June 27, 2026 5:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ఇంటి చుట్టూ లోకేష్ కోట….. తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం…!!

January 2, 2025 at 6:33 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్నటిదాకా మంగళగిరి అంటే.. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు కంచుకోట.. ఆ తర్వాత వైసీపీ వరసగా విజయాలు నమోదు చేస్తూ వస్తోంది.. అలాంటి స్థానం నుండి తిరుగులేని మెజారిటీతో విజయం దక్కించుకున్నారు టీడీపీ యువనేత లోకేష్‌.. మంగళగిరి అంటే టీడీపీకి కొరుకుడు పడని కొయ్య అనే నానుడి నుండి లోకేష్‌ కోటగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. 2019 ఎన్నికల్లో లోకేశ్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీని ఇచ్చి ఓటమిపాలయ్యారు. ఇంకొకరు అయితే.. ఈ ఓటమితో మంగళగిరిని వదిలి పరారయ్యేవారేమో. అయితే లోకేశ్ అందుకు భిన్నంగా అడుగులు వేశారు. ఓడినా.. గెలిచినా.. తాను మంగళగిరిని వీడేది లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు పార్టీ ఓటమిపాలై కష్టాల్లో పడినా.. లోకేశ్ మాత్రం మంగళగిరిని వీడలేదు. నిత్యం మంగళగిరిలో ఉంటూ అక్కడి జనానికి దగ్గరయ్యారు. ఇంటింటికీ తిరిగారు. తానేంటో చూపించారు. తన వైఖరేమిటో తెలియజేశారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేశారు. రానున్న ఎన్నికలే కాదు.. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇక మంగళగిరిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని లోకేశ్ తేల్చి చెప్పారు. ఫలితంగా నిన్నటిదాకా మంగళగిరిలో వైసీపీ నేతలుగా ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు లోకేశ్ జట్టులో చేరిపోతున్నారు. అందులో భాగమే.. మంగళవారం వైసీపీ నేత గంజి చిరంజీవి తన అనుచర వర్గంతో జనసేనలో చేరారు.

వాస్తవానికి మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ. ప్రతి ఎన్నికలో వారి ఓట్లే విజయాన్ని నిర్దేశిస్తున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. గతంలో టీడీపీలోనూ కొనసాగిన ఆయన 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హన్మంతరావు కుటుంబం కూడా వైసీపీలోనే ఉండిపోయింది. అంటే.. మొత్తంగా చేనేత సామాజిక వర్గం అంతా వైసీపీలోనే ఉందన్న భావన కలిగింది. ఇదే భావనతో సాగిన వైసీపీ అధినేత జగన్.. మొన్నటి ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని హ్యాండిచ్చేసి మురుగురు ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా మురుగుడు కల్యాణిని బరిలోకి దింపిన జగన్.. మహిళ చేత లోకేశ్ ను ఓడించాలని ప్లాన్ వేశారు. ఓ వైపు జగన్ కుయుక్తులను గమనిస్తూనే సాగిన లోకేశ్.. నేతలు వైసీపీలోనే ఉన్నా.. చేనేతల్లోని మెజారిటీ ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు. జగన్ ప్లాన్ ను చిత్తు చేసి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.

లోకేశ్ సాధించిన విజయంతో చేనేత నేతలు పునరాలోచనలో పడిపోయారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఉత్సాహంతో చురుగ్గానే కదిలిన మురుగుడు ఫ్యామిలీ ఎన్నికలు ముగిసినంతనే అడ్రెస్ లేకుండాపోయింది. సీనియర్ అయిన హన్మంతరావు నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయన కంటే కాస్తంత ముందుగానే జాగ్రత్త పడిన గంజి చిరంజీవి జనసేనలో చేరారు.. ఇక జగన్ అనుంగుడు ఆర్కే నియోజకవర్గంలో తమ ఆటలు సాగవని ఓ నిర్ధారణకు వచ్చి ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించడం లేదు. అంటే.. వైసీపీకి ఇప్పుడు మంగళగిరిలో జెండా మోసే నేతే లేరన్న మాట. జగన్ నివాసం ఉంటున్న మంగళగిరిలోనే వైసీపీకి ఈ తరహా పరిస్థితి దాపురించడం నిజంగానే ఆసక్తికరంగా మారింది. వైనాట్ 175 అంటూ జబ్బలు చరుచుకున్న జగన్.. ఇప్పుడు లోకేశ్ కొట్టిన దెబ్బకు తాను నివాసం ఉంటున్న నియోజకవర్గంలో చేతులు ఎత్తేయక తప్పలేదన్న మాట.

Tags: leonewsleotopnara lokeshwhile Nara Lokesh succeeds in Mangalagiri.ys jaganYS Jagan faces failure
Previous Post

జగన్‌ పీఏ మొబైల్‌ ముదురు.. న్యూ ఇయర్‌ రోజు అడ్డంగా దొరికిపోయాడు..!

Next Post

సజ్జల సలహాదారు కాదు.. అడవి దొంగ..! తేల్చేసిన అధికారులు..!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్..

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist