September 8, 2026 12:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బలిపీఠంపై ఉన్నా.. ప్రాణ దాతగా నిలిచిన విశాఖ ఉక్కు

ప్రైవేటీకరణ పేరుతో బలిపీఠంపై ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ కరోనా రోగులకు ప్రాణదాతగా నిలుస్తోంది.

April 20, 2021 at 5:00 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిజమే… విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు బలిపీఠంపై ఉన్నట్లే లెక్క. అయితేనేం… తన గొప్పతనమేమిటో క్షణాల్లోనే చెప్పేసింది. కరోనా కాలంలో తన కష్టాలను ఇట్టే పక్కన పెట్టేసి యావత్తు దేశానికే కన్నతల్లిలా మారిపోయింది. కరోనా పీడ దినాల్లో ప్రాణ వాయువు కరువై దేశం అల్లాడిపోతుంటే… తానున్నానంటూ… ఎంత కావాలంటే అంత ప్రాణ వాయువును సరఫరా చేస్తానంటూ రంగంలోకి దిగిపోయింది. తెలుగు ప్రజలకే కాకుండా యావత్తు దేశ ప్రజలకు ప్రాణవాయువు ఆక్సిజన్‌ను అందించే పనిలో ఇప్పుడు విశాఖ ఉక్కు తనదైన శైలిలో రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. నిజంగానే అమితాసక్తి కలిగిస్తున్న విశాఖ ఉక్కు గొప్పతనం ఏమిటన్న వైనంపై మనం కూడా ఓ లెక్కేద్దాం పదండి.

దేశ అవసరాల కోసం నడుం బిగించిన విశాఖ ఉక్కు..

ప్రాణాంతక వైరస్ కరోనా… తన ప్రతాపాన్ని తగ్గించేసిందే అనుకుంటున్న తరుణంలో తన రెండో రూపంతో విరుచుకుడింది. గతంలో కంటే కూడా రెట్టింపు కేసులతో దేశాన్ని వణికిస్తోంది. రోజుకు దాదాపు 2లక్షల కొత్త కేసులతో భారత్‌లో కరోనా నిజంగానే విలయ తాండవం చేస్తోంది. తొలి వేరియంట్ సందర్భంగా కరోనా సోకిన వారికి ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ అంతగా అవసరం పడలేదనే చెప్పాలి. అయితే సెకండ్ వేరియంట్ తనదైన శైలి ప్రతాపం చూపిస్తూ… ప్రాణ వాయువు ఆక్సిజన్ లేకుంటే చావే గతి అన్న రీతిలో పేట్రేగిపోతోంది. ఇలాంటి తరుణంలో కొత్తగా వెల్లువెత్తుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడం దుస్సాధ్యంగానే మారిపోయింది. అయితే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో తనకంటూ ఓ అరుదైన నేపథ్యం కలిగిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు) కర్మాగారం ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చేసింది. ఏ ఒక్కరి పిలుపు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన విశాఖ ఉక్కు దేశ అవసరాల కోసం ఎంత మేర అయినా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను అందజేస్తానంటూ రంగంలోకి దిగిపోయింది.

చాలా రాష్ట్రాలకు ఇక్కడ నుంచే..

ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే… ఏపీలో కాస్తంత తక్కువ కేసులే నమోదవుతున్నా… పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కరోనా బారిన పడినవారంతా ఆక్సిజన్ అందక నానా యాతన పడుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందకుంటే… ప్రాణాలే విడుస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాను కార్యకలాపాలు సాగిస్తున్న ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అవసరమైనా సరఫరా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విశాఖ ఉక్కు చడీ చప్పుడు లేకుండానే సంకేతాలు ఇచ్చేసింది. ఇంకేముంది… విశాఖ ఉక్కును నిర్దాక్షిణ్యంగా తెగనమ్మేయాలని భావించిన నరేంద్ర మోదీ సర్కారు విశాఖ ఉక్కు నుంచే ఆక్సిజన్‌ను తీసుకోవాలని తీర్మానించింది. అంతేకాకుండా ఇప్పటికే మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అవసరాల కోసం ట్యాంకర్ల కొద్దీ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తరలించుకుని వెళ్లారు. తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కూడా అవసరమైన మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తరలించేందుకు మోదీ సర్కారు సన్నాహాలు మొదలెట్టేసింది.

ఆక్సిజన్ రైళ్లు ఎన్ని వచ్చినా..

ఈ సన్నాహాల్లో భాగంగా… నవీ ముంబైలోని కలంబోళీ గూడ్స్ యార్డ్ నుంచి ఏడు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే విశాఖకు బయలు దేరింది. మంగళవారం రాత్రికి ఆ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. వసై రోడ్, జల్గావ్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ జంక్షన్ మీదుగా రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా ఈ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుంటుంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను నింపుకొని మళ్లీ.. ముంబైకి తిరుగు ప్రయాణమవుతుంది. అంతేకాదండోయ్… ఇలాంటి ఆక్సిజన్ రైళ్లు ఎన్ని వచ్చినా గానీ క్షణాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను నింపేసి పంపే సామర్థ్యం విశాఖ ఉక్కు సొంతం.

ఆపత్కాలంలో యావత్తు దేశానికే..

ఆపత్కాలంలో యావత్తు దేశానికే ప్రాణదాతగా, కన్నతల్లిగా మారిపోయిన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. అయితే… కరోనా పీడదినాల్లో దేశానికి అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసే విషయంలో మాత్రం విశాఖ ఉక్కు ఈ విషయాలన్నింటినీ పక్కన పడేసి ప్రాణ దాత అవతారం ఎత్తేసింది. కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో మెడికల్ ఆక్సిజన్‌దే కీలక భూమిక. అలాంటి మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో విశాఖ ఉక్కుకు అరుదైన రికార్డే ఉంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఇందు కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్‌లో కొంత భాగాన్ని బయటి అవరాల కోసం కేటాయిస్తుంటారు. కేంద్రం ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచింది. రోజుకు150 టన్నుల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది కూడా..

గత ఏడాది కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడంలో స్టీల్ ప్లాంట్ కీలకపాత్ర పోషించింది. గత ఏడాది ఈ స్టీల్‌ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది. అప్పట్లో ఇప్పుడున్నంత డిమాండ్ ఏర్పడలేదు. ఈ సారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. గత ఏడాది గరిష్ఠ సంఖ్యతో పోల్చుకుంటే రెండు రెట్లు అధికంగా కరోనా కేసులు రికార్డవుతున్నాయి. దీంతో ప్రస్తుతం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించి విశాఖ ఉక్కు రాత్రింబవళ్లు పని చేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు సమ్మెలో ఉన్న కార్మికులు దేశం పరిస్థితిని గమనించి వెనువెంటనే విధుల్లో చేరిపోయి ఆక్సిజన్ ఉత్పత్తిలో తలమునకలైపోయిన వైనం అమితాసక్తి రేకెత్తించేదే.

Tags: andhra pradeshAndhrapradesh Highcourt"ap corona active casesap corona casesap corona cases last 24 hrsap corona cases todayap corona cases today teluguap corona cases yesterdayap corona latest newsap corona latest updatesap corona lockdownap corona updateap corona update todayap coronavirusap latest newsap newscm jagancorona oxygen tanks latest newscorona oxygen tanks viag steel plantcorona second waveEditorspickLiquid Medical Oxygenmedical oxygen tankas in vizag steel plantnarendra modiNational Telugu NewsOxygen Expresstelugu newsunion governmentvisaka steel supplying medical oxygen to different states in the countryvishaka latest newsvishaka steel plant latets newsvishaka steel plant privitisationvishaka steel plant supplying oxygen to diffrent statesvishaka steel plant supplying oxygen to indiaVizag Latest NewsVizag Steel Plantvizag steel plant corona oxygenvizag steel plant latest newsvizag steel plant oxygen tankavizag steel privatisationycp government latest newsఆంధ్రప్రదేశ్ న్యూస్కరోనా సెకండ్ వేవ్నరేంద్ర మోడీనేషనల్ తెలుగు న్యూస్మెడికల్ ఆక్సిజన్విశాఖ స్టీల్ ప్లాంట్
Previous Post

తారక్ కొరటాల శివకి మరో భరత్ అవుతాడా?

Next Post

రకుల్ కు ‘ప్రీతి’కరమైతే మనకు కాదా?

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist