June 28, 2026 5:15 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics National

పట్టువిడవని ‘అన్నదాత’కు కేంద్రం తలొగ్గేనా!

‘ఛలో ఢిల్లీ’... ఒక్క మాటతో రైతాంగం కదిలింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి ఢిల్లీకి చేరింది. తమకు న్యాయం కావాలంటూ నినదించింది. గత 5 రోజులుగా రైతులు ఆందోళనలతో యావత్ భారతదేశం దద్దరిల్లుతుంది.

November 30, 2020 at 11:44 AM
in General, Latest News, National
DELHI FARMERS

DELHI FARMERS

Share on FacebookShare on TwitterShare on WhatsApp

రైతు లేనిదే పూట గడవదు ఈ ప్రపంచానికి. కానీ, తాను పండించిన ఉత్పత్తి ధర నిర్ణయించ లేని వారు బహుశా ప్రపంచంలో రైతులోక్కటే ఉంటారేమో. అసలే అకాల వర్షాలు, కరోనా, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత… ఇలా అన్నింటికీ ఎదురీది మరీ ప్రపంచానికి ముద్ద పెట్టేవాడు అన్నదాత. కానీ నేడు రొడ్డుపైన ఒక అనామకుడిలా ఆందోళన చేస్తున్నాడు. మీరు మమ్మల్ని కాపాడుతున్నదేమీ లేదు.. మరింత నాశనం చేయద్దంటూ వేడుకుంటున్నాడు. పంజాబ్ కు చెందిన రైతులు ఈ నెల 26వ తేదీన తమ నిరసన తెలియజేయడానికి ఢిల్లీ బయలుదేరారు. ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వీరు ఉద్యమించారు.

కదిలిన రైతాంగం

ఒక్కసారిగా రైతుల ఉద్యమంతో కలకలం. పంజాబ్ రైతులు వేల సంఖ్యలో హర్యానాలోకి ప్రవేశించడానికి సరిహద్దులు చేరుకున్నారు. అక్కడి పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. అందులో లాఠీలు జులిపించారు, కానీ రైతు పట్టుదల ముందు ప్రభుత్వం ఓడిపోకతప్పలేదు. వారి ప్రయాణానికి అడ్డుతప్పుకోక తప్పలేదు. హర్యానా దాటి ఢిల్లీ సరిహద్దులకు చేరింది వ్యవహారం. ఇక అక్కడా అదే తంతు. అన్నదాతపై పోలీసుల లాఠీలు విరిగాయి, నీళ్లు గుమ్మరించారు, కానీ వీటికి భయపడితే వాళ్లను అన్నదాతలు అని ఎందుకంటారు? రైతుల మొక్కవోని పట్టుదలకు కేంద్రం ఒక మెట్టుదిగక తప్పలేదు. ఆందోళనలకు అనుమతి ఇచ్చింది. దేశ రాజధాని నడిబొడ్డుకు చేరింది రైతుల ఆందోళన. అంతటితో ఆగలేదు, ఇంకా వస్తున్నారు, వస్తూనే ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఈ ఆందోళన ఆగదంటున్నారు రైతులు.

అసలేమిటి వాళ్ల భయం?

పంజాబ్, హర్యానా రైతుల కథనం ప్రకారం, ఈ చట్టాల వల్ల కనీస మద్ధతు ధర నిర్ణయాధికారాలు కార్పొరేట్ అధికారులు చేతుల్లోకి వెళుతుందనేది వారి ఆందోళన. ఆ కారణంగా, పంట పండించడానికి ఇప్పటికే ఎన్నో బాధలు పడుతున్న రైతుల కష్టానికి కనీస ధర కూడా లభించకుండా పోతుందనేది వారి వాదన. అంతేకాదు, ఇన్నాళ్లు మధ్యవర్తులగా వ్యవహరిస్తున్న వారికి ఆధారం లేకుండా పోతుంది. వారి పరిస్థితి ఏంటనేది వారు లేవనెత్తున్న ప్రశ్న. ఈ కొత్త చట్టాల వల్ల పడిన కష్టానికి కనీస ధర కూడా లభించే అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం అని ఆందోళన చెందుతున్నారు.

రైతుల డిమాండ్లు

ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకోవాలి. అంతేకాదు, చట్ట సవరణను ప్రవేశపెట్టి రైతుల కనీస మద్ధతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు విద్యుత్ బిల్లు 2020 ను వెనక్కు తీసుకోవాలిని వారు కోరుతున్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ పై వస్తున్న సబ్సిడీని కోల్పోతామని వారు భావిస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులకు భారతదేశ రైతు సంఘాలు తమ పూర్తి మద్ధతును ప్రకటించారు.

కేంద్ర నిర్ణయమేమిటి?

దీనిపై కేంద్రం ఇప్పటికే చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించింది. అందుకోసం వారి ఆందోళనలను ఆపి అక్కడి నుండి తరలిపోవాలని తెలియజేసింది. అందుకు రైతులు ససేమీరా అంటున్నారు. ఎటువంటి షరతులు పెట్టకుండా చర్చలకు ఆహ్వనిస్తేనే అంగీకరిస్తామని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేనా, ఢిల్లీ 5 దారులను దిగ్భంధం చేస్తామని హెచ్చరింపు జారీ చేయడంతో కేంద్రంలో ఒక్కసారిగా కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది.

అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ ఆకస్మిక భేటీని ఏర్పాటు చేశారు. రైతుల విషయంలో ఎలా ముందుకెళ్లాలని వారు  చర్చించినట్లు తెలుస్తుంది. రైతుల ఆందోళన వెనక ఎటువంటి రాజకీయ  హస్తం ఉన్నట్లు భావించలేదని కేంద్రం చెప్పుకొచ్చింది. మరి కేంద్రం తర్వాతి నిర్ణయం ఏం తీసుకోనుందో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.

Tags: #protestagri billsagricultureagriculture billsfarmersfarmers agitationsfarmers protest in delhiharyanaHaryana crime newsprotesting farmerspunjabpunjab farmers
Previous Post

ఆర్ఆర్ఆర్ కు ముంబాయిలో బైపాస్ సర్జరీ

Next Post

మెగా హీరో చిత్ర బృందానికి అభినందనల వెల్లువ

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist