June 26, 2026 8:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వంశీ కెరీర్ ను నాశనం చేసిన జగన్..

February 14, 2025 at 1:32 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

2019లో రాష్ట్రం అంతా జగన్ గాలి వీస్తే ఆ గాలికి ఎదురు నిలబడి గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ.. ఆ గెలుపుకి ఒక ప్రత్యేకత ఉంది.. గన్నవరంలో 1999, 2009లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలవర్ధన రావు, 2014లో గన్నవరంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు, కొత్తగా వైసీపీలో చేరి అతి తక్కువ కాలంలో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న యార్లగడ్డ వెంకటేశ్వరరావు.. ఈ ముగ్గురూ వైసీపీ వైపు నిలబడగా వంశీ ఒక్కడే టీడీపీ వైపు నిలబడి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిని సైతం ఎదిరించి ఎమ్మెల్యేగా గెలిచాడు.. టీడీపీలో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పట్టు కోసమో, ఆస్తుల రక్షణ కోసమో, ఇక టీడీపీకి భవిషత్తు లేదని నమ్మకంతోనో, తన మిత్రుడు కొడాలి నాని సూచనల ప్రకారమో కానీ 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి జంప్ చేశాడు వంశీ..

వంశీ కమ్మ కులానికి చెందిన నాయకుడు అవ్వడం వలన జగన్ కి అతని మీద నమ్మకం లేదు, అతని చేరికపై ఇష్టం కూడా లేదు.. కేవలం చంద్రబాబు గారికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా వంశీని వైసీపీలోకి చేర్చుకున్నాడు.. అప్పటికే పార్టీలో ప్రభుత్వంలో కమ్మ వారికి ఎటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని జగన్ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్న కారణంగా వైసీపీలో చేరిన వల్లభలేని వంశీకి చాలాకాలం పాటు జగన్ ప్రాపకం దొరకలేదు.. జగన్ ప్రాపకం కోసం అప్పట్లో వంశీ చాలా ప్రయత్నాలు చేశాడు.. అందులో భాగంగా జగన్ ను ఎప్పుడైనా కలవగలిగే విజయసాయి రెడ్డి అనుచరుడు గుర్రంపాటి దేవేంద్ర రెడ్డికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాడు.. గుర్రంపాటి దేవేంద్ర రెడ్డిని కలవడం కోసం వంశీ అనుచరుల్లో ఒకరైన వ్యక్తి అప్పట్లో కొన్నిసార్లు నాకు ఫోన్ చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.. ఆ తర్వాత కాలంలో దేవేంద్ర రెడ్డిని వంశీ కలిసాడు.. ఆవిధంగా దేవేంద్ర రెడ్డికి దగ్గరైన తర్వాత కొడాలి నాని, దేవేంద్ర రెడ్డితో కలిసి లోకేష్ గారి జూమ్ కాల్ మీటింగ్ లోకి చొరబడిన విషయం మీ అందరికీ తెలిసిందే..

చంద్రబాబు గారిని మానసికంగా వేధించడం కోసం భవనేశ్వరి గారిని తిట్టే విధంగా కమ్మ కులానికి చెందిన వంశీకి బాధ్యతలు ఇచ్చాడు జగన్.. భువనేశ్వరి గారిని తిడితే వంశీకి టీడీపీలో శాశ్వతంగా తలుపులు మూసుకుపోతాయి.. అప్పుడు ఎలక్షన్స్ లో సీటు ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉండిపోతాడు.. ఆవిధంగా ప్లాన్ ప్రకారం నారా భువనేశ్వరి గారిని తిట్టే విధంగా తాడేపల్లిలో స్క్రిప్ట్ తయారు చేసి వంశీకి ఇచ్చాడు.. భువనేశ్వరి గారిని వంశీ అన్న మాటలు వంశీ సొంత మాటలు కాదు, జగన్ ప్లాన్ లో భాగంగా అన్న మాటలు.. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టించడం కోసం GVD కృష్ణ మోహన్ అనే వ్యక్తి తాడేపల్లిలో స్క్రిప్టులు రాస్తూ ఉంటాడు.. ఈ విషయం నేను చెప్పడం కాదు, అప్పట్లోనే వైసీపీ నుండి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది.. రీసెంట్ గా బీజేపీలో చేరిన రవిచంద్రా రెడ్డి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది..

స్క్రిప్ట్ ఎవరిదైనా, ప్లాన్ ఎవరిదైనా తిట్టింది వంశీ కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షార్హుడు.. వారు తిట్టమని చెప్పినంత మాత్రాన తిట్టడానికి వంశీకి బుద్ధి, జ్ఞానం విచక్షణ అనేవి ఉండాలి.. ఎంత జగన్ ప్రాపకం కోసం ఎదురు చూస్తే మాత్రం మాజీ సీఎం కూతురు, మాజీ సీఎం అలాగే అప్పటి ప్రతిపక్ష నేత భార్య అయిన 70ఏళ్ల మహిళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు.. ఇక్కడ టీడీపీ అభిమానులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే మీద టీడీపీ అభిమానులే పగపట్టే విధంగా జగన్ స్కెచ్ వేసాడు అనే విషయం.. మర్డర్ చేసిన వ్యక్తి కన్నా చేపించిన వ్యక్తి అసలైన నేరస్థుడు… అలాగే భువనేశ్వరి గారిని తిట్టిన వంశీ కన్నా తిట్టించిన జగన్ అసలైన దుర్మార్గుడు.. ఈ విషయాన్ని మరచి కేవలం వంశీ మీదనే పగ పెంచుకున్న కారణంగా జగన్ ను కూడా ఈ విషయంలో భాగస్తుడిని చెయ్యాలని టీడీపీ అభిమానిగా నా సూచన.

Tags: ap politicsleonewsleotopvallabhaneni vamsiys jaganYS Jagan ruined Vallabhaneni Vamsi Career
Previous Post

పవన్‌కు ఢిల్లీ నుండి మోదీ స్పెషల్‌ గిఫ్ట్‌…. ఏపీలో పండగే పండగ….!!

Next Post

లోకేష్‌ రెడ్‌ బుక్‌లో కీలక పేజీ ఓపెన్‌….??

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

కెసిఆర్ కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist