August 6, 2026 4:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించిన వైసీపీ…??

November 14, 2023 at 7:41 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికారంలోకి వచ్చిన నాలుగన్నరేళ్లలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని ఆ పార్టీ యువనేత, చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్‌ ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.. తనపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా, జగన్‌ ఒక్క కేసులోనూ కోర్టుకి హాజరుకావడం లేదని, ఇటు సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ, జగన్‌ సోదరుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నిందితుడు అని సాక్ష్యాధారాలు ఉన్నా జగన్‌ కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.. ఇలా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీ సర్కార్‌.. తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని సైతం బెదిరిందించిందనే ఆరోపణలు వస్తున్నాయి..

తన వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కేలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంచలన కామెంట్స్‌ చేశారు.. “ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారం మరో ముఖ్యాంశం. ఈ అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు హెచ్చరికలు వెళ్లాయని వార్తలొచ్చాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన మద్యం కేసులో మీ పేరు కూడా ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలతోపాటు, సీఎంవోలోని అధికారులూ ఈ మేరకు హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుండడం మహా పతనానికి మరో ఉదాహరణ. బరి తెగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది కదా? ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్న విషయమై విచారణ జరిపి నిజమని తేలితే సదరు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ తక్షణం ఉపక్రమించాలి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేసుల మీద కేసులు పెడుతూ ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులలో మిమ్మల్ని కూడా ఇరికిస్తామని ఐఏఎస్‌ అధికారులను బెదిరించడం దారుణం కాదా? ఒకవైపు అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం, మరోవైపు తమ దారిలోకి రాని అధికారులను కేసులలో ఇరికిస్తామని బెదిరించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతలా దిగజార్చిన తర్వాత ప్రజలకు ఇక రక్షణ ఏముంటుంది? రూల్‌ ఆఫ్‌ లా ఎలా అమలవుతుంది? ఈ పరిస్థితులలో న్యాయస్థానాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

తన వీకెండ్‌ కామెంట్‌లో రాధాకృష్ణ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సెగలు రేపుతున్నాయి.. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులను లైట్‌ తీసుకోవాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన ఈ వ్యాసంలో తెలిపారు.. ఈ అంశంలో తమ హెచ్చరికలను కాదని ముందుకు వెళితే, ఏదో ఒక కేసులో ఆయన పేరుని కూడా జత పరచాల్సి ఉంటుందని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు ఆర్‌కే.. ఇదే నిజం అయితే జగన్‌ సర్కార్‌ ఏ స్థాయిలో అధికారులపైనా బెదిరింపులకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు..

జగన్‌కి గత ఎన్నికలు కంటే ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ సర్కార్‌ అనేక కుంభకోణాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం, ఇసుక, వైఎస్‌ఆర్‌ కాలనీలతోపాటు అనేక కుంభకోణాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది.. ఇటు, ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకి పంపారు జగన్‌.. దీంతో, చంద్రబాబు సైతం ప్రతీకారంతో జగన్‌ని జైలుకి పంపాలని భావిస్తే, మద్యం, ఇసుక స్కామ్‌లలో ఆధారాలు సాధించడం కష్టమేమీ కాదనే అభిప్రాయం ఉంది.. ఇదే జరిగితే, జగన్‌ని చాలా కాలం పాటు జైలుకి పరిమితం చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు విశ్లేషకులు.. వైసీపీని, జగన్‌ని ప్రస్తుతం ఈ లెక్కలే భయపెడుతున్నాయి. అందుకే, ఏపీలో మరోసారి తానే అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.. తన అస్త్రశస్త్రాలు అన్నింటినీ ప్రయోగిస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి..

Tags: ap newsap politicsleonewsleotopMukesh Kumar MeenaYCP Threat to AP Election Officerys jaganysrcp
Previous Post

ఉచిత బోర్లు ఎక్కడా రెడ్డిగారు..?

Next Post

ఉపాధి మరిచి..ఉసురు తీశారు.. నిన్ను నమ్మం జగన్..!

Related Posts

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఎమ్మెల్యే రోజా రాజీనామా!? శ్రీశైలం మల్లన్నకే తెలియాలి ఆ రాజకీయం!!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist