చిసినట్లు సమాచారం

August 28, 2020 at 10:41 AM
in General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గాన గంధర్వుడు బాలు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు ఇప్పుడు ఊపిరిపీల్చుకుంటున్నారు. బాలు క్రమేపీ కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ ప్రకటించారు. దాదాపు 20 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. బాలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకున్న వ్యక్తి ఒకరున్నారు… ఆయనే ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. ఆయన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స కోసం కృషి చేశారట. దేశీయ, విదేశీ వైద్య నిపుణుల వీడియో కాల్‌ పర్యవేక్షణలో బాలుకు చికిత్స -చిసినట్లు సమాచారం. ఆ చికిత్సకు బాలు స్పందించారు.

అభిమానుల ప్రార్థనలు ఫలించే దిశగా బాలులో కొద్దిపాటి కదలికలు వచ్చాయని, కంటి సైగలను అర్థం చేసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. బాలులో ఈ మాత్రం కదలికలు రావడం వెనుక భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నిరంతర పర్యవేక్షణ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. బాలు ఈ నెల 5న కరోనా బారిన పడ్డారు. 11 వ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఒక దశలో ఆయన ఆరోగ్యం విషమించింది. ఐసీయూ లో వెంటిలేటర్‌ పై కృత్రిమశ్వాస తో ఉన్నారని ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు.

కరోనా ఇన్ఫెక్షన్‌ బాలు ఊపిరితిత్తులతో పాటు ప్రధాన అవయవాలను కమ్మేసిందని, రెమిడిసివర్‌ ఇంజెక్షన్లతో పాటు డెక్సా మిథాసిన్‌ స్థాయి కూడా దాటి అసలు చేయిదాటి పోయిందని వైద్యులు చేతులెత్తే పరిస్థితి వచ్చింది. విషయం తెలిసిన వెంకయ్య నాయుడు వెంటనే స్పందించారు. ప్రధాని మోడీకి కూడా సమాచారాన్ని ఇచ్చి ఓ ప్రణాళిక రూపొందించారు. దాంతో పీఎంఓ స్పందించింది. ఎంజీఎం వైద్యశాలను ఢిల్లీ లోని ఎయిమ్స్‌ తో పాటు విదేశాలలోని నిపుణుల బృందాలతో వీడియో కాల్స్‌ ద్వారా చికిత్స అందించే ఏర్పాట్లను ప్రధాని కార్యాలయం సమన్వయం చేసింది. దీంతో బాలు క్రమేపీ కోలుకోవడం ప్రారంభించారు.

పీఎంఓతో పాటు ఉపరాష్ట్రపతి కార్యాలయం రోజూ మోనిటర్‌ చేస్తుండడం తో వైద్యులు ప్రత్యేక దృష్టిని పెట్టినట్టు సమాచారం. బాలు నడుము కింది భాగం పూర్తిగా వైద్యానికి స్పందించడం లేదని విదేశీ వైద్యుల బృందం గుర్తించింది. అందుకోసం ప్రత్యేకంగా ఉండే 5 కోట్ల విలువైన ఒక ఫిజియోథెరోఫీ యంత్రాన్ని కొనుగోలు చేయాలని ఎంజీఎం వైద్యశాలకు సూచించింది. ఎంజీఎం వైద్యశాల యాజమాన్యం కూడా అది తర్వాత ఎవ్వరికీ పనికిరాకపోయినా కేవలం బాలు కోసం దాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

అయితే అలాంటివి వెంటనే అందుబాటులో లేకపోవడం, విదేశాలనుంచి తెప్పించినా కనీసం ఆరు వారాలు సమయం పట్టే పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో పాలుపోక ఎంజీఎం యాజమాన్యం ఆలోచనలో పడింది. ఈ యంత్రం దక్షణభారత దేశం మొత్తంలో కేవలం ఒక్క చెన్నై అపోలో లోనే ఉంది. విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి అపోలో గ్రూప్‌ వైద్యశాలల ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డితో మాట్లాడారట. ఫిజియోథెరఫీ యంత్రాన్ని బాలు వైద్యం కోసం కొన్ని రోజులపాటు అపోలో నుంచి ఎంజీఎంకి తరలించాలని కోరారట.

దీనికి ప్రతాప్‌ సి రెడ్డి కూడా స్పందించి యంత్రాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించడానికి అంగీకరించారు. ప్రస్తుతం బాలుకు వైద్యం ఈ యంత్రం ద్వారా కూడా అందుతోంది. మరో రెండు రోజుల్లో బాలు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో ఉండి కూడా బాలు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మనం గిర్వించాల్సిన విషయం. తన అభిమానగాయకుడు, కుటుంబానికి సన్నిహితుడు, తమ జిల్లావాసి కూడా కావడం వల్లనేమో వెంకయ్యనాయుడు ఇంత శ్రద్ధతీసుకున్నారు.

Tags: apolovenkayyanayudu
Previous Post

‘డిప్యూటీ సీఎం’ పోస్టు.. ఒక నగలాంటిదేనా?

Next Post

మ‌ళ్లీ రిస్క్ చేస్తున్న ల‌వ‌ర్ బాయ్

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Stunning Beauty Payal Rajput hottest photoshoot

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist