ఏపీలో కోటికిపైగా టెస్టులు నిర్వహించి కరోనాను నియంత్రించామని,డిసెంబరు 25 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి పెర్కొన్నారు. అంతేగాక సీఎం జగన్ ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. తర్వాత కొద్ది నిముషాల్లోనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి.
లోకేష్ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్..!
ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...











